Lord Shiva Special Songs | Shivude Devudani Nenante | Latest Devotional Songs | Amulya DJ Songs

preview_player
Показать описание
Lord Shiva Special Songs. Listen to Shivude Devudani Nenante song on our channel. For more Latest Devotional Songs stay tuned to Amulya DJ Songs.

Singer: Peddapuli Eshwar
Lyrics: A k Bikshapathi
Music: Venu

Click here for more updates:

For more Telangana audio songs and jukebox:
Рекомендации по теме
Комментарии
Автор

1.ఓం శివాయ నమః
2.ఓం శూలపాణయే నమః
3.ఓం శితికంఠాయ నమః
4.ఓం భీమాయ నమః
5.ఓం మహేశ్వరాయ నమః
6.ఓం ఖట్వాంగినే నమః
7.ఓం శివాప్రియాయ నమః
8.ఓం పరశుహస్తాయ నమః
9.ఓం శంభవే నమః
10.ఓం విష్ణువల్లభాయ నమః
11.ఓం ఉగ్రాయ నమః
12.ఓం మృగపాణయే నమః
13.ఓం పినాకినే నమః
14.ఓం శిపివిష్టాయ నమః
15.ఓం కపాలినే నమః
16.ఓం జటాధరాయ నమః
17.ఓం శశిశేఖరాయ నమః
18.ఓం అంబికానాథాయ నమః
19.ఓం కామారయే నమః
20.ఓం కైలాసవాసినే నమః
21.ఓం వామదేవాయ నమః
22.ఓం శ్రీకంఠాయ నమః
23.ఓం అంధకాసుర సూదనాయ నమః
24.ఓం కవచినే నమః
25.ఓం విరూపాక్షాయ నమః
26.ఓం భక్తవత్సలాయ నమః
27.ఓం గంగాధరాయ నమః
28.ఓం కఠోరాయ నమః
29.ఓం కపర్దినే నమః
30.ఓం భవాయ నమః
31.ఓం లలాటాక్షాయ నమః
32.ఓం త్రిపురాంతకాయ నమః
33.ఓం నీలలోహితాయ నమః
34.ఓం శర్వాయ నమః
35.ఓం కాలకాలాయ నమః
36.ఓం వృషాంకాయ నమః
37.ఓం శంకరాయ నమః
38.ఓం త్రిలోకేశాయ నమః
39.ఓం కృపానిధయే నమః
40. ఓం వృషభారూఢాయ నమః
41.ఓం సోమాయ నమః
42.ఓం గిరిశాయ నమః
43.ఓం మృత్యుంజయాయ నమః
44.ఓం అహిర్బుధ్న్యాయ నమః
45.ఓం పంచవక్త్రాయ నమః
46.ఓం అనఘాయ నమః
47.ఓం సూక్ష్మతనవే నమః
48.ఓం దిగంబరాయ నమః
49.ఓం సదాశివాయ నమః
50.ఓం భుజంగ భూషణాయ నమః
51.ఓం జగద్వ్యాపినే నమః
52.ఓం అష్టమూర్తయే నమః
53.ఓం విశ్వేశ్వరాయ నమః
54.ఓం భర్గాయ నమః
55.ఓం జగద్గురవే నమః
56.ఓం అనేకాత్మనే నమః
57.ఓం వీరభద్రాయ నమః
58.ఓం గిరిధన్వనే నమః
59.ఓం వ్యోమకేశాయ నమః
60.ఓం స్వాత్త్వికాయ నమః
61.ఓం గణనాథాయ నమః
62.ఓం గిరిప్రియాయ నమః
63.ఓం మహాసేన జనకాయ నమః
64.ఓం శుద్ధవిగ్రహాయ నమః
65.ఓం ప్రజాపతయే నమః
66.ఓం కృత్తివాససే నమః
67.ఓం చారువిక్రమాయ నమః
68.ఓం శాశ్వతాయ నమః
69.ఓం హిరణ్యరేతసే నమః
70.ఓం పురారాతయే నమః
71.ఓం రుద్రాయ నమః
72.ఓం ఖండపరశవే నమః
73.ఓం దుర్ధర్షాయ నమః
74.ఓం భగవతే నమః
75.ఓం భూతపతయే నమః
76.ఓం అజాయ నమః
77.ఓం గిరీశాయ నమః
78.ఓం ప్రమథాధిపాయ నమః
79.ఓం స్థాణవే నమః
80. ఓం పాశవిమోచకాయ నమః
81.ఓం భగనేత్రభిదే నమః
82. ఓం అనంతాయ నమః
83.ఓం అవ్యక్తాయ నమః
84.ఓం తారకాయ నమః
85.ఓం సహస్రాక్షాయ నమః
86.ఓం పరమేశ్వరాయ నమః
87.ఓం సహస్రపాదే నమః
88.ఓం అపవర్గప్రదాయ నమః
89.ఓం అహిర్బుధ్న్యాయ నమః
90. ఓం మృడాయ నమః
91.ఓం పశుపతయే నమః
92.ఓం దేవాయ నమః
93.ఓం మహాదేవాయ నమః
94.ఓం అవ్యయాయ నమః
95.ఓం హరయే నమః
96.ఓం పూషదంతభిదే నమః
97.ఓం అవ్యగ్రాయ నమః`
98.ఓం దక్షాధ్వరహరాయ నమః
99.ఓం హరాయ నమః
100. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
101. ఓం సామప్రియాయ నమః
102. ఓం స్వరమయాయ నమః
103. ఓం త్రయీమూర్తయే నమః
104. ఓం అనీశ్వరాయ నమః
105. ఓం సర్వజ్ఞాయ నమః
106. ఓం పరమాత్మనే నమః
107. ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
108. ఓం హవిషే నమః

nandigamprudhvi
Автор

శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు...
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ...
శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్య.... ‌
పరమశివుడని నేనంటే...
పరమశివుడని నేనంటే...
పాములాడిస్తడని నిన్నంటారు... పాములా గారడని నిన్నంటారు...
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ...
శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్య...
శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు...
గరళకంఠుడని నేనంటే...
గరళకంఠుడని నేనంటే...
గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెడ్ల కాస్తడని నిన్నంటారు‌...
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ...
శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య..
కాశీవిశ్వనాథుడని నేనంటే...
కాశీ విశ్వనాథుడని నేనంటే...
కాటిలోపంటడని నిన్మంటారు!!
కాటి కాపలా అని నిన్నంటారు..
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ ... శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య...
శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు...
శివ స్మరణే చెయ్యొద్ధంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

paddusyamala
Автор

Ee pata padina sir Maa pakka ooriki vacharu ma anna vallu ee year Ayyappa swami mala veskunnndu appudu eeyane bhajanaki patalu padaru😍 Mana annayya varini chudadam happy ga undhi

amruthasamanthapudiamrutha
Автор

శివ భక్తులు ఉంటే like వేసుకోండి సోదరి, సోదరులారా🕉️🕉️🕉️

narvifacts
Автор

శివుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ కొట్టండి

hemanthbehara
Автор

ప్రతి రోజు ఉదయం ఈ పాట వింటే మనసుకు ప్రశాంతం గా ఉంటుంది ❤ఓం నమః శివాయ 🙏🙏🙏🙇🙇

themonster
Автор

ప్రతి రోజు మార్నింగ్ లేవగానే వినాలని ఉంటుంది. ఆ శివుడు లేనిదే లోకం లేదు జై శివయ్య

DharmaRaju-hm
Автор

శివయ్య శివయ్య ఏంది నీ మాయ...🙏🙏🙏🙏 Song పాడిన వారికి 🙏🤝💯👍💐

youtubestudio
Автор

రోజులో ఎన్ని సరులు అయన వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్ అనుకుని వాళ్ళు 1👍

parripurna
Автор

ఈ పాట రోజు వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

senamediagadenarendra
Автор

సింగర్ => శివుడే దేవుడని
Me => కాదు అన్న వాడి మెడ మీద తల ఉండదు 🙏🏻🙏🏻...
హర హర మహాదేవ = చావు, పుట్టుకలు, కాలాలు, ఏమి లేని అనంత శక్తి స్వరూపం 🙏🏻🙏🏻

mkmk
Автор

హార హార మహాదేవ శంభో శంకర 🙏🙏 2022 ఈ పాట విన్న బక్త్తులకి మహా శివరాత్రి శుభాకాంక్షలు

పల్లెవీడియోస్
Автор

నిజంగా ఈ లాంటి పాటలు వింటుంటే మనసు కి చాల ఆనందముగా వుంటుంది
ఓం namashivaya.

honeybabyharika
Автор

శివుడే దేవుడని నేనoటే
శివుడే దేవుడు కాదంటారు
శివ స్మరణే చెయ్యి వద్దoటారు

శివయ్య శివయ్య శివయ్య నీ మాయ
పరమా శివుడని నే అంటే
పాములాడిస్తడని నిన్నoటారూ
పాములాగారడని నిన్నoటారు
శివుడే దేవుడని నేనoటే
శివుడే దేవుడు కాదంటారు
శివ స్మరణే చెయ్యి వద్దoటారు
శివయ్య శివయ్య నాకు ఏమి తెలీదయ్యా

గరళ కంటుడని నే అంటే
గంగిరెద్దులోడని నిన్ను అంటారు
గంగిరెద్దులుకాస్తడని నిన్ను అంటారు
శివయ్య శివయ్య శివయ్య నీ మాయ

కాశి విశ్వనాథుడని నే అంటే
కాటిలోపంటడని
కాటి కాపలోడని నిన్నుఅంటారు

శివుడే దేవుడని నేనoటే
శివుడే దేవుడు కాదoటారూ

శివస్మరణే చెయ్యి వద్దoటారు
శివ స్మరణే చెయ్యి వద్దoటారు

హర హర మహా
అంతా శివ

swamym
Автор

2:20 ఓం నమః శివాయ ఈ ప్రపంచం మొత్తం శివమయం సూది మొన సందు లేకుండా శివుడే దేవుడు దేవుడే జీవుడు జీవుడే దేవుడు దేవుడే శివుడు

SathaNarayana-bk
Автор

Siva bakthlu andaru like veskondi 🙏🙏🙏🙏

lalitha
Автор

ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది 🙏🙏🙏

srinu
Автор

సూపర్ పాట. ఈ పాట పాడిన వారికి నా దాన్య వాదములు 🙏🙏🙏🙏

gayapakaparameshwar
Автор

హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

veerababukavala
Автор

I recently gone to srisailam and every shop near am listening this famous namahshivaaya....

bsivaramesh