Chinnanati Prema Part - 2 | Full Song | Tony kick | Vaishnavi sony | Madeen SK | Latest Song 2024

preview_player
Показать описание
Chinnanati Prema Part - 2 | Full Song | Tony kick | Vaishnavi sony | Madeen SK | Latest Song 2024

Music Director : Madeen sk
Singer : Ramu & Brinda
Lyrics : Suresh kadari
Cast : Tony kick & Vaishnavi sony
Direction, Story & Screen play : Raj narendra
Dop & Editing : Janatha Bablu
Di : Rathnakar Reddy

SUBSCRIBE our channel for MORE VIDEOS

Follow us :


#chinnanatipremapart2 #chinnanatipremapart2song #tonykick #chinnanatipremapart2fullsong #Vaishnavisony #oormilovesongs #folkhits #folkmusic #LatestTeluguSongs #LatestFolkSongs #FolkSongs2024 #folksongs2024 #TeluguMusic #TelanganaFolkSongs #LatestFolkHits #FolkMusic2024 #LatestFolkMusic #FolkSongs #TeluguFolkSongs #telugufolksongs2024 #lovesongs #lovesong #lovesongstelugu
Рекомендации по теме
Комментарии
Автор

నిజమైన ప్రేమ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలీదు కొంతమందికి అది తీరని భాద మరికొంతమందికి చెప్పలేని అనుభూతి నిస్తుంది.. ప్రేమ ఎప్పుడు ఓడిపోదు అనడానికి ఈ పాట నిదర్శనం .. ఈ పాట కోసం ఎదురుచూసిన వారు ఎంత మంది ఉన్నారు...

chintalapudiSaiGanesh-uwjz
Автор

నా నుదుటిపైన తిలకాన్నీ దిద్దీ రామయ్య నువ్వేనూరా..
నా మెల్లో పసుపు తాడును కట్టే కన్నయ్య నువ్వేనురా...
నాలోని సగ భాగం అయినట్టియో శివుడువి నువ్వేనురా...
నా పంచ ప్రాణాల అధికారివి నువ్వే మనసారా...
ఎవరేమి అనుకున్న నిను వీడను..
ప్రాణాలు పోతున్న నిను మరువను...
వస్తున్న వస్తున్న నీ సెంతకే..
ఇల్లాలు అవుతాను నీ ఇంటికే..
వస్తున్న వస్తున్న నీ సెంతకే..
జంటై ఉంటాను ఈ జన్మకే..❤😍

ఈ సాంగ్ సాహిత్యం అద్భుతం....
Lyricist కి ❤😍👏👏👏

MyOwnUniverse
Автор

దర్శకుడికి కృతజ్ఞతలు చాలా తొందరగానే మంచి ముగింపు యిచ్చారు 🥰 ఒక్కొక్కడు పార్ట్..1 పార్ట్..2 పార్ట్..3 అంటు మంచి ముగింపు లేకుండా శ్రోతలను వేపుకు తింటున్నారు 😃😃😃... చాలా బాగుంది మీ కథనం మీ సభ్యులందరికి శుభం కలుగునుగాక ప్రకృతి తల్లి చల్లని చూపు ప్రేమ నిరంతరం మీపైన ఉండాలని కోరుకుంటున్నాను 💐💐

renjarlarajesh
Автор

ఈ సాంగ్ కోసం ఎంతమంది వేచి ఉన్నారో లైక్ వేసుకోండి

BYellappa-onyc
Автор

♥️నిజంగా ప్రేమించిన వాళ్లు ఈ సాంగ్ చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు 💔💔

rajenderramdeni
Автор

ఈ సాంగ్ తో నా ప్రేమ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అన్న....

balakrishnaanupoju
Автор

ఒకటి కన్నా ఎక్కువ సార్లు విన్న వాళ్లు లైక్ వేసుకోండి

SubramanyamVadde
Автор

ఈ సాంగ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను❤️❤️❤️

ఆర్ఎస్
Автор

School day's లో లవ్ చేసి ఫెయిల్యూర్ అయినవాళ్ళు ఉన్నారా...👍సాంగ్ చాల బాగుంది..❤

sirishathirumalasetti
Автор

లవ్ అంటేనే డ్రామా మోసలతో కూడుకున్న బంధం ఎపుడు వీడిపోతామో తెలియని ప్రేమ వీడిపోయాక వాడు ఏమో లోకాని వదిలి బ్రతికి ఉన్న శవం లాగా అందరికి దూరం ఐతడు ప్రేమ అనే మాట వెస్ట్ ప్రేమించకండి plz 🙏

sagarmudhiraj
Автор

చిన్నపుడు నుండి లవ్ చేసి లవ్ ఫెయిల్ అయినవాళ్లు ఒక లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మిత్రమా

priyanshu
Автор

చిననాటి ప్రేమ చితిమంటలోన చీకటే అయితున్నదే
నాప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి కాదంటు పోతున్నవే
కడదాకతోడంటు కన్నీళ్ళుఇచ్చి కనుమరుగె అయితున్నవే
సెలవంటు సెయ్యిడిసి సినసూపుచూసి సిత్రంగపోతున్నవే
సావంచుదారుల్లొ నాప్రేమని సంపేసిపోతున్నవే
మరిచావ మరిచావ నాప్రేమను మనసిచ్చి కాదంటె ఏమవ్వను
దాచావ దాచావ నీమనసును దూరంగ నువ్వుంటె ఎటుపోదును
చిననాటి ప్రేమ చితిమంటలోన చీకటే అయితున్నదే
నాప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి కాదంటు పోతున్నవే

నాగుండె పైన నీరూపు గీసి మనసార ప్రేమించినా
కాలాన్ని మరిచి నిన్నే తలచి నీవెంట అడుగేసినా
నీతోడు నీడల్లె నీవెంటఉండి నాప్రేమనే పంచినా
నీకంట కన్నీరు రానీయక కనుపాపనే కాచినా
మంటల్లొ కాల్చావు నాఆశలు గాయాలె చేసావు నాగుండెకు
మరిచావ మరిచావ నాప్రేమను మనసిచ్చి కాదంటె ఏమవ్వను
దాచావ దాచావ నీమనసును దూరంగ నువ్వుంటె ఎటుపోదును
చిననాటి ప్రేమ చితిమంటలోన చీకటే అయితున్నదే
నాప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి కాదంటు పోతున్నవే

నానుదిటిపైన తిలకాన్ని దిద్దే రామయ్యనువ్వేనురా
నామెళ్ళొ పసుపుతాడును కట్టే కన్నయ్యనువ్వేనురా
నాలోన సగభాగమైనట్టి ఆ.. శివునివి నువ్వేనురా
నాపంచప్రాణాల అధికారివే నువ్వే మనసారా
ఎవరేమి అనుకున్న నిను వీడను
ప్రాణాలు పోతున్న నిను మరువను
వస్తున్న వస్తున్న నీసెంతకే ఇల్లాలు అవుతాను నీఇంటికే
వస్తున్న వస్తున్న నీసెంతకే జంటై ఉంటాను ఈజన్మకే

venkym
Автор

సాంగ్ పిచ్చెక్కి పోయిందన్న బ్లాక్ బస్టర్ అయిపోవాల్సిందే దేవుడు ఉన్నాడన్న ఇలాంటి సాంగ్స్ మీరు మల్లెన్నో తీయాలి నన్ను నేను చూసుకున్నట్టు ఉందన్న నువ్వు చేసే సాంగ్ ఎమోషనల్ సూపర్ గా ఉందన్న లవ్ యు అన్న ❤❤

rajuchinna
Автор

ప్రాణం పెట్టి చేసినారన్న సాంగ్ ❤️❤️❤️👌👌

NaguVeravali
Автор

ఇల్లాంటి సాంగ్స్ ఎంత విన్నా అస్సలు బోరు రాదు

NageshArkapally
Автор

డైరెక్షన్ ❤👌 సాంగ్ తో ప్రేమ జ్ఞాపకాలు గుర్తు కు వస్తున్నాయీ

NAMASWIFOLKS
Автор

Wonderful Song..👌
Happy to see with happy ending❤

MANAIRMUSICMOVIES
Автор

సూపర్ సాంగ్ గుడ్ యాక్టింగ్ tony bro and vaishavi 🎉

LJM
Автор

Super song annaya chala chala bhagundhi annaya 👌👌👌👌👌👌👌👌👌

anilkommula
Автор

ఏం సాంగ్ అన్న ఇది విన్న ప్రతిసారి ఏడుపొస్తుంది ❤❤❤❤

padigellamallesh