filmov
tv
EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 SHIVUDI SPECIAL SONG #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC

Показать описание
EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 SHIVUDI SPECIAL SONG #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
09848633217
Music - Additional Lyrics - Direction : Sv Mallikteja
Singer - Cast : Mamidi Mounika
Song Source : Oggu katha (Sayilla Rajamallu)
Programming - Final Mix : Madeen SK
Dop : Shiva Velpula
Drone : Suresh Degavath
Editing - Di : Harish Velpula
Technical Adviser : Jalandhar Budarapu
Cast : Alagurthi Laxminarayana (Shivudu)
Makeup : komuravelli Laxminarayana (Shivudu)
Costume designer : Mamidi Mounika
Special thanks to : Bommakanti Nagaraju
(i news reporter)
Location : Gudikota (Raikal), Gutta rajeshwara temple (Jagtial)
producing : Mv Music and Movies 09848633217
Co-Producer : Vallaarapu Srinivas Kumar
Follow Our Instagram page and Facebook page For More Updates : 👇
Song Lyrics : 👇
హర హర మహాదేవా శంభో... శంకర...
ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
ఎండి కొండాల శివ పూజ చేయనంటిరా...
ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
ఏదీ గోరని జంగామ సేవ చేయనంటిరా...
ఏమనంటిరా... శివ ఏమనంటిరా....
ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా...
ఏమనంటిరా హర ఏమనంటిరా...
ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా...
గంగా ఉతుకాము తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి కప్పలెంగిలాయే సామి పాములెంగిలాయే సామి...
ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా....
ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా....
ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... లేగలెంగిలాయే సామి దూడలెంగిలాయే సామి చేతులెంగిలాయే సామి మూతులెంగిలాయే సామి...
ఏమనంటిరా సాంబ ఏమనంటిరా....
ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా...
ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా...
అహ మారేడు పత్రి తెచ్చి లింగన్ని పూజిద్దమంటే ...
మ్యాకలెంగిలాయే సామి గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి గోదలెంగిలాయే సామి...
ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా...
ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా...
గోగు పువ్వులు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... ఈగలెంగిలాయే సామి బూగలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి చీమలెంగిలాయే సామి...
ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా...
ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా...
మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే ...
పక్షులెంగిలాయే సామి పసుల ఎంగిలాయే సామి
పరుల ఎంగిలాయే సామి నరుల ఎంగిలాయే సామి...
ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా...
ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా...
నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి...
మనసు తోనే గొల్తూ సామి, మనసులోనే దల్తూ సామి
మనసుతో సేవిత్తు సామి, మనసుతో పూజిత్తు సామి...
ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా...
ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...

Комментарии