Sambasiva Full Video Song | Ram Thalaiva | New Telugu Cover Song

preview_player
Показать описание
D.O.P_ Editing & Direction : Ram Thalaiva
Asst Cameraman : Siri Goud
Plz Subscribe For More Videos
.................................
Song: Sambasiva
Lyrics: Palnadu Janapadam
Singer: Ram Miryala

Movie: Middle Class Melodies
Producer: Venigalla Anand Prasad
Production company: Bhavya Creations
Director: Vinod Ananthoju
Starring: Anand Devarakonda, Varsha Bollamma
Music director: Sweekar Agasthi
Background Score: RH Vikram
Written: Janardhan Pasumarthi (Dialogue)
Screenplay: Janardhan Pasumarthi, Vinod Ananthoju
Cinematography: Sunny Kurapati
Edited: Ravi Teja Girijala
Starring: Anand Devarakonda, Varsha Bollamma
Sound Designer: Nagarjuna Thallapalli
Art Director: Vivek Annamalai
Costume Designer: Sanjana Srinivas
Editor: Raviteja Girijala
Рекомендации по теме
Комментарии
Автор

సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…

సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…

సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…

హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…

ఆ… గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే
గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే
మారి గంగా జలమున సెపకప్పల ఇంజిలాంటున్నవు… సంభో

హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…

ఆ… సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…

హరా హరా… శివ శివ…

ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో…

హరా హరా… ఓహో… శివ శివ…
గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది

సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…

సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…

ఆహా… ఓహో… ఓహో

తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ

హరా హరా… శివ శివ… అర్రే
హరా హరా… శివ శివ

సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…

హరా హరా… గట్టిగా… శివ శివ
నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో…
సామి… హరా హరా… శివ శివ… ఆహా

హరా హరా… ఓహో… శివ శివ
హరా హరా… శివ శివ
హరా హరా… శివ శివ

amruthareddy
Автор

👌మిత్రమా చాలా అద్భుతంగా చిత్రీకరించావు ఆ సాంబ శివుని ఆశిశులతలో నీవు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నా

pmcreationsmilky
Автор

Nenu Christian But Naku E song Ante Chala istam 😍😍😍

rameshpalivela
Автор

ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!

LifeofSrinu
Автор

Shiva tatvavam తెలిసినవాళ్ళు
శంకరాచార్యుల బోధనలు విన్న వాళ్ళు
అహం బ్రహ్మాస్మి తెలుసుకున్నవాడు
నిజమైన శివుడు హరుడు
విమర్శలను విడిచిపెట్టి శివోహం అని తలిస్తే అన్నీ అవగతమవుతాయి ... 🙏 అందరిలోనూ అన్నిటినిలోనూ అంతటా శివుడే అని తెలుస్తుంది🙏 దేహమే దేవాలయం అవుతుంది...

prasadrajani
Автор

యీ పాట వింటుంటే బాధలు అన్ని మర్చిపోతున్నాను ఓం నమః శివాయ

kanchapurajarajeswarao
Автор

మ్యూజిక్ బాగుంది ఓవర్ గా లేకుండా భక్తిని రెండు కోణాలలో చూపించడం అద్భుతం ఒకటి దైవ సేవ ఇంకొకటి మానవ సేవ 🌹🌹 ఓం నమః శివాయః 🌹🌹🌹 🔱🕉️🚩

subbareddypasem
Автор

అందరిలోనూ దేవుడిని చూడు, అందరితో మంచిగా ఉండమని చెప్పే నా సనాతన ధర్మం చాలా గొప్పది. నేను సనాతన ధర్మ వారసుడిగా గర్విస్తున్నాను.
నా ధర్మం నేను పాటిస్తాను, నా పిల్లలకు నేర్పుతాను.
జై హింద్ 🇮🇳

Bharatheeyudu
Автор

గంగాజలము తెచ్చి నీకు అభిషేకము సేత్తునంటే,
మరి గంగజలము న చేప కప్ప ల ఎంగిలి అంటున్నావు శంభో..👏👏
హర హరా.. శివ శివా..🙏🙏🙏

nikhilreddy.n
Автор

#తల్లి పాలు బిడ్డకే 🚫..
#కేశాలంకరణ పుష్పాలు 🚫..
#వృద్ధురాలి ఆకలే తన ప్రసాదం🖤
# దాహం తీర్చే గంగనే తనకు అభిషేకం🖤
_మనలో మానవత్వమే
దైవత్వం📿
#SambashivaSong
#Omnamahshivaya
Jai RamThalaiva 🙏❤️

thalaivaofficial
Автор

నా శివయ్య పాట వింటుంటే నా జన్మ ధన్యమైంది. హర హర శివ శివ.

gundakomaraiah
Автор

నేనే ఇప్పటికి ఈ పాట 18 సార్లు చూసా ....❤️

mbrahmaiah
Автор

ఆ పరమశివుని గురుంచి యెంతధ్భుతంగా వివరించారు అన్న గారు ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభోశంకరా🙏🙏🙏🙏

saidulugoudedulakanti
Автор

ప్రతి దానికి ఇస్తారు కానీ అవార్డ్ ఈ పాట పాడిన వాళ్లకి అవార్డ్... Love this song

tataraogollavilli
Автор

మొదట ఈ పాట రాసిన వ్యక్తి...నేను అభినందిస్తున్న...

mokinapallisampath
Автор

అన్నా నీ కు ధన్యవాదాలు.నా శివయ్య పాటలు ఇంకా కావాలి.దయచేసి పాటలు కొత్తవి పెట్టగలవు దయచేసి.

gundakomaraiah
Автор

తమ్ముడు నువ్వు ఏ వీడియో తీసిన సూపర్ గా ఉంటుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

shivakrishnashiva
Автор

Very good lyrics and what a valuable message in this song....anta shiva daya 🙏🙏

urupeshkumar.
Автор

Superb .... Samba shiva nidu mahima... ...ram talaiva

srinuvas
Автор

Chala baga rasaru song.... njjamga chala bagundhii song aithey...❤ vintunte ne sivaya manathho vunattuu

modhapriyanka