Lord Shiva special song Lyrical |Tanikella Bharani ||sakani ma sivaya|| sivudu songs |sk9 creations

preview_player
Показать описание
Sakkani ma Sivaiaha devotional video song #సక్కని మా శివయ్య #
# Tanikella Bharani #Sk9 Creations #
#tanikellabharani #sivudusong#
#devotional songs # sivaiah songs in telugu#
#Tanikella bharani new sivudu Song #
# om nama shivaya#
#Lord Shiva special songs#Tanikella Bharani Siva song #
#sivudu song #sakkani ma sivaya#
# sivudu songs #Bhakti songs #
#lord Shiva songs#om nama sivaya#

Presented by SK9 Creations
Director -Anna Raj
Choreography -Prasanth Rajh
Director- prasanth rajh
prasanth rajh songs
Dop - Anil palla
Lyrics - Balavardhan
Music - Sukumar Reddy
Singer - Venky
Editor - srenu
Welcome to the Official YouTube Channel of SK9 Creations! Simply Indian's Hottest and leading Musical and Entertainment Company.

Follow SK9 Creations Channel for Exclusive Musical Audio and Video Albums, Celebrity Interview, Tollywood News, Bollywood News, Entertainment News, Breaking News, Sports Coverage, Science & Technology related news and much more in short and crispy manner!

Рекомендации по теме
Комментарии
Автор

శివ నామం చెబితే
శివమెత్తే శ్రీ తనికెళ్ళ భరణి గారి
అభినయం, ఆహార్యం, అనన్యం....
సాహిత్యం అద్భుతం....
ప్రశాంత్ కు ఆశీస్సులు...

damodarajanapadam
Автор

సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా...
ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా... పక్కనుండే పార్వతి...పట్టనట్టుందే ఏందది... నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా.... కరి తోలు పడి నాగుల ఆవాసమేందయ్యా.... జోలి పట్టిన జంగమయ్య నీ వేషమేందయ్యా... మంచు కొండ నీ ఇల్లయ్యా వెండి సందమామ నీ సిగనయ్యా!! సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా... ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా...పక్కనుండే పార్వతి ...పట్టనట్టుందె ఏందది... నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా!!జడలే చిక్కు ముడులా మాసెనేందయ్యా... అటు ఇటు కాని కన్ను నుదుటనేందయ్యా నెల పొడుపు సందమామ నెత్తినేందయ్యా... రూపము ఉండి నీకు లింగ పూజలేందయ్యా!!విషమే గొంతులో ఎట్టా నిలుపుకున్నావో... కాటి బూడిదనీ ఎట్టా పూసుకుంటావో... !!2నువ్వు ఎట్ట పడితే అట్ట ఉంటే అమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా ...పార్వతమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా!! సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా... పక్కనుండే పార్వతి పట్టనట్టుందె ఏందది... నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా!! కొడుకు తలని ఎట్టా నరికినావయ్యా... వైరాగ్యాన్ని ఎట్టా మోసినావయ్యా!! పిల్లనే ఇచ్చిన మామ ను చంపడమేందయ్యా... భూతగణాలతో సావాస మేందయయ్యా... భస్మాసురుడికి ఎట్టా అట్టాటి వరమిస్తివో... సతి పార్వతి నీతో ఎట్టా యేగుతున్నదో... భస్మాసురునికి ఎట్టా అట్టాటి వరమిస్తివో... సతి పార్వతి నీతో ఎట్టా యేగుతున్నదో... మా సెడ్డ కోపం వచ్చిన నిన్ను ఎట్టా తిట్టేదయ్య శివయ్యా... 🙏🏻🙏🏻🙏🏻 నిన్ను గుండెల్లోనే పెట్టుకుంటినయ్యా!! సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా ...ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా.... పక్కనుండే పార్వతి పట్టనట్టుందె ఏందది నెత్తి మీది గంగమ్మ నిన్ను

paddusyamala
Автор

Ee song ennisarlu vinna vintuney unna om nama shivaya guruvu gariki padhabhi vandhanalu meku ellavelala Shiva Krupa untundhi

meghananarrolla
Автор

ఈ పాట నా మనస్సుకు హత్తుకున్నది. చాల చాలా బాగా పాడారు, మరియు వ్రాసారు. వాళ్లందరికీ ఆ సదా శివుడు చల్లగా కాపాడు గాక.

moningilavakumar
Автор

ఎందుకో అర్దం కావడం లేదు పాట వింటున్నంత సేపు కళ్ల నుండి నీళ్లు వస్తున్నవి 😥😥🙏🙏🙏🙏🙏ఓం నమ Shivaya

sravanthysmily
Автор

శివయ్య ను ఇష్టపడడం అంటే డ్రగ్స్ కి అలవాటు పడ్డట్టే వదులుకోవడం చాలా కష్టం 🙏🙏🙏🙏

raghavareddy
Автор

శివాయ ఈ పాట ఏన్ని సార్లు విన్న ఇంక ఇంక వినాలని ఉంది, ఇంత మంచి పాట వీనే భాగ్యం మాకు కలిగినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

gadesrinivasaraonaidu
Автор

పొగడడానికి కూడా మాటలు రాని అందంగా ఉంది పాట 🙏 ఓం నమః గౌరీశంకర

nagamvenkus
Автор

ఈ లిరిక్స్ వింటే మనసు కరిగి వా ఏమ్ పాట ఉంది రోజు శివనామ స్మరణతో

jadhavrajkumar
Автор

సక్కని మా శివయ్య అవతారం ఎందయ్య 👌👌💯💯🕉🕉సాహిత్యం చాలా అద్భుతంగా ఉన్నాయి 🙏🙏🙏

vickkysworld
Автор

ఎంత కోపం వచ్చిన స్వామి నిను తిట్టలేనయ్య నిన్ను మరిచి ఉండలేనయ్యా స్వామి శివయ్య

ravitejadengu
Автор

తనికెళ్ల భరణి గారికి నా హృదయపూర్వక అభినందనలు ఈ సాంగ్ మహా అద్భుతం గా ఉంది హర హర మహాదేవ శంభో శంకర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ భక్తుడు శివయ్య 🙏🙏🙏

gollaprasad
Автор

అయ్యా నీ పదాలు పట్టుకుని బ్రతికే అర్హతను కలిగించు తండ్రి 🙏🌼🌺🌼🙏

Bhagichef
Автор

నా సర్వం శివార్పణం
నా గర్వం శివార్పణం
శివార్పణం.. శివార్పణం 🙏🙏

baswarajmangali
Автор

🙏🙏🙏🙏🙏
ఎంత చక్కని సాహిత్యం
ఎలా రాయగలరు
ఎలా పాడగలరూ
శివానుగ్రహమే నేమో

rkvslakshmi
Автор

అది భిక్షువు వాడినేది అడిగేది అనే సిరివెన్నెల లోని సాంగ్ తర్వాత అంత బాగా నచ్చిన సాంగ్ ఇది
ఓం నమః శివాయః

D_K
Автор

రాయి అనే వాడికి రాయి తండ్రి అనుకుంటే తండ్రి దేవుడు అంటే దేవుడు నా స్వానుభావం నా తండ్రి శంకరయ్య

thspchannel
Автор

తనికెళ్ళ భరణి గారి కి నా హృదయ పూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 మీ మాట లో ఆ హరుని ప్రత్యక్షం గా చూసినట్టు గా ఉంది 🙏🙏

mallikharjunaraotejavathu
Автор

నా శివునికి సకల భోగభాగ్యాలు ఉన్న చకని కెలసం విడిచి సమశన్నలో ఉంటాడు
ఎం ఉన్న లేకున్నా చివరికి అందరినీ సమనగ తనలో లీనం చేస్కుంటడు
ఎంత సంపాదన ఉన్న నువుఎంత భోగాగ్యాలతో ఉన్న చివరికి తన్నకడికి పోవాలి నితో చివరికి ఎం రాదు ను చేసిన మంచి చెడు తప్ప అందుకే నేను చేపేది ఉన్నత
అంత కాలం
శివ రూపాయ విష్ణవే నమః విష్ణు రూపాయ శివాయ నమః అని మనసారా అనుకుంటూ ఉండు మనసా.... ఓ మనిషి

ఓం నమః శివాయ

ravitejadengu
Автор

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ నమః

dhanalaxmikumar