Nitho Edadugulu Love Failure Full Song | Bullet Bandi Laxman | Ramu | Vaishnavi Sony | Madeen Sk

preview_player
Показать описание
Nitho Edadugulu Love Full Song | Bullet Bandi Laxman | Singer Ramu | Madeen Sk | Vaishnavi Sony

Please follow us For Latest updates
@Drone tunes........

Music : Madeen Sk

Lyrics : Laxman

Singer : Ram Adnan

Story-Screenplay-Direction : Bullet Bandi Laxman

Dop Editing : Janatha Bablu

Di : Sanjeev Mammidi

Asst Cam : Raghu Lavadya

Cast : Arjun Kumar
Vaishnavi Sony

Drone : Suresh Degavath

Art Director : Prabhakar

RL team : Srikanth
Praveen
Shiva

Production : Anji
Praveen

Promotion Videos : Preetham Teo

Makeup : Lemak

Poster : Sagar Mudiraazz

Ceo : Madhan Ajmera

Producer : Raghu Lavadya

Special Thanks : Simhadri Durgam

@Drone Tunes coming up with another Video Song with SingerRamu's Love Failure Song. Like & Share @Drone Tunes

Telugu Folk Songs || Telugu DJ Songs || Telengana Folk Songs || Latest DJ Folk Songs 2023 || Trending Video Songs 2023|| New Video Songs 2023 || Emotional Status Videos || WhatsApp Status Videos || Love Songs 2023|| Singer Ramu Songs || Nitho Edadugula Love Full Song

Don't Copy This Song

ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి

Copyright © 2023-2024 DRONE TUNES All Rights Received...

#Vaishnavisony
#bulletbandilaxman
#dronetunes
#NithoEdaduguluLoveFullSong
#Chandanaludiddukunnasong
#Chandanaludiddukunna
#madeensk
#sadsongs
#lovefailuresongs
#newlovefailuresongs
#folklovefailure
#lovefaliurehhitsongs
#ramlaxmansongs
#breakupsong
#breakupsongstelugu
#latestbreaupsongs
#ramlaxmansongs
#laxmanlyrics
#laxmanlyricssongs
#bulletbandilyricslaxman
#newfolksong
#ramlaxmannewsongs
#writerlaxmansongs
#laxmanlyrics
#laxmanlyricssongs
#bulletbandilyricslaxman
#newfolksong
#TeluguFolkSongs
#TeluguDJSongs
#TelenganaFolkSongs
#LatestDJFolkSongs2023
#TrendingVideoSongs2023
#NewVideoSongs2023
#EmotionalStatusVideos
#WhatsAppStatusVideos
#LoveSongs2023
#janathabablu
#bulletbandilyricslaxman
#SingerRamuSongs
#laxmanlyrics
#ramlaxmansongs
#breakupsong
#Dronetunes
#dronetuneslovesongs
#nithoedadugulu
#nithoedadudugululovesong
#janathabablu
#telugunewlovefailuresongs
#lovefailuresongs
#lovefailuresongs2023
#singerramulovefailuresongs
#bulletbandilaxmanlovefailuresongs
#lovefailuresongs
#lovefailuresongsinwhatsappstatusintelugu
#ramlaxmansongs
#Chandanaludiddukunna
Рекомендации по теме
Комментарии
Автор

ఇంత అద్భుతమైన పాటను అందించిన అందరికీ నటించిన వారికి చాలా కృతజ్ఞతలు అద్భుతం .ఈ పాట చూసిన తరవాత ఎంత మదికి పాత గణపకలు గృతు వచ్చాయి.సాంగ్ చూస్తే మాటలు రావడం లేదు

nkirankumar
Автор

నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికి దోరకదు 😢 బ్రదర్ సాంగ్ చాలా బాగుంది బ్రో 👍

duptaluckylaxman
Автор

🙏🙏🙏🙏🙏 ఇంత అద్భుతమైన పాటను అందించిన అందరికీ నటించిన వారికి చాలా కృతజ్ఞతలు అద్భుతం

vinayakavillagevihari
Автор

ఆ గొంతులో మాధుర్యం...
మీ కలంలో సాహిత్యం...
వాహ్... ఏమన్నా రాస్తున్నారా ప్రతి పాటతో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. జై శ్రీ కృష్ణ...

premsagar
Автор

ఈ పాట చూసిన తరవాత ఎంత మదికి పాత గణపకలు గృతు వచ్చాయి🎉❤😢

sff
Автор

ప్రేమిసై సరిపోదు ఆ మనిషి తో మన జీవితం పంచుకొనే రాత రాసి పెట్టి వుండాలి

AnithaAnitha-gzir
Автор

నిజాయితీగా ప్రేమించే వారికి ఎప్పటికీ దొరకదు 💔 Miss you😥
Super lyrics and డైరెక్టర్ సూపర్ laxman Annaya ❤

mudavathraju
Автор

ప్రేమ వలన పొందే “ఆనందం” శాశ్వతము అవునో కాదో తెలియదు కానీ..ప్రేమ వలన పొందే బాధ మాత్రం శాశ్వతం

ashannashatla
Автор

ప్రేమ వలన కలిగే ఆనందం కంటే బాధ ను అనుభవించే ప్రేమికులు ఎంతో మంది ఈ లోకంలో వెరీ sad 😭.. ప్రేమను ప్రేమించే అందరికీ వందనాలు

pothugantisreesh
Автор

నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికీ దొరకదు super ❤❤❤songs

ShivaSagarChanchetti
Автор

కృష్ణుడు ఉన్నత వరకు ఈ ప్రేమ ను అనతం వరకు బ్రతికిస్తునే ఉంటాడు . జై శ్రీ కృష్ణ🙏😭

vnrcreation
Автор

కృష్ణ ని రాతలోనే రాధా అమ్మ లేని అప్పడు నా మా పేద వాడి రాతలో ఎలా వస్తుది చెప్పు కృష్ణ కొరియో గ్యాపీ సూపర్ అన్న ఇలాటి మరి ఎనో మంచి సాంగ్ రావాలని అల్లధి బెస్ట్ 🎉

kmgyouthentertainment
Автор

నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమే ఈ కన్నీరు ❤

thimothyganta
Автор

ఒక పేదవాడి ప్రేమ ఎలాంటి పరిస్థితుల వల్ల కోల్పోవలసి వస్తుందో చాలా బాగా తెలియచేశారు. ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎలా తపిస్తుందో బాగా తెలియచేశారు 😢🙏🙏🙏

naveennimmala
Автор

వీళ్ల ప్రేమ అంతులేనిది నా మనసులో విలీదరు అపటికైన కలవాలని అందరం కోరుకుందాం ❤😢😅❤😊

Kashaihalovetunes
Автор

ఈ పాటను చూస్తున్నంత సేపు ఒక సినిమా పాటను చూస్తునట్టు ఉంది సినిమా పాటల కంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గ్రాఫిక్స్ ఒక సారి కాదు కదా ఎన్ని సార్లు చూసిన చూసిన చూడాలి అనిపించే పాట 😍😍😍

spychokingsrinu
Автор

❤🎉ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న చాలా బాగుంది నువు రాసిన ఒక ఒకో రిలీక్స్ సూయర్ అన్న ❤❤❤❤❤❤

lovelymahesh
Автор

ఇంత అద్భుతమైన సాంగు కు లిరిక్స్ రాసిన లక్ష్మణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నను. వైష్ణవి నటన అద్భుతం. మహానటి. ఆల్ ద బెస్ట్.

lingaswamygouthami
Автор

ఇలాంటి అద్భుతమైన మంచి songs రాస్తూ డైరెక్ట్ & విలన్ గా తన పాత్ర లో ఒదిగిపోయి🙏 చేసిన మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకి ఒక like కొట్టండి🫡❤️

malliyalaboys
Автор

😎Ram anna voice
😍Laxman anna voice
🔥Super
❤️E song and music next level anna🔥
🥰Part 2 kosam waiting anna❤️

Deva_____the_____fighter