Super Hit Latest Telugu Folk Song 'Vasthava Rangammo' || Telangana Folk Songs|| ORTV Originals

preview_player
Показать описание
Super Hit Latest Telugu Folk Song 'Vasthava Rangammo' is Here.It is a Telugu Original Folk song which Features Paramesh and Madhuri. This Superhit song was shot in beautiful locations surrounding Kondapochamma Reservoir of Telangana.
We are sure You will love this song and get in on Repeat mode.Do subscribe and Keep watching ORTV Telugu for more Original Stuff.

For More Videos Please Subscribe to Our Official YouTube Channel ORTV Telugu Here ⬇⬇⬇⬇⬇

#SuperhitFolkSongs #TeluguFolkSong #LatestTeluguSongs #ORTVOriginals #TelanganaFolkSong
#TrendingSongs

Cast and Crew:

Cast : Madhuri and Paramesh

Concept and Direction : Naveen Potluri and Chava Ramesh

Lyrics and Singer : Narasimha Yadav

Music : Subhash Anand

D.O.P : Naveen Potluri

Editing : Chava Ramesh

D.I : Sanjeev Mamidi

Associate Director and Camera : Kondameedi Vijay

Dance : Chandu

Make Up: Charan

Location : Kondapochamma Reservoir

Thanks to Mahesh and Ashok

Watch More Songs Here:

follow us On Our Social Media Network:



Рекомендации по теме
Комментарии
Автор

99.9%బాగుంది!👌
ఎన్నో మంచి ఆకర్షణీయమైన ప్రదేశాలు స్థలాలు పెట్టారు, కాని, పల్లవితగ్గట్టు తుంగ కోసే ఆకర్షణీయమైన దృశ్యం పెడితే మహా గొప్పగా ఉండేది!!!👌👍

పరమేశ్వర్ చాలా ఆకర్షణీయమైన చలాకీతనంతొ నటిస్తూ ప్రేమకై తపన పడే స్వచ్ఛమైన మనస్సు ఆతృతను ఆదర్శ ధర్మ దృక్పథ హృదయ ప్రేమగల యేహృదయమైనా దాసోహం అని నిరూపించి న్యాయం చేశారు సూచనాధికారి! రచయిత! పరమేశ్వర్ లాంటి అందమైన ప్రేమగల చలాకీతనంతొ ఉండే అబ్బాయిని బుద్ధి జ్ఞానం గల మాధురి లాంటి అర్థం చేసుకునే హృదయంగల ఏ అమ్మాయి అబ్బాయి ప్రేమను ఒప్పుకోకుండా ఉండదు!!!అమ్మాయి మాధురి నటనలోని గొప్పతనం ఇంకా పెంచుకోవాలి! ఈ పాటలో తలను బండకేసి కొట్టుకోబోయేముందే భుజంపై చేయివేసే దృశ్యం అద్భుతాశ్చర్యం!!!👌👍 ఉంటే అది వారి కర్మయే!!!

Shreenenai
Автор

ఇద్దరు అద్భుతమైన భావాలు పలికించారు. ప్రతి ఒక్కరి టీనేజ్ రోజులు గుర్తుకువచ్చేలా సాంగ్ తీశారు

hyderabadksr
Автор

సాంగ్ సూపర్ హిట్ అందులో యాక్టర్ అమ్మాయి బాగుంది 👍🥰👍

shyamthirunahari
Автор

Song... and acting superb...
E song ni oka cinema song laa chupinchina DOP ki..🙏🏻🙏🏻
All the best your team 💐💐💐

raagammusic
Автор

ఇప్పటికీ 10+ సార్లు చూసాను. ఈ అమ్మాయి ఇచ్చిన వ్యక్తీకరణలు(expressions) ఇప్పుడున్న హీరోయిన్స్ లలో ఎవరూ కూడా కనీసం 10 శాతం కూడా ఇవ్వట్లేదు. Far better than all present actresses ..
చివరిగా ఒక్క మాట.... పాట మస్తుంది..✌🏻
Keep Going 👍🏻

bollywoodtv
Автор

ఫటా అన్నిసార్లు వేన వెన్నల్లునది, డైరెక్షన్, సూపర్. 👌👌

puligariramesh
Автор

పల్లె పాటలు బలె వుంటాయి
పల్లె పాటలకు ఈ రోజుల్లో
మంచి స్పందన వస్తోంది
పల్లె పాటలు ఇష్ట పడె
వాళ్లు ఒక లెక్
👍👍👍👍👍👍

subbun
Автор

నా మనసుకి నచ్చిన పాట చాలా బాగా, సొంపు గా పాడారు... ధన్యవాదాలు, అభినందనలు.

RajagopalY
Автор

నేను రాసి పాడిన ఈ పాటను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు

ThathaNews
Автор

2 సం, , క్రితం విన్నాను....
ఈరోజు అదే పనిగా గుర్తు చేస్తూ వింటున్న.... YouTube lo....వెతికి పట్టుకొని ఫీల్ అయ్యాను....చాలా సంతోషంగా ఉంది....మంచి టైమింగ్ సూపర్ స్టార్స్....

ramanamoorthy
Автор

పల్లెటూరి పాటలు వింటే ప్రాణం లేచి రావాలి అట్ల ఉంది పాట
💐🙏💐🙏

rajusingerwriter
Автор

Telangana జానపదం సత్తా మరో సారి నిరూపించారు

polaganganna
Автор

నర్సింహా యాదవ్ గారు లిరిక్స్ మరియు పాడిన మీ వాయిస్ కూడా అద్భుతం 🙏

nomulasanthoshsongs
Автор

పాట పాడినవారికి రసినవారికి మ్యూజిక్ బృందానికి యాక్టింగ్ వారికి ఈ పల్లె పాటలు చాలా ఆనందాన్ని ఇస్తున్నారు చిన్న నాటి లవర్స్ గుర్తులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది❤❤

EskaLaxman
Автор

Anna your expressions are highlight of this song ....❤️

Nag-king-nag
Автор

సాంగ్ సూపర్ గా ఉంది సార్ మీ టీం అందరికీ వందనాలు, ,,👌👌👍👍

pasupularajendrababu
Автор

Bro superb ...inlisten daily atleast 3 to 4 times

anjinigine
Автор

ఇది గదా అసలు సిసలైన తెలంగాణ ఆట పాట . పాట టీం కి శుభాకాంక్షలు .

bollywoodtv
Автор

ParmeshActor... Wowwww awesome bro, pakka palleturoda

kesulamusicjadavsanthoshof
Автор

పల్లె పదాల్లో జీవత్వం ఉట్టి పడుతుంది శుభాభినందనలు 🎉

narayanakodipally