UDUKUDUKU ROTTELU FULL SONG | LATEST DJ SONG |JOGULA VENKATESH | SINGER LAVANYA | FOLK SONGS

preview_player
Показать описание
UDUKUDUKU ROTTELU FULL SONG LATEST DJ SONG |JOGULA VENKATESH | SINGER LAVANYA @jogulavenkateshofficial6828

JOGULA VENKATESH | SINGER LAVANYA
LYIRICS Jogula Venkatesh
Muisc Gl Namdev
Singer Lavanya
Dop Harish patel
Casting Janulyiri
Choreographer Shekar vairus
Producer Jogula Akshara
SPECIAL THANKS : DONAKANTI SUNIL , BHARATH S GROUP , Sampath Reddy
#folksong #udukudukurottelu #latestjogulavenkateshsongs#jogulavenkatesh#singerlavanya#latestdjsongs#janulyrilatestfolksongs
#jogulavenkateshsongs#jogulavenkateshdjsongs#janulyri#shekarvirus##janufolksongs
Рекомендации по теме
Комментарии
Автор

సాంగ్ చూస్తూ కామెంట్ చదివేవాళ్ళు ఎంత మంది

vislavathPadma-ikqd
Автор

వాస్తవంగా పాటకు ఉన్న అర్ధానికి జానులీరి చేసిన డ్యాన్స్ కు ఎలాంటి పొంతన లేదు అబ్బా నిజం అనుకునే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి 😊😊

guddatibalraju
Автор

ఇప్పుడే చూసినవాళ్లు లైక్ చేయండి ఫ్రెండ్

ImamHussein-zshd
Автор

ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
అందమైనదాన్ని ఇంట్లో నేనుండంగా పక్కదారి నువ్వు తొక్కకే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ

మన ఆస్తిపాస్తులన్నీ దానింట్ల పెడుతుంటే మన ఇల్లు సిన్నగవుతున్నదే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
పదిమందిచూస్తుండ్రు పదిమాటలంటుండ్రు పరువంతావోతుంది రావోయి రాజా
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ

రాత్రంతా దానింట్ల పగలంతా దానింట్ల ఎప్పుడూ దానింట్ల వుంటివే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
మాఇంట్ల సుకంగా నీఇంట్ల కష్టాలు దుఃఖంతో నేనెల్లదీస్తున్నా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ

నన్నిడిసి నువ్వుంటే నేబతకలేకున్నా నేను సచ్చిపోతాను సెలవియ్యే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఈ జన్మ నాకద్దు ఈ బాధ నాకద్దు నీకంటూ నేనుండా పోతున్నా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా
ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా…

Ammuappa
Автор

కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేస్తారు డాన్సర్ ఇందులో వాళ్ళ తప్పేం లేదు డాన్స్ ఎలా చేయమంటే అలా చేయాల్సి వస్తది సాంగ్ పైన

girivaneevanee
Автор

దీని కన్నా పాత మిన్న కొత్త ఒక రోత లా ఉంది తూ పాట మిద ఉన్న ఇష్టం అంత పోయేలా ఉంది

shivakrishnachennoor
Автор

జానూ ఓవర్ యాక్షన్ అనే వాళ్ళు లైక్ కొట్టండి

gousepeera
Автор

ఈ పాటకు ఓవరాక్షన్ ఎక్కువ ఉంది పాటలు డాన్స్

balabalakrishna
Автор

ఒక్కదాన్ని ఉండలేను సాంగ్ కి నీ డాన్స్ 😢సెట్ కాలేదు నువ్వు బాధ పడుతున్నట్లేదు సంతోషంగా డాన్స్ చేస్తున్నావు

hiiii
Автор

చి చి చి ఇంత చక్కటి సాంగ్ ని దీని ఓవర్ యాక్షన్ తో మొత్తం చెడగొట్టింది అస్సలు చూడాలనిపిస్తాలే తు

sagarstatusadda
Автор

డాన్స్ అంటే డాన్స్ అలా చేయాలి కానీ జాను బాగా ఓవరాక్షన్ డాన్స్ చేస్తుంది ఇంత మంచి సాంగ్కు జాను సెట్ కాలేదు

SMalleshyadavSMalleshyadav
Автор

ఈ పాట దద్దరిల్లిపోయింది జాను ఓవర్ యాక్షన్ చూస్తే పాట మీద విరక్తి పుడుతుంది

kotharavi
Автор

Vedio chudaka mundhe like chesina vallu unnara avar ina ❤️❤️

SonuPriya-ccty
Автор

Super dance, Super choreography, Super DJ beats, Super DOP ( 1:04👌 )
👏👏👏👏 😊⭐

mono_taker
Автор

Folk song అంటే నే తెలంగాణ తరవాతే ఎవ్వడైనా yes అన్నవల్లు like చెయ్యండి

AdmiringBoaSnake-hoev
Автор

ఈ పాటలో కొంచెం ఓవరేక్షన్ లేదని అనిపిస్తోంది

psanthosh
Автор

అందరూ డ్యాన్స్ బాలేదు అని అంటున్నారు కదా జాను అక్క లాగా పాట పాడండి మరి చూద్దాం కామెంట్ చేసిన వాళ్ళు వకరిని కామెంట్ చేసేముందు వాళ్ల లో ఉన్న టాలెంట్ చూసి కామెంట్ పెట్టండి ఒకటి బాగుంటే దానికి అబ్బో పిచ్చ కామెంట్ వస్తది అక్క బాగా డ్యాన్స్ చేసింది బాగా పాడింది అని అదే మీకు నచ్చకపోతే మాత్రం సెట్ అవ్వలేదు డ్యాన్స్ బాగా వేయలేదు అని చత్త కామెంట్స్ అన్ని చేస్తారు మన సొసైటీ అలా తయారయింది ఇప్పుడు వి ఆల్ షేమ్ ఒన్ ఇట్ దయచేసి అలా బాధ పెట్టే కామెంట్స్ చేయకుండా వారిని ఎంక్రీజ్ చేసే కామెంట్స్ పెట్టండి దయచేసి ధన్యవాదాలు 🙏🙏🙏

thirendraguntupalli
Автор

భలే ఉంది అమ్మ సాంగ్ సూపర్ డాన్స్ సూపర్ సాంగ్ సూపర్ లిరిక్స్❤❤❤❤❤

Skpsathishkumr-qmcf
Автор

Janu akka dance baga chesataru miru ❤❤❤❤❤❤❤.. dhee matram anderi puindi akka 🎉🎉🥰

chandunaik
Автор

E song ki dance set kaledhu edhi emoshon song yes annavallu oka like vesukondi

Maheshspiritualvideos