MANDHU PETTINDHO FULL SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS

preview_player
Показать описание
MANDHU PETTINDHO FULL SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS

RED MEDIA PRODUCTIONS & TECHNICAL SUPPORT 📳 9110736245

NOTE: We solve all kind of technical problems also including suspended channels , providing exceptional service, technical troubleshooting, and resolving issues

MUSIC : GL NAMDEV

SINGER : LAVANYA

DOP ,EDITING ,DI : NARESH VELPULA

CAST : SOUJANYA , SAHOO THIRU ,SEETHA MAHALAXMI

LYRICS ,STORY , DIRECTION : CHELUKALA SRINIVAS YADAV

PUBLICITY : SHIVA JANAGAMA

#folksongs #singerlavanya #folksongs2024 #newfolksongs #2024folksongs #trending #newfolksongstelugu #latestfolksongs2024 #trendingvideos #mandhupettindhosong #soujanyafolksong#maaintimahalaxminenayosong#maaentimalaxminenenayo
Рекомендации по теме
Комментарии
Автор

నిజ జీవితంలో జరిగే సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా మీరు ఈ పాట రూపంలో చూపించారు🙏

gotlasumalatha
Автор

అడ్డ దారులు తొక్కే మా లాంటి వారికి ఈ పాట పూర్తి జీవితానికి, ,అంకితం, ,,అక్కా,,,

muntajkhaleel
Автор

ఈ సాంగ్ చాలా అద్భుతంగా రాశారు అడ్డదారిలో తిరిగే వారికి అర్థమయ్యేలా అలాగే లావణ్య అక్క చాలా అద్భుతంగా పాడారు👌👌👌👌👌👌

rajashekarrajashekar
Автор

ఇలాంటి బాధ అనుభవించే వారికే అర్థమవుతుంది చాల బాగా రాశారు పాట 👌👌👌

sumamukka-yiol
Автор

సూపర్.ఇట్లాంటి సామాజిక చైతన్య జానపదాలు ఇంకా రావాలి..

SKMINSPIRATION
Автор

నిజంగా ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్న అమ్మాయి గాని అబ్బాయి గాని ఇది మంచి గుణపాఠం ఈ సాంగ్ అన్న సూపర్ గా రాశారు అన్న సాంగ్ ఈ సాంగ్ విన్నాక కొంతమందైనా మారాలని అన్నుకుటున్న

mallikarjunagopu
Автор

ఈ సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూశారు చెప్పండి ఫ్రెండ్స్👌👍

asariganesh
Автор

కన్నీళ్ల బ్రతుకో కారం మెతుకో అంచుకు ప్రేమలు కలిపి తిందాము అనే పదాలు చాలా బాగా వచ్చాయి.

kasinath
Автор

సాంగ్స్ ఎక్స్లెంట్ అండ్ సాంగ్ సూపర్ గుడ్ సింగింగ్ నైస్ మ్యూజిక్ 👌👌👌👌

swathiaudiosandvideos
Автор

ఈ సాంగ్ చాలా బాగుంది దీనితో ఐనా కొంతమంది మారుతారు అని అనుకుంటున్నా. సాంగ్ ఐతే వేరే లెవల్ ❤❤

shekarmanuka
Автор

నిత్య జీవితంలో జరిగే సంఘటనలు పాట రూపంలో అందించిన మీకు ధన్యవాదాలు

Sayendher
Автор

ఇలాంటి పాటలు ఇంకా కొత్త వస్తే చాలా బాగుంటుంది వినడానికి

ChitikelaSrisailam
Автор

సౌజన్య యాక్టింగ్ సూపర్ ఆల్ ది బెస్ట్ సౌజన్య🎉🎉🎉

shobathandrala
Автор

కన్నీళ్ల బ్రతుకో కారం మెతుకో లిరిక్ సూపర్ అన్న....

laxmanchary
Автор

ఈ పాటలో ఉన్నట్టుగానే నిజ జీవితాల్లో కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం

YakaiahKhammampati
Автор

ఇ సాంగ్ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారు

sathishreddy
Автор

సూపర్ పాట చిన్న చిన్న మాటలే ఈ పాట అర్ధం మాత్రం 👌👌👌👌ఈరోజు లో ఉన్న భార్య ఉన్న చిన్న చిన్న గొడవలు కు పక్క దరి పట్టే వారికి ఈ పాట

vchannelrcp
Автор

పాట రాసిన అన్న చాలా చాలా వందనాలు అన్న ప్రతి అక్షరంలో ఎంతో అర్థము

dobbalirajkumar
Автор

Super song anna e song epuudu unna socity ki set anna super acting soujanya garu keep it up and all the best for your next videos super super

rajukammam
Автор

ఇంత సూపర్ సాంగ్ కు క్లైమాక్స్లో రక్తంకకుడు ఏంది భయ్యా అర్థం కాలే

kothurbhaskar