Karnataka To Review Hijab Ban | Anti-conversion Law | Says Karnataka Minister Priyank Kharge

preview_player
Показать описание
కర్ణాటకలో గత భాజపా సర్కారు హయాంలో తీవ్ర వివాదాలకు కారణమైన హిజాబ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించటాన్ని నిషేధించిన విద్యాశాఖ ఉతర్వులను ఉపసంహరించే అంశాన్ని నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తమ ప్రభుత్వం బజరంగ్ దళ్ వంటి సంస్థలను సైతం నిషేధించేందుకు వెనకాడదని అన్నారు. అది బజరంగ్ దళ్ అయినా లేదా ఏ ఇతర సంఘ్ పరివార్ సంస్థ అయినా తాము ఉపేక్షించబోమని అన్నారు. గత నాలుగేళ్లుగా చట్టానికి, పోలీసులకు భయపడకుండా కొన్ని అసాంఘిక శక్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని ఆరోపించారు. భాజపా నాయకత్వానికి ఇది ఆమోదయోగ్యం కాదని భావిస్తే పాకిస్తాన్ కు వెళ్లవచ్చు అని అన్నారు. హిజాబ్ ఉత్తర్వు సహా పాఠ్య పుస్తకాల్లో మార్పును పునఃసమీక్షిస్తామని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. గోవధ నిరోధక,మత మార్పిడి నిరోధక చట్టాలతో సహా అన్ని చట్టాలను పునఃసమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ చట్టాలు వివాదాస్పదంగా లేదా రాష్ట్ర ప్రతిష్టకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.Vis.........
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Congress government lo bomb blast confirm

radhakrishna
Автор

పాకిస్తాన్ povalisindi khangress వాళ్ళు ucha

dondlasivaiah
Автор

ఇరాన్ వంటి దేశాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్న మీరు ఎక్కడ ఉన్నారు సార్

RealIndian.
Автор

I requesting to Karnataka peoples, send him immediately to Pakistan, Wakeup hindu wakeup.

nagendra_lekhatinku
Автор

Adhi matter...next Bajrang dal and RSS ban chestharu .... Karnataka lo hindus ki safety undadu ...😅😅😅hindu noru kuda etharu esari ....

Robson
Автор

Desanni nasanam chesedi marakalu kadu sati hindvule votla kosam adhikaram kosam Anni uchitalu jai khan gres party

nagarajugowd
Автор

Please implement SHARIYA LAW FOR MUSLIM SAFETY JAI CONGRESS JAI AIMIM JAI KCR

wasimkhan
Автор

Nenu spiderman mask tho veltha college ki

nagendrakv
Автор

Ika karnatka ku kerala gathe isis will rule the Karnataka

sdhray