Endikondaalu Eletoda | Shivarathri Song 2019 | Mangli | Tirupathi Matla | SK Baji | Damu Reddy

preview_player
Показать описание
Endikondaalu Eletoda | Shivarathri Song 2019 | Mangli | Tirupathi Matla | Baji | Damu Reddy
#EndikondaaluEletoda #mangli #manglisongs #shivaratri #shivarathrisong

Credits:
Director - Damu Reddy
Lyricist - Tirupathi Matla
Music - SK.Baji
Singer - Mangli
Editing - Uday kumbham
DOP - Tirupathi
Рекомендации по теме
Комментарии
Автор

తండ్రి నా కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు మంచిగా ఉండేలా చూడు తండ్రి 🙏🙇🙏

Sandeepriyanka-hq
Автор

ఎండి కొండాలు ఏలేటోడా...
అడ్డబొట్టు శంకరుడా...
జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
జగాలను గాసే


ఎండి కొండాలు ఏలేటోడా...
అడ్డబొట్టు శంకరుడా....
జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
నాగభరణుడా...నంది వాహనుడా

భీమా శంకరా...ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా...మా రాజరాజేశ్వరా
ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా...
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...


పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే
పలరాలు పంచేరే...పలరాలు పంచేరే
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే
పబ్బతులు పట్టేరే
లింగనా రూపాయి తంబాన కోడేను...
కట్టినా వారికి సుట్టనీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ దిక్కు నీవేలే
వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే
పలికేటి దేవుడావే
కోరితే కోడుకులనిచ్చి...
అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే...మా ఇంటి దేవుడవే
ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
....

నీ ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలూ చిత్రాలులే
లీలలూ చిత్రాలులే
కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడవే
ముక్కంటిశ్వరుడవే

నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడా కరుణాలాదేవుడా
కరునించామని నిన్నూ వేడుకుంటామే
త్రీలోక పూజ్యూడా... త్రీశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
అధిపతివినీవురా
శరణుఅని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినొడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా
నీవు అత్మాలింగనివిరా మాయలోడా

కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటొడా
నాగుపాము ను మెడసుట్టూ సుట్టినోడా
నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓంకారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...

Share

acepro
Автор

Divine daughter of 4:10 telengana தெலுங் ங்காநா வின் தெய்வ மகள் . வாழ்க .

alagappansockalingam
Автор

Thank you Siva
Naaku e janma ni ichinandhuku
Nuv pettina biksha Vallane nenu Inka brathiki unna 💙🙏

purnasatish
Автор

சிவன் பூஜைக்காக மணிஓசை உங்கள் குரல். வாழ்க வளமுடன்.
நன்றி.

nishadhussain
Автор

సాయి చంద్ అన్న లాంటి మనిషి కోట్ల ప్రజల్లో ఒక్కడు, గొప్ప మానవతావాది, సమా సమాజం కోరకు అనుక్షణం పరితపించే గొప్ప వ్యక్తి saichand బ్రదర్ ❤️❤️🌹

ramdaslavudya
Автор

Aa sivayya kosame nuvvu puttava raa amma. May lord SHIVA bless you with lots of love and happiness in your life.

subbaraokarra
Автор

இசையும் பக்தி யும் அவரிடத்திலே பொங்கி வழிகிறது. பிரவாகம் போல். இறை வனை நேசித்தது போல வே அவர் மொழியை யும் இசை நடனத்தை யும் நேசித்து இருக்கிறார். ஆன் மிகத்தில் துடிப்பான பாடகர் கள் மிகச் சிலரே. வாழ்த்துகள் மங்க்லீ .

alagappansockalingam
Автор

What a magnetic voice of you madam❤ 🔥 I don’t understand language but felt the divinity of the song 🎵

Stay blessed 💐💐

Om Namashivaya🙏🏻🙏🏻🙏🏻

Lots ❤❤❤❤ from Tamil Nadu

NimalanEnterprises
Автор

శివానుగ్రహం తోనే జన్మించిన ధన్యురాలివమ్మా

kuppiliprasadarao
Автор

I am from தமிழ் நாடு.... Big faN of mangli❤️❤️

cheffcva
Автор

సంగీతం, సాహిత్యం, గానం తో పాటు నటన అన్ని ఒక దానితో ఒకటి పోటీ పడుతూ, అత్యంత మధురంగా ఉన్న ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. మంగ్లి గారికి ప్రత్యేక అభినందనలు.

radhikc
Автор

தமிழ் நாட்டின் ரசிகன் வாழ்த்துகள் சாங் சூப்பர் 🌹சிவ🔱சிவ🌹

samayakkalkavi
Автор

Sister we are so lucky to have you in telugu states and blessed by listening your songs … May Lord Ayyan bless you with good health and strength

uppalakishore
Автор

మంగ్లీ గారు చాలా బాగా చెప్పారు సృష్టిని సృష్టించిన శివయ్య పాట ఈ సృష్టిని ఏలే శివయ్య అంటూ చాలా బాగా పాడారు అమ్మ జై శ్రీరామ్

k.kalpanak.kalpana
Автор

👏శివా👏 శంకరా👏 ఆది అంతము లేని స్వామీ👏 పరమేశ్వర👏 ఓం నమఃశివాయ👏 శివ శివ శంభో శంకర 👏 హార హార మహదేవ👏

gandhamsriramulu
Автор

సూపర్ అక్క చాలా బాగా పాడారు చాలా హుషారుగా భక్తితో పూజిస్తూ పాట పాడారు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

vaidanidevanandam
Автор

What a song!!! Sending love from Kerala to this incredible voice of Mangli. Your music transcends language and resonates with hearts everywhere. ❤️ Keep spreading the joy!

jpyou
Автор

నీ వాయిస్ తో చాలా బాగుపడేవి అక్క ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి ప్రాణం❤❤❤❤❤❤❤❤❤

Sivaji-yblz
Автор

Matalda tirupathi garu .... thank you so much entha Manch manchi songs me prathi okka song Naku inspiration and mangli❤😘😘😘😘😘😘😘😘😘😘😘

divyabandi