Stop Eating Dry Fruits | Proper Way to get Benefits of dry fruits | Dr. MadhuBabu | Health Trends

preview_player
Показать описание
Stop Eating Dry Fruits | Proper Way to get Benefits of dry fruits | Dr. MadhuBabu | Health Trends

మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.

📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.

Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |

#DrMadhuBabu #HealthMantra #HealthTrends
Рекомендации по теме
Комментарии
Автор

అన్ని dry fruits నాన పెట్టినప్పుడు, మనం only Almonds మాత్రమే పొట్టు తీస్తాం, మిగతావాటికి అసలు పొట్టే ఉండదు,
So అన్ని easy గా తినేయవచ్చు, just remove almonds పొట్టు, viewers గా మనం confuse అవ్వకూడదు..😊dont drink dry fruits soaked water

SARAYUSHEKHAR
Автор

డాక్టర్ గారు విశ్లేషణ చాలా బాగుంటుంది. మానవ ఉపయోగకర విషయములు వివరంగా చెప్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు 5:38

VijayarajuMallula
Автор

Thank you Madhubabu garu. Very good information చెప్పారు. నేను డ్రై ఫ్రూట్ నానబెట్టి నీళ్ళు పారబోసి రోజు తింటాను. ‌Now you have given very good information. Thank you very much sir.

lakkamrajuseetharamaraju
Автор

ప్రతి వాడు అదితిను ఇదితిను అనిచెప్పేవాడే కానీ కష్టపని చేయండిరా అన్నీ సరౌతాయని చెప్పేవాడే లేడు

jawaharlalnehru
Автор

Doubts about dry fruits are cleared.Nice explanation.

vsvijaykumar
Автор

Omm
Good pravachnmaduthhree swmynimgaynamskrgalu ollay thiluvalikay thilusuthhrei namasthy

nagarajn
Автор

Tq sir for sugar patients chepparu. B like this t favour all. Doubts tq

damerlarajanikanth
Автор

మంతెన గారు బాదాం పొట్టు తీసి తినమంటారు. మీరు వద్దంటున్నారు. ఏది కరెక్ట్? నేను గూగుల్ లో కనీసం ఒక వంద సార్లు చెక్ చేసి ఉంటా. అందరు కూడా బాదాము పొట్టు తీసి తినాలని చెప్తున్నారు. ఫస్ట్ టైం మీరు పొట్టు తీయకుండా ఆ నీళ్లు కూడా తాగమని చెప్తున్నారు. మీరు ఇంకొకసారి చెక్ చేసుకోండి. మేము సత్యనారాయణ రాజు గారిని ఒక 20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము.

akmand
Автор

Very good advice Doctor garu Chalaa Dhanyavadamulu

ghouseahamad
Автор

Can heart patients soak dry fruits in copper

chowdarysamrat
Автор

నమస్తే డాక్టర్ గారుమీ వీడియోస్ చాలా చక్కగా ఉంటాయిఎన్నో ఆహార పలవాట్లను మేము చూసి చాలా చక్కగా పాటి స్తున్నాం అయితే స్పోర్ట్స్ ఆడేవారికి ఎలాంటి food పిల్లలకు పెడితే మంచిదో ఒక వీడియోచేయండి

gospellighttvramana
Автор

Oka 2 or 3 tintaamu enough nice clarity sir

damerlarajanikanth
Автор

Excellent information on uses of dry fruits for good health. Nature has given such valuable dry fruits for mankind.

NarahariPonnalahealth
Автор

It is better to eat de oiled sesame meal and soya flakes better than dry fruits.

rameshdantuluri
Автор

Mera Barat Mahan manaDesham gurinchi Thikanamumlaki emeteleyadu

IndraSampath-wu
Автор

Very useful information Doctor garu. Thank you sir

sraok
Автор

battathalaku Ventrukalu raavalante yemicheyyali bro
vedio cheyyandi please.

narasaiahnuvvula
Автор

Thanks for this wonderful information, doctor garu. There are a lot of opinions around consuming the skin of soaked almonds and the water they are soaked in. However, thanks for explaining your rationale.

rajeetasamala
Автор

Thank you sir 🙏🏻 Good Information video

jagadeeshchtube
Автор

Thanks for sharing the valuable knowledge sir 👍

nareshkumarreddybhumireddy