Samba Sada Shiva Song in Telugu | Karthika Masam Special Adbhuta Vigraha Stotram | Bhakthi TV

preview_player
Показать описание
Samba Sada Shiva Song in Telugu | Karthika Masam Special Adbhuta Vigraha Stotram | Bhakthi TV
#SambaSadaShiva #ShivaSong #KarthikaMasam #AdbhutaVigrahaStotram #BhakthiTV

♫ SONG DETAILS ♫
♪ Name : Samba Sada Shiva
♪ Singers : Sruthi Ravali, Nikitha Srivalli
♪ Music Composer : Manda Sudha Rani
♪ DOP : K
♪ Director : Mahesh Dheera

Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

For More Details ☟

Рекомендации по теме
Комментарии
Автор

అద్భుతవిగ్రహ అమరాదీశ్వర అగణితగుణగణ అమృతశివ
ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశశివ
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందర రూప సురేశశివ
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాదశివ
ఉరగాదిప్రియ భూషణ శంకర నరకవినాశ నటేశశివ
ఊర్జితదానవనాశ పరాత్పర ఆర్జిత పాప వినాశశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్రశివ
ౠపమనాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వశివ
లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ
ఏకానేకస్వరూపవిశ్వేశ్వర యోగి హృదిప్రియ వాసశివ
ఐశ్వర్యాశ్రియ చిన్మయ చిద్ఘణ అచ్యుతానంత మహేశశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

ఓంకారప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశశివ
ఔరసనాళిత అంధక నాశన గౌరీసమేత గిరీశశివ
అంబరవాస చిదంబరనాయక తుంబురునారదసేవ్యశివ
ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతిశివ
ఖడ్గశూలమృగఢంక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశశివ
గంగాగిరిసుత వల్లభగుణహిత శంకర సర్వ జనేశశివ
ఘార్థకభంజన పాతకనాశన గౌరీసమేత గిరీశశివ
జ్ఞజ్ఞాశ్రిత శ్రుతిమౌళివిభూషణ వేదస్వరూప విశ్వేశశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

చండవినాశన సకలజనప్రియ మండలాధీశ సాంబశివ
ఛత్రకిరీట సుకుండలశోభిత పుత్రప్రియ భువనేశశివ
జన్మజరామ్రృతినాశనకల్మషరహితః తాపవినాశశివ
ఝంకారాశ్రయ భృంగిరిటప్రియ ఓంకారేశ మహేశశివ
జ్ఞానాజ్ఞానవినాశక నిర్మల దీనజనప్రియ దీప్తశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

టంకాద్యాయుథధారణ సత్వర హ్రీంకారాది సురేశశివ
ఠంకస్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేశశివ
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేశశివ
ఢంఢండమరుక ధరణీనిశ్చల డుంటివినాయకసేవ్యశివ
నళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృతశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

తత్వమసిత్యా దివాక్యస్వరూప నిత్యానంద మహేశశివ
స్థావరజంగమ భువనవిలక్షణ భావుకము‌నివరసేవ్యశివ
దుఃఖవినాశన దళితమనోన్మన చందనలేపితచరణశివ
ధరణీధరశుభదవళ విభాశ్వర దనదాదిప్రియ దానశివ
నానామణిగణభూషణ నిర్గుణ నటనజనప్రియ నాట్యశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశశివ
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలహలధర అమృతశివ
బంధవినాశన బృహదీశామర స్కందాదిప్రియ కనకశివ
భస్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశశివ
మన్మథనాశన మధుపానప్రియ సుందరపర్వతవాసశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

యతిజనహృదయనివాశిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశశివ
రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతేశశివ
లంకాధీశ్వర సురగణసేవిత లావణ్యామృత లసితశివ
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూషశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాదిసమేతశివ
సంసారార్ణవ నాశనశాశ్వత సాధుహృదిప్రియవాసశివ
హరపురుషోత్తమ అద్వైతామృత పూర్ణమురారి సుసేవ్యశివ
ళాళితభక్త జనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామశివ
క్షరరూపాది ప్రియాన్విత సుందర సాక్షిజగత్రయ స్వామిశివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

సాంబసదాశివ సాంబ శివ
సాంబసదాశివ సాంబ శివ
సాంబసదాశివ సాంబ

harichandanayamanuri
Автор

🕉️చాలా తన్మయత్వంతో సదాశివుని కీర్తించారు. స్పష్టమైన ఉచ్ఛారణతో రాగభరితమై ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ ఇటువంటి పుత్రికలు ఉండి భక్తిప్రపత్తులు పెంచాలనిపించేలా ఆలాపన చేశారు. మృదంగం మరియు తబలా కళాకారులు కూడా అదే ఉత్సాహంతో తన్మయత్వంతో భావంలో నిమగ్నమై పోటీ పడుతున్నట్లు వాయించారు. Background చిత్రాల ఎంపిక కూడా చాలా చక్కగా చేశారు. మొత్తం టీం కు అభినందనలు. ఇంత చక్కటి అంశాన్ని తయారు చేసిన భక్తి టీవీ వారికి అభినందనలు, వందనాలు 🙏🙏🙏

moortybs
Автор

వారు కీర్తించిన రీతి చాలా బాగుంది. వింటుంటే కైలాసంలో ఉన్నట్లుగా ఉంది.
వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు.
🙏💐🙏💐🙏💐

madhusudhanarao
Автор

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ 🙏🙏

Venkatdurga-chtq
Автор

నాకు ఈ song అంటే చాల ఇష్టం... చాల సార్లు విన్నాను.. కానీ ఎప్పుడూ lyrics మీద concentrate చెయ్యలేదు.. కానీ ఈరోజు చాల అద్భుతం అనిపించింది.. వర్ణమాల లోని అక్షరాలన్నీ వరుస గా ఉన్న ఈ పాట వింటుంటే చాల ఆశ్చర్యం కలిగింది...🙏 అరుణాచల శివ... అరుణాచల శివ...అరుణాచల🙏

lakshminaresh
Автор

ఓం నమః శివాయ హర హర మహదేవ శంభో శంకర🙏🙏🙏 🌺🌺🌺🪔🪔🪔

vineethreddy
Автор

నాదం మధురం తో అనువాదం.. గానం పిలుపు తో అనువాదం..
గమనం శివాత్యఅనుభవం తో అనువాద్ధం..గానామృతం. శివామృతం.. ఓం నమశ్శివాయ..

anveboggarapu
Автор

amma satakoti vandanamulu for this wonderful shiva stotra song

KrishnakantDatta
Автор

Wonderful music and voice.❤
Siva sivaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

Seshu-ftxo
Автор

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |సాంబ|
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |సాంబ|
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |సాంబ|
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |సాంబ|
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ |సాంబ|
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ |సాంబ|
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్నిత్రినేత్ర శివ |సాంబ|
ఋపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
ళుల్లిస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ళూతాధీశ్వర రూపప్రియ హర వేదాంతప్రియ వేద్య శివ |సాంబ|
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ |సాంబ|
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ |సాంబ|
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ |సాంబ|
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |సాంబ|
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ |సాంబ|
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగిహృది ప్రియవాస శివ |సాంబ|
కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ |సాంబ|
ఖడ్గశూల మృగ టంకధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ |సాంబ|
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ |సాంబ|
ఘాతకభంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
గాంతస్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ |సాంబ|
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ |సాంబ|
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ |సాంబ|
జన్మజరా మృత్య్వాది వినాశన కల్మషరహిత కాశి శివ |సాంబ|

 

 

 

 


ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఓంకారేశ్వర విశ్వేశ శివ |సాంబ|
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
టంకస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ఢక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ |సాంబ|
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ |సాంబ|
ఢంఢంఢమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ |సాంబ|
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ |సాంబ|
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ |సాంబ|
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ |సాంబ|
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ |సాంబ|
నళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ |సాంబ|
పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ |సాంబ|
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ |సాంబ|
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ |సాంబ|
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ |సాంబ|
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ |సాంబ|
యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ |సాంబ|
రామేశ్వర పుర రమణ ముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ |సాంబ|
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ |సాంబ|
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ |సాంబ|
శాంతి స్వరూపాతిప్రియ సుందర వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ |సాంబ|
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ |సాంబ|
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపుసేవ్య మృడేశ శివ |సాంబ|
లాలిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ |సాంబ|
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ |సాంబ|
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

harekrishnahareramastatus
Автор

అద్భుతం మీ గళం లో మాధుర్యం అమృతం దయచేసి మీ పేర్లు తెలుగు మహిళ గల రూ 🎉

vasundharadevikurapati
Автор

ADRUSTAVAMTHULU AMMA MEERU CHALA BAGA PADINARU INKA ATHRUTHAGA PADALANI KORUKUNTU SANTHOSHISTHUNNANU AMMA

poojalaanji
Автор

Om namah shivaya Om namah shivaya 🙏♥️♥️😘❤️😊😊❤️❤️😘

kalpanapilli
Автор

Wt a lyrics sister thaks you sister thaks lot my mother my father song singing iam very happy sister s

akki.Radhika
Автор

*ಬೀಜಾಕ್ಷರವರ್ಣಮಾಲಿಕಾ ಸ್ತೋತ್ರಮ್*

ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಶಿವ

ಅಧ್ಬುತ ವಿಗ್ರಹ ಅಮರಾದೀಶ್ವರ ಅಗಣಿತ ಗುಣ ಗಣ ಅಮೃತ ಶಿವಾ
ಆನಂದಾಮೃತ ಆಶ್ರಿತ ರಕ್ಷಕ ಆತ್ಮಾನಂದ ಮಹೇಶ ಶಿವ
ಇಂದು ಕಳಾಧರ ಇಂದ್ರಾದಿ ಪ್ರಿಯ ಸುಂದರ ರೂಪ ಸುರೇಶ ಶಿವ
ಈಶ ಸುರೇಶ ಮಹೇಶ ಜನಪ್ರಿಯ ಕೇಶವ ಸೇವಿತ ಪಾದ ಶಿವ
ಉರಗಾದಿ ಪ್ರಿಯ ಭೂಷಣ ಶಂಕರ ನರಕ ವಿನಾಶ ನಟೇಶ ಶಿವ
ಊರ್ಜಿತ ದಾನವ ನಾಶ ಪರಾತ್ಪರ ಆರ್ಜಿತ ಪಾಪ ವಿನಾಶ ಶಿವ
ಋಗ್ವೇದ ಶ್ರುತಿ ಮೌಳಿ ವಿಭೂಷಣ ರವಿ ಚಂದ್ರಾಗ್ನಿ ತ್ರಿನೇತ್ರ ಶಿವ
ಋಪ ಮನಾದಿ ಪ್ರಪಂಚ ವಿಲಕ್ಷಣ ತಾಪ ನಿವಾರಣ ತತ್ತ್ವ ಶಿವ
ಲಿಂಗ ಸ್ವರೂಪ ಸರ್ವ ಬುಧ ಪ್ರಿಯ ಮಂಗಳ ಮೂರ್ತಿ ಮಹೇಶ ಶಿವ
ಭೂತಾದೀಶ್ವರ ರೂಪ ಪ್ರಿಯ ಶಿವ ವೇದಾಂತ ಪ್ರಿಯ ವೇದ್ಯ ಶಿವ
ಎಕಾನೇಕ ಸ್ವರೂಪ ವಿಶ್ವೇಶ್ವರ ಯೋಗಿ ಹೃದಿ ಪ್ರಿಯ ವಾಸ ಶಿವ
ಐಶ್ವರ್ಯಾ ಶ್ರಯ ಚಿನ್ಮಯ ಚಿದ್ಘನ ಅಚ್ಯುತಾನಂತ ಮಹೇಶ ಶಿವ
ಓಂಕಾರ ಪ್ರಿಯ ಉರಗ ವಿಭೂಷಣ ಹ್ರೀಂಕಾರಾದಿ ಮಹೇಶ ಶಿವ
ಔರ ಸಲಾಲಿತ ಅಂತ ಕನಾಶನ ಗೌರೀ ಸಮೇತ ಮಹೇಶ ಶಿವ
ಅಂಬರ ವಾಸ ಚಿದಂಬರ ನಾಯಕ ತುಂಬುರು ನಾರದ ಸೇವ್ಯ ಶಿವ
ಆಹಾರ ಪ್ರಿಯ ಆದಿ ಗಿರೀಶ್ವರ ಭೋಗಾದಿ ಪ್ರಿಯ ಪೂರ್ಣ ಶಿವ

ಕಮಲಾಸ್ಯಾರ್ಚಿತ ಕೈಲಾಸ ಪ್ರಿಯ ಕರುಣಾ ಸಾಗರ ಕಾಂತಿ ಶಿವ
ಖಡ್ಗಶೂಲ ಮೃಗ (ಶೈಲ ಮೃದು) ಡಕ್ಕಾದ್ಯಾಯುಧ ವಿಕ್ರಮ ರೂಪ ವಿಶ್ವೇಶ ಶಿವ
ಗಂಗಾ ಗಿರಿ ಸುತ ವಲ್ಲಭ ಗುಣ ಹಿತ ಶಂಕರ ಸರ್ವ ಜನೇಶ ಶಿವ
ಘಾತುಕ ಬಂಜನ ಪಾತಕ ನಾಶನ ಗೌರೀ ಸಮೇತ ಗಿರೀಶ ಶಿವ
ಜ್ಞಾನಾಶ್ರಿತ ಶ್ರುತಿ ಮೌಳಿ ವಿಭೂಷಣ ವೇದ ಸ್ವರೂಪ ವಿಶ್ವೇಶ ಶಿವ

ಚಂಡ ವಿನಾಶನ ಸಕಲ ಜನ ಪ್ರಿಯ ಮಂಡಲಾ ದೀಶ ಮಹೇಶ ಶಿವ
ಛತ್ರ ಕಿರೀಟ ಸುಕುಂಡಲ ಶೋಭಿತ ಪುತ್ರ ಪ್ರಿಯ ಭುವನೇಶ ಶಿವ
ಜನ್ಮ ಜರಾ ಮೃತಿ ನಾಶನ ಕಲ್ಮಷ ರಹಿತ ತಾಪ ವಿನಾಶ ಶಿವ
ಝಂಕಾರಾ ಶ್ರಯ ಬೃಂಗಿ ರಿಟಿ ಪ್ರಿಯ ಓಂ ಕಾರೇಶ ಮಹೇಶ ಶಿವ
ಜ್ಞಾನಾಜ್ಞಾನಾ ವಿನಾಶಕ ನಿರ್ಮಲ ದೀನ ಜನ ಪ್ರಿಯ ದೀಪ್ತ ಶಿವ

ಟಂಕಾದ್ಯಾಯುಧ ಧಾರಣ ಸತ್ವರ ಹ್ರೀಂಕಾದಿ ಸುರೇಶ ಶಿವ
ಠಂಕ ಸ್ವರೂಪ ಸಹಕಾರೋತ್ತಮ ವಾಗೀಶ್ವರ ವರದೇವ ಶಿವ
ಡಂಬ ವಿನಾಶನ ಡಿಂಡಿ ಮ ಭೂಷಣ ಅಂಬರ ವಾಸ ಚಿದೀಶ ಶಿವ
ಢಂ ಢಂ ಡಮರುಕ ಧರಣೀನಿಶ್ಚರ ಡುಂಡಿ ವಿನಾಯಕ ಸೇವ್ಯ ಶಿವ
ಣ(ನ)ಲಿನ ವಿಲೋಚನ ನಟನ ಮನೋಹರ ಅಳಿ ಕುಲ ಭೂಷಣ ಅಮೃತ ಶಿವ

ತತ್ವಮಸೀತ್ಯಾದಿ ವಾಕ್ಯ ಸ್ವರೂಪಕ ನಿತ್ಯಾನಂದ ಮಹೇಶ ಶಿವ
ಸ್ಥಾವರ ಜಂಗಮ ಭುವನ ವಿಲಕ್ಷಣ ಭಾವುಕ ಮುನಿವರ ಸೇವ್ಯ ಶಿವ
(ದೃತ್) ದುಃಖ ವಿನಾಶಕ ದಳಿತ ಮನೋನ್ಮನ ಚಂದನ ಲೇಪಿತ ಚರಣ ಶಿವ
ಧರಣೀಧರ ಶುಭದವಳ ಮನೋನ್ಮನ ಚಂದನ ಲೇಪಿತ ಚರಣ ಶಿವ
ನಾನಾ ಮಣಿ ಗಣ ಭೂಷಣ ನಿರ್ಗುಣ ನಟ ಜನ ಸುಪ್ರಿಯ ನಾಟ್ಯ ಶಿವ

ಪನ್ನಗ ಭೂಷಣ ಪಾರ್ವತಿ ನಾಯಕ ಪರಮಾನಂದ ಪರೇಶ ಶಿವ
ಫಾಲ ವಿಲೋಚನ ಭಾನು ಕೋಟಿ ಪ್ರಭ ಹಾಲಾ ಹಲ ಧರ ಅಮೃತ ಶಿವ
ಬಂಧ ವಿನಾಶನ ಬೃಹದೀಶಾಮರ ಸ್ಕಂದಾದಿ ಪ್ರಿಯ ಕನಕ ಶಿವ
ಭಸ್ಮ ವಿಲೋಪನ ಭವ ಭಯ ನಾಶನ ವಿಸ್ಮಯ ರೂಪ ವಿಶ್ವೇಸ ಶಿವ
ಮನ್ಮಧ ನಾಶನ ಮಧುಪಾನ ಪ್ರಿಯ ಮಂದರ ಪರ್ವತ ವಾಸ ಶಿವ

ಯತಿಜನ ಹೃದಯ ನಿವಾಸಿತ ಈಶ್ವರ ವಿಧಿ ವಿಷ್ಣ್ಯಾದಿ ಸುರೇಶ ಶಿವ
ರಾಮೇಶ್ವರ ರಮಣೀಯ ಮುಖಾಂಭುಜ ಸೋಮ ಶೇಖರ ಸುಕೃತಿ ಶಿವ
ಲಂಕಾದೀಶ್ವರ ಸುರ ಗಣ ಸೇವಿತ ಲಾವಣ್ಯಾ ಮೃತ ಲಸಿತ ಶಿವ
ವರದಾ ಭಯಕರ ವಾಸುಕಿ ಭೂಷಣ ವನ ಮಾಲಾದಿ ವಿಭೂಷ ಶಿವ
ಶಾಂತಿ ಸ್ವರೂಪ ಜಗತ್ತ್ರಯ ಚಿನ್ಮಯ ಕಾಂತಿ ಮತಿ ಪ್ರಿಯ ಕನಕ ಶಿವ
ಷಣ್ಮುಖ ಜನಕ ಸುರೇಂದ್ರ ಮುನಿ ಪ್ರಿಯ ಷಾಡ್ಗುಣ್ಯಾದಿ ಸಮೇತ ಶಿವ
ಸಂಸಾರಾರ್ಣವ ನಾಶನ ಶಾಶ್ವತ ಸಾಧು ಹೃದಿ ಪ್ರಿಯ ವಾಸ ಶಿವ
ಹರ ಪುರುಷೋತ್ತಮ ಅದ್ವೈತಾಮೃತ ಪೂರ್ಣ ಮುರಾರಿ ಸುಸೇವ್ಯ ಶಿವ
ಳಾಳಿತ ಭಕ್ತ ಜನೇಶ ನಿಜೇಶ್ವರ ಕಾಳೀ ನಟೇಶ್ವರ ಕಾಮ ಶಿವ
ಕ್ಷರರೂಪಾದಿ ಪ್ರಿಯಾನ್ವಿತ ಸುಂದರ ಸಾಕ್ಷಿ ಜಗತ್ರಯ ಸ್ವಾಮಿ ಶಿವ

ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಶಿವ

narayanbhatjoshi
Автор

ఆహా ఏమి గానం ఏమి మన అదృష్టం
ఓం నమో పార్వతి పత్యే హర హర మహాదేవ శంభో శంకర ❤

kirankiran-cyxq
Автор

❤❤❤so Beautiful ❤️ ji ❤ lovely 🌹🌹 ji ❤ Jay Sri mahakal Mahadev ji ki ❤❤

ShivprakshSharma-letr
Автор

గానం మధురం మధురాతి మధురంగా ఉంది 💐💐💐💐🌹🌹🌹🌹

yadvgiri