YouTube Beginner Mistakes 2022 | Not getting more views on YouTube 2022?

preview_player
Показать описание
#notgettingviews #BeginnerMistakes #Ypp2022
YouTube Beginner Mistakes 2022 | Not getting more views on YouTube 2022?

Рекомендации по теме
Комментарии
Автор

Yes, nenu experience chesaanu and present kuda chesthunnanu, as you said, mana parents kaani, mana friends kaani yevaru manalni encourage cheyyaru, manaki support cheyyaru, infact chaala discourage chesthaaru, so manalni maname encourage chesukuntu mundhuku vellaali, that is the only option we have in order to become successful in our life

newyoutubechannel
Автор

అవును అన్నయ్య నాకు అనుభవం అయింది తెలిసినవాళ్లు ఎగతాళి చేస్తున్నారు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా ఉంది అన్నయ్య నువ్వు చాలా బాగా చెప్పావు అన్నయ్య ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ చాలా వివరంగా చెబుతున్నారు థాంక్యూ అన్నయ్య.

ismartmeryvlogs
Автор

Second point nenu experience chesanu bro.. Nenu youtube start chesina కొత్తలో chala mandi నన్ను చూసి నవ్వే వారు... But ippudu navvina valla daggare respect kuda vachindhi naku... 😊😊

RKTELUGUVLOGS
Автор

అవను బాబు ఈ సమస్యను నేనుకూడా ఎదుర్కుంటున్నాను చాలా బాగా explain chesaru god bless 💖

anushome
Автор

నేను కూడ ఇలానే చేస్తున్న అన్న. నా కూడా ఎవరి సపోర్ట్ లేదు అన్న. కానీ నాకు అంత మంచి జరగాలి కోరుకుంటున్న అన్న. చాలా మంచి విషయం చెప్పారు అన్న మీరు thank you అన్న

Srilathavimeshideasvlgos
Автор

అన్నా నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న ఇలాంటి మిస్టేక్ చేసి నేను ఒక ఛానల్ పోగొట్టుకున్నాను అన్న ఛానల్ పేరు వచ్చేసి వర్షిని విలేజ్ ఫుడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గని లాభం లేదుు

mendaravi
Автор

Nenu na vedio ni na watsup status kuda pettukonu endhukante naku friends avaru leru na prapanchamlo neenu na badyatha lu thappa yemi ledhu neenu fun and cook vedios antha kakapothe month lo long vedios 16 short vedios 16 pedAthanu .Fun and cook anthe baga chepparu madhu garu

pinapothupranav
Автор

నేను చేశాను చాలా ఎగతాళి చేసారు... Videos చేయడం intrest పోయేది...4days back ఇంకో కొత్త channel start చేశాను... Only horror stories... Fast చేసిన mistaks ఇందులో చేయకూడదు... ఎవరికి share చేయకుందు అని గట్టిగా డిసైడ్ ఐనా... రోజు ఒక్క వీడియో peduthuna 3days నుండి... అసలు friends నీ నమ్ముకోవద్దు ఫ్యామిలీ saport ఉన్న ఎగతాళి ఎంకరేజ్ ఉండదు... నా way లో వెళ్లుతాను ఇక నుండి... మీరు చెప్పినవి 💯💯💯💯పాటిస్తా bro... Thank you... 🙏🙏🙏🙏

swarnasri
Автор

అవును తమ్ముడు యెవరు support చేయరు చేయడం లేదు కూడా...జస్ట్ vdo upload చేసివదిలేసి వచ్చేస్తున్న ...anduke vlogs ne చేస్తున్నా...tq somuch and హ్యాపీహోలీ 💛💚🧡💙❤💜🤎 kondapyki yekkinappudu evaru చేయి andinchaledu Pyki yekkina tarvata cheripoyava అని bujamtadutunaru eppudu virisaayam అవసరమా anipistundi...😔😔😔

manaintiadapaduchuarts
Автор

మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్, చాలా వరకు నేను చేశాను వీటిల్లో చాలా తప్పులు thanks a tammudu 🙏 good information 👍🙏

HepsiArtandcraft
Автор

అవును brother relatives support చేయరు vekkiriistharu...ఫ్యామిలీ వాళ్లు కూడా vekkiristharu ఎవరో ఒకరు సపోర్ట్ చేసేది...నేను ఫేస్ చేస్తున్న ... brother

Sreshtastarrganji
Автор

Nenu kuda same problem face chesthunnanu. 1 month back nenu YouTube start chesanu . Ma frends, family nundi support ledu . By lucky nenu 1k subscribers reach ayanu . Nenu mi videos ni daily Follow avthunanu ... Meeru chala clear ga explain chesthunaru. Thank so much bro....

hemacraftsandquilling
Автор

నమస్కారం బ్రో మీరు చేపిన మిస్టేక్స్ అన్ని నేను కూడా చేస్తున్న ఒకే బ్రో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి
వ్యూస్ రావడం లేదు మరియు ఏమి చెయ్యాలి బ్రో ప్లీజ్ రీప్లే ఇవ్వగలరు

PMTeluguVlogs
Автор

True story, youtube paramga asalu encourage cheyaru ..Nenu Experience chesanu to the core

dubailakshmitelugu
Автор

ఇంత కరెక్ట్ గా చెప్పారు...మీకు ఎందుకు వ్యూస్ రావడం లేదు...just My Question...sorry

Kamalatechinfo
Автор

Thank you so much nenu Naa videos Nene chusunedani andhariki post chesthunna but ippudu mee video chusanu ippati nunchi నేను evvariki post చేయను ఛానల్ కి subscribers అలాగే వ్యూస్ ఎలా వస్తున్నాయా చూస్తాను. Thank you once again

vengamambasworld
Автор

Yes nenu Experience chesanu. evvaru support cheyaru maname okko mettu ekkali.... 🥰

telugutechsuresh
Автор

నేను ఇప్పుడు కూడా face చేస్తున్నాను మళ్ళీ నాది educational ఛానల్ అయిన కు డా లేదు

ratnacompetitiveexamslibrary
Автор

Thankyou so much bro నేను కూడా face చేసిన problem

KSNRfamily
Автор

ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకి మన ఫ్రెండ్స్ తప్పించి వేరే వాళ్ళు చేస్తారు

MrRpb