UDUKUDUKU ROTTELU | PROMO | LATEST TELUGU FOLK SONG | 2024 | SINGER LAVANYA | JOGULA VENKATESH

preview_player
Показать описание
UDUKUDUKU ROTTELU | PROMO | LATEST TELUGU FOLK SONG | 2024 | SINGER LAVANYA | JOGULA VENKATESH
DIRECTION : ASHOK BOGE
TUNE : JOGULA LAXMI
LYRICS : JOGULA VENKATESH
SINGER : LAVANYA
MUSIC : GL NAMDEV
DOP : BALU
EDITING : HARISH VELPULA
CAST : JOGULA VENKATESH , SOWJANYA AYAAN , MANPREET KAUR
SPECIAL THANKS : DONAKANTI SUNIL , BHARATH S GROUP ,
PRODUCER : JOGULA AKSHARA
#jogulavenkatesh #latestfolksongs2024 #folksongs #glnamdev #singerlavanya #udukudukurottelu #latesttrendingfolksongs #telugufolksongs #lavanyafolksongs
Рекомендации по теме
Комментарии
Автор

అన్న ఈ 2024 లో హైలైట్ సాంగ్ ఇదే ....👌👌

sathishbethi
Автор

2024 లో ఈ folk సాంగ్ చాలా పెద్ద హిట్ కొట్టాలి.హిట్ కొడుతుంది all the best for full song 🎉😊

Madhuhoneyrajaks
Автор

కాకా ఈ ఇయర్ కే highlight song....
Waiting for full song❤

srihariv
Автор

లావణ్య 🎤✍️ వెంకటేష్ 👌👌👌👌👌👌పసిపోయినా రొట్టెలు తిన్న వారికీ ఈ పాట అంకితం 😅😅😅😅

MalleshYadav-tnbj
Автор

🎵🎵🎵సూపర్ ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టేది బ్రో సూపర్ ❤❤❤❤

bejjur
Автор

ఈ మధ్య కాలం లో ప్రోమో నే ఈ రేంజ్ ల హిట్ అయింది అంటే ఈ సాంగ్ 🎉🎉🎉

arunkarla
Автор

బాగుంది అన్న తొందరగా రిలీస్ చేయండి, వెయిటింగ్

shankerbujji
Автор

ఈ పాట బంపర్ హిట్ కావాలని ఆ దేవున్ని మంచు పూర్తిగాోరుకుంటున్నా

srikanthgagguri
Автор

అంత్యానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం తో పాట ఎంతో అద్భుతంగా ఉంది

danchanalayashwanth
Автор

ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

SikanthManne
Автор

ఈ సంవత్సరoలో మంచి పాటలలో ఇది ఒక్కటి ఉండిపోతూన్నాది 👍🏻👌🏻👌🏻

srinivasgaddam
Автор

సాంగ్ బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

dhanaboinaraju
Автор

ఈ పాట కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫుల్ సాంగ్ కోసం

chandrashekarkondapelli
Автор

ఈ సాంగ్ ప్రోమో చాల చాల అద్భుతంగా అమోఘంగా వినసొంపుగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కావున ఫుల్ సాంగ్ ను త్వరగా పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాము మిమ్మల్ని ఆదరించే మీ అభిమానుల కోసం

shekarperla
Автор

Instagram lo chusi vachina vallu like vesukondi

avunuriravitejasinger
Автор

ఈ వీడియో గిట్ల నా పెళ్ళాం చూస్తే నన్ను ఇగా రోజు ఈ పాట పెట్టి దొబ్బుద్ది దేవుడా 😅😅😂😂🙄🙄సాంగ్ వేరె లెవెల్ ❤❤🙏🙏

suramaheshking
Автор

పాట చాలా బాగుంది💝
చాలా నవ్వుకున్న
లొకేషన్ సూపర్బ్ 💐
ఈ సాంగ్ ట్రెండ్ చేస్తది పక్క 🔥💐

sriramgummula
Автор

ఎపుడు ఈ పాట చూసి మా భార్య లు రోజు చూపిస్తారు దేవుడా 😊

BhukyaNayak-pd
Автор

ఒక్కదాన్ని ఒక్కదాన్ని అంటే ఏమో అనుకున్న 😂😂... సాంగ్ బావుంది ❤❤

koriviajaykumar
Автор

అడ్డు దారిలో పోయే ప్రతి మగాడికి ఈ పాట చూసి బుద్ధి తెచ్చుకోవాలి

SreeVaggula