LINGASHTAKAM | LORD SHIVA POPULAR STOTRAS | LORD SHIVA SONGS

preview_player
Показать описание
LINGASHTAKAM | LORD SHIVA POPULAR STOTRAS | LORD SHIVA SONGS
Рекомендации по теме
Комментарии
Автор

ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నీ నామస్మరణం, ఆశీర్వాదం, కరుణా కటాక్షం మా కుటుంబానికి శ్రీ రామరక్ష స్వామి నమో నమః

mohannaidu
Автор

ఈశ్వరా పరమేశ్వరా నా భర్త నా ఇద్దరు పిల్లలు ఆయు ఆరోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు సంతో షంగా ఉండాలని దీవించు స్వామి🙏🙏

chandraobulareddypasupula
Автор

ఓం నమఃశివాయ 🙏🙏పరమేశ్వర అందరిని చల్లగాకపాడు తండ్రి ప్రతి ఒక్కరి కష్టంసుకల్లో తోడుగా ఉండు శివయ్య 🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

GangarajuAvunuri-wc
Автор

Shivayya evrerevriki am kavalo adhi korukuntaru kani naku matram nvve kavali shivayya nvv mammlni ninudu nurellu challga chudu ani korukovdam selfish avtundhi evariki em evvalo avrni ala chudalo niku telusu kadha shivayya andruu bagundelaa chudu shivayyaa 🙏 ee lokam lo manchi nasinichipoindi shivaya chedu Rajyam elutundhi shivayyaa evvannii ni lelalee kadha shivayyaa nvve anni marchali shivayyaa nenu na pranam kapadu shivayya ani nenu adganu shivvayaa evrni ala chudalo alney chustavu shivayya nvu anduke shivayya nvv ante naku chala istam shivya❤ I love you more shivvayyaaa anthaaa ni 🙏

janakibhanu
Автор

ఆ దేవదేవుని అనుగ్రహం అందరికీ ఉండాలి. హరహర మహాదేవ శంభో శంకర నమఃశివాయ శివాయ శివాయ శివాయ శివాయ నమః పార్వతీ పరమేశ్వరా నమఃశివాయ గౌరీ పరమేశ్వరాయనమఃశివాయ.

SatyannarayanaBandi-jelo
Автор

ఓం నమశివాయ తండ్రి లోకంలో అందరు ఆయురారోగ్యాలతో అందర్నీ చక్కగా కాపాడు తండ్రి

duvvavenkatarao
Автор

పరమేశ్వర తండ్రి మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి తొందరగా కోలుకోవాలని స్వామి తండ్రి నీకు శతకోటి వందనాలు తండ్రి

LakshmiKwa
Автор

పరమేశ్వర ఈ జన్మలోనే మోక్షం ప్రసాదించు తండ్రి. చివరి కాలంలో నీ నామస్మరణం మాకు వినిపిస్తూ నీ నామస్మరణం, నేను కైలాసం చేరుకోవాలి , ,🙏🙏🙏

satyapasumarthi
Автор

శివయ్య నీ ఆశీర్వాదం పిల్లలపై ఎల్లప్పుడూ వుండాలి స్వామి

hemavathip
Автор

చాలా కఠినమైన సంస్కృతి పదాలతో కూడిన ఒక మంచి దక్షిణా మూర్తి స్తోత్రాన్ని మీరు చాలా సులభమైన రీతిలో గానం చేయడం చాలా ఆనందం.నేను చూడకుండా మీరు పఠించే గాత్రంతోనే నేను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను.ఆ దక్షిణా మూర్తి స్వామి అనుగ్రహంతో మీ ద్వారా నాకు ఈ స్తోత్రం రావటం చాలా అదృష్టం గా భావిస్తున్నాను.
మీకు దక్షిణా మూర్తి స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను

suryabhaskararaotanubuddi
Автор

జై స్వామి శివయ్య..🙏🙏 అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సర్వేజనా సుఖినోభవంతు అని దీవించయ్యా..

KoyetiPadma
Автор

శివయ్య న కొడుకుని మళ్ళీ నాకు ఇచ్చే స్వామి 😭ఎవరికి అపాపం చేయలేదు మేము అందుకు నాకు ఇంత కడుపు కోత పెట్టావ్ 😭 ఈ నరకం తటుకోలేకపోతున్న స్వామి న్యూర్లు ఆయుష్ ఎస్తావ్ అనుకుంటే 3 సవసరాలు కూడా నిండకుండా తీసుకెళిపోయావ్😭😭😭😭😭 న హేమన్ష్ బాబు ని 😭😭మళ్ళీ న కొడుకుని ఇవు ప్లీజ్ స్వామి 😭😭

SudhaHemtejvlogs
Автор

శివయ్య, నేను, నా తల్లి గారు, నా భార్యా పిల్లలతో సుఖం గా సంతోషంగా ఎలాంటి అరోగ్య సమస్యలు లేకుండా మంచి ఉద్యోగంతో ఉన్నత స్థితిలో ఉండేలా అనుగ్రహించు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను 🙏🙏🙏😭

TELUGUTECHUPDATES_PRAVEEN
Автор

తండ్రి మా అమ్మ నాన్న అప్పులు తీర్చు తండ్రి అలాగే నన్ను మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి నేను న తమ్ముడు చదువుకొని మంచి స్థాయిలో వుండేలా చుడు శివయ్య ఓం నమః శివాయ ❤️🙏🌺🌺🔱

poojithabai
Автор

ఓం నమశివాయ నమః ఓం మృత్యుంజయాయ సదా అందరిమీద కృప ఉంచ గలరని పదే పదే అను నితం ప్రాదేయ పడుతున్నాను❤❤❤❤❤

rajasulochanakalluri
Автор

పరమేశ్వర నా బిడ్డ రాత్రి పూట ఏడవకుండా హాయిగా నిద్ర పోవాలి తండ్రి బిడ్డను చల్లగా చూడు శివయ్య

vasundharavasu
Автор

ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಎಲ್ಲರಿಗೂ ಆರೋಗ್ಯ ಆತ್ಮವಿಶ್ವಾಸ ಚೈತನ್ಯ ನೇಮದಿ ಕೊಡಪ್ಪ ಎಲ್ಲರಿಗೂ ಒಲೆಯದಾಗುತತೆ

AkilAkil-iv
Автор

OM namah shivaya Amma Parvathi Matha 🙏🙏🌺🌺❤️❤️🕉️🕉️🛕🛕📝📝🥰🥰🎉🎉💓💓

shankaraiahkhankanala
Автор

0m namo namaha మా కుటుంబాని అన్ని వేళలా కాపాడవలసిందిగ వేడుకొంటూ ఉన్నాం సామి

rvsubbaraju
Автор

ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ

srinivasgoudkatamoni
visit shbcf.ru