Chinnanati Prema || Full Song || Tony kick || Vaishnavi sony || Madeen SK || Latest Song 2023

preview_player
Показать описание

Chinnanati Prema || Full Song || Tony kick || Vaishnavi sony|| Madeen SK|| Latest Song 2023

Producer : Jyothi Kunnuru
Music : Madeen SK
Lyrics : Suresh kadari
Singer : Ram Adnan
Dop & Editing : Janatha Babulu
Story- Screenplay - Direction : Raj Narendra
Cast : Vaishnavi Sony, Tony Kick

SUBSCRIBE our channel for MORE VIDEOS

Follow us :


#chinnanatiprema #chinnanatipremafullsong #tonykick #Vaishnavisony #oormilovesongs #folkhits #folkmusic #LatestTeluguSongs #LatestFolkSongs #FolkSongs2022 #folksongs2023 #TeluguMusic #TelanganaFolkSongs #LatestFolkHits #FolkMusic2022 #LatestFolkMusic #FolkSongs #TeluguFolkSongs #telugufolksongs2023 #lovesongs #lovesong #lovesongstelugu #ralevaralevapromo #ralevaraleva #telugufolklovefailuresongs
Рекомендации по теме
Комментарии
Автор

1. చిన్న నాటి నుండే నువ్వే నా దానివి అనుకుని బ్రతికున్న నాకు నువ్వు వేరే ఒకరి స్వంతం అవుతూ నా జీవితం అంతం చేస్తున్నావా నువ్వ వేరే ఒకరి చెంత చేరి నా చితి మంట పెడుతున్నవ 2. నీతో ఏడు అడుగులు నడవాలి అనుకున్న నన్ను కాదు అనుకొని మరొకరితో ఏడు అడుగులు నడవడానికి సిద్దపడ్డవా నన్ను నీ అడుగులో అడుగుని కాకుండా నన్ను పాతాళ అడుగుకి నెట్టవా 3. నీ చెయ్యి పట్టుకొని నడుస్త అని కలలు కన్న నాకు నువ్వు వేరే ఒకరి చెయ్యి పట్టుకొని నడుస్తూ కన్నీరు నే కానుకగా ఇచ్చావ వున్న చేతులని విరిచేసి పొయ్యవా 4. నువ్వు ఏమో పాదాలకి పారాణి పెట్టుకొని నా బ్రతుకిని పాతాళానికి తొక్కవా 5. నీ మేడల లో మూడు ముళ్లు వేసే హక్కు వున్న నన్ను కాదు అని వేరే వారితో మూడు ముళ్ళ అనుబంధంతో దగ్గర అవుతూ నా మనసుని ముళ్ళతో గుచ్చావే నీ దరి చేరకుండా ముళ్ళ కంచే వేశవా. చిన్న నాటి నా ప్రేమ కూడా చితి మంట అయ్యింది నా ప్రేమ మరిచి నా రాకుమారి వేరే ఒకరి స్వంతం అవుతుంది నా జీవితంని చితి లా పేర్చి మంటనే పెడుతుంది నువ్వు లేకుండా ఉండలేను నువ్వు వేరే ఒకరి స్వంతం అవుతుంది చూస్తూ తట్టుకోలేను అల అని వేరే ఒకరితో నా జీవితం నెట్టుక పోలేను మిస్ యూ పండు నువ్వే వేరే వాన్ని చేసుకొని సంతోషంగా ఉండు 😢😢

rajudonthula
Автор

సూపర్ song చాలా బావుంది రిపీట్ గ చుస్తున్నవల్లు ఎంతమంది నాలాగ. 🌹💜🌿💜🌿👌👌

ismartsrikanthvlogs
Автор

అసలు ఎవరు అన్న రాసింది ఇంత గొప్ప పాట....
" చాలా ఏడ్చాను..ఎందుకు ఏడుస్తున్నాను తెలుసు కానీ ఎలా ఆపాలో తెలియట్లేదు...ఎందుకంటే నా ప్రేమని అందరికీ చెప్పుకోవాలని ఉంది కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు ప్రేమించాను తెలియదు కానీ ఎంత ప్రేమించాను తెల్సు. ఆనాటి నా ప్రేమ ఈనాటి వరకు ఇంకా నా మధిలోనే అంతే అందంగా. ఈ ప్రేమ మనుషుల్ని ఎంత సంతోషంగా చూసుకుంటుందో అంతకు 100 రెట్లు బాధ పెడుతుంది. గెలిస్తే సంతోషపడే వాడి కన్న ఓడితే ధైర్యంగా ఉండగలిగే వాడు మాత్రమే ప్రేమకి అర్హుడు...

MAxX.ChinnA
Автор

చీకటిలో కలిపావు నా కలలనీ...
చితిలోన కాల్చావు నా ప్రేమని...
రాలేవా రాలేవా నా చెంతకి
ఎదురై చూస్తున్నా నీ రాకకీ....
రాలేవా రాలేవా నా నా చెంతకి
కడదాక తోడుంట నీ కాటికి...
అబ్బబ్బా....ఎం లిరిక్స్ అండి బాబు సూపర్💖💖💖

MyOwnUniverse
Автор

ప్రేమ చాలా గొప్పది అన్న...దూరం అయింది అని బాధ పడొద్దు దగ్గర అవుతుంది అని సంతోష పడొద్దు...దూరం అయిన దగ్గర అయిన ప్రాణం పోయినా సరే ఎన్ని జన్మల వరకు అయిన మరణిస్తూ జీవిస్తూ నే ప్రేమను ప్రేమించాలి...ప్రేమ గొప్పది ప్రేమను ప్రేమించండి ప్రేమను ప్రేమతో దీవించండి 💚❤️💚❤️💚💚సింగర్ రాము రాము అన్న గారికి ఇవే నా హృదయ పూర్వక కృతజ్ఞతలు....

kosarianjaiah
Автор

చిన్ననాటి ప్రేమలు ఎప్పటికీ ఓక తీపి గుర్తుగా ఉండిపోతవి...

వీళ్ళ ఇద్దరు కలిస్తే జస్ట్ సాంగ్ లో కలుస్తారు ఏమో కానీ నిజ జీవితంలో ఎవరూ కలవారు 😭😭😭😭😭

thinkdifferentboy
Автор

రోజుకి ఎక్కువ సార్లు వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు. ఉంటే లైక్ కొట్టండి

guruprasadguruprasad
Автор

డైరెక్షన్ చాలా చాలా బాగుంది. పాట చూస్తే దుఃఖం వస్తుంది. .

laxmanbolumalla
Автор

నీ గొంతులో ఏదో మందు ఉంది అన్న .... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించెలా ఉంటాయి మీ పాటలు...❤

shivakumar-neph
Автор

Very nice song vaishnavi Sony darling 👌👌👌👌👌👌❤❤❤❤

kondathamarasuresh
Автор

ప్రేమకి ఎప్పుడూ చావు ఉండదు. కానీ మనమే మనకున్న కోపంతో, ద్వేషంతో, స్వార్థంతో దానిని చంపేస్తుంటాము ప్రేమకు మరణము లేదు...Ram Anna Always Sweet voices 😊😊

Janasenaforpublic
Автор

Super song and acting also excellent 🎉Toni bro 👋

Mayurimaneti
Автор

Excellent Acting Tony kick and Vaishnavi sony Congragulations whole team

Anilkumarsri
Автор

DOP మాత్రం సూపర్ అన్నా👌👌👌👍👍ALL THE BEST TOTAL TEAM

tpr
Автор

ప్రేమ గొప్ప దే కానీ ప్రేమ కన్నా జీవితం గొప్ప ది 😭😭😭

VijayA-fwuv
Автор

ఈ పాట చాలా బాగుంది అని చెప్పటం కూడా తక్కవేమొ .. అనిపిస్తుంది. బాగుంది అని చెప్పటం కాదు చాలా చాలా చాలా బాగుంది. అన్నలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆ దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీవి ఇంక మంచి పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

prabodhadigitalsumesh
Автор

I am 3 rd viewer from tamilnadu music song lyrics all are super

OMKUMARM.B
Автор

Super bro ❤❤ yellandu badhradhri kottagudam

Srinu-ouyt
Автор

సూపర్ టోనీ, అన్న నీ యాక్టింగ్ సూపర్❤💯💯👍👍👌👌❤❤❤❤💯💐

kavalimogulappa
Автор

Nice song🎉🎉🎉🎉🎉all the best for ur further projects🎉🎉🎉

chswarnagoud