KALYANAMO DEVA KALYANAMO | SINGER VERSION FULL SONG | MALLANNA SONG 2024 | NAKKA SRIKANTH

preview_player
Показать описание
WATCH : KALYANAMO DEVA KALYANAMO || SINGER VERSION || MALLANNA SONG 2024 || PALLE PADAM.

Sekarana: Oggu Katha
Lyrics: Mounika Balashekar
Singers: Nakka Srikanth & Mounika Balashekar
Music: Mahender Sriramula
Camera & Editing: Prashanth
Monitoring: Balashekar Nagam
Studio: Jadala Ramesh Studio
Poster & Technical Support : Rajashekhar Jakkani

Special Thanks: Parshuram Nagam
Jadala Ramesh
Venu Katherapaka

#2024mallannasongs #nakkasrikanth #komuravellimallanna #mallanansongs
#devotionalsongs #mallannasongstelugu #trending #folksongs
Рекомендации по теме
Комментарии
Автор

కళ్యాణమో దేవా కళ్యాణమో శోభనమో మల్లు శోభనమో
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
మల్లువడాలు దేవి గొల్లవారి కేతమ్మ మారుమారు లగ్గం ఆడే కనకవర్షంబు కురిసే కళ్యాణమో
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
కళ్యాణమో దేవా కళ్యాణమో
యాదవొరి ఇండ్లల్ల కళ్యాణమో

గంగరేణు చెట్టు నీది బంగారు తొట్టెలయ్యా చెట్టుకింద పట్నం ఎయ్యా చేరవత్తున్నామయ్యా
ముడుపులు కట్టి నీకు మొక్కేటి అల్లాలయ్యే
కళ్యాణమో దేవా కళ్యాణామో
శోభనమో మల్లు శోభనమో

అబ్బా! కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
కొమరెల్లి గుళ్లలోన కోడెలాటకనివయ్యా
ఐలేని గుళ్లలోన ఆనందకనివయ్యా
గట్టుమల్లన్న నిన్ను ఘనముగా కొల్తూమయ్యా
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
కళ్యాణమో దేవా కళ్యాణమో
యాదవొరి ఇండ్లల్ల కళ్యాణమో

ఓదెల గుళ్ళల్లా ఒయ్యారికారివయ్యా
మైలారం గుళ్ళల్లా మాదండీ దేవుడవు
పెద్దాపురం మల్లన్న పేరయినా మొక్కులయ్యా
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో

అబ్బా! కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
జారుజారు బండలాట జనపాల గుండులాట చుక్కల్లా పర్వతము సూదిమను గుండు నీది బండసోరికళ్ల ఉన్న మా బాల మల్లేశుడా
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
కళ్యాణమో దేవా కళ్యాణమో
యాదవొరి ఇండ్లల్ల కళ్యాణమో

పసుపు బండారితోని బసంతం ఆడుతావు బండారు బొట్టు పెట్టి బ్రహ్మాండం ఎలినావు మైసచ్చి పొగలల్ల మేలుకో మల్లయ్య
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో

కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
ముర్రుగొర్రె పాలు మునిజము పూజలయ్యా
నల్లగొర్రె పాలు నడిజాము పూజలయ్యా
వెండిగొర్రె పైడిగొర్రె యేలకోటి మంద నీది
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
కళ్యాణమో దేవా కళ్యాణమో
యాదవొరి ఇండ్లల్ల కళ్యాణమో

ముత్యాల పోలు పోసి ముందుగా నిన్ను పెట్టి బంతిపూలు కట్టి
బండారి గుప్పినము మంగలహారతి పట్టి వెడుకున్నామయ్యా
కళ్యాణమో దేవా కళ్యాణమో
శోభనమో మల్లు శోభనమో
సల్లంగా చూడవో కొమరెల్లి మల్లన్న
కాపడరవయ్యో కరుణగళ్ల దేవా
సల్లంగా చూడవో కొమరెల్లి మల్లన్న
కాపడరవయ్యో కరుణగళ్ల దేవా

rakesh_yadav_chinthala_
Автор

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కి జై నక్క శ్రీకాంత్ అన్న సూపర్ సాంగ్

sampathkoppula
Автор

మైలారం మల్లన్న భక్తుల కు కొమురెళ్లి దేవుణ్ణి కొలిచేతొల్లకు పెద్దపురం మల్లన్న భక్తుల కు పదివేల శెనర్తి 🙏

mahendermahi
Автор

ఏదేమైనా మల్లన్న సాంగ్ అంటేనే ఒక ఊపు అన్న పల్లె పదం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ song 👌👌👌

vikarabadtunes
Автор

హమ్మయ్య....కడుపు రిండిపోయింది...మనసు నిమ్ములం అయింది...🥰🎶💫🥁

ravalidigitals
Автор

మొక్కిన కోరికలు తీర్చే పెద్దాపురం మల్లన్న, 🙏🙏🙏🙏🙏

RajuNethula-ld
Автор

జై కొమురవెల్లి మల్లన్న జై జై కొమురవెల్లి మల్లన్న స్వామికి కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా సిరిసంపదలు కలువుగాక నమ్ముకున్న వారికి ఎల్లవేళలా తోడై ఉంటాడు

kumarkommu
Автор

పెద్దపూర్ మల్లన్న స్వామి భక్తులకు శేనర్తి 🙏

asariganesh
Автор

మల్లన్న స్వామి మహిమలు చాలా పవిత్రంగా ఉంటాయి..నమ్మిన వారికి నిత్యం తొడండీ

RameshEligeti-bc
Автор

నక్క శ్రీకాంత్ నోట కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొమురవెల్లి మల్లన్న పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉన్నది.❤

mskumaryadav
Автор

E mallanna song anni sarlu vinna malli vinalanipistundhi eppati varaku 100+sarlu vinna all the best shekar anna jai mallanna 🙏🙏🙏🙏🙏

ellandulaprashanth
Автор

జై మల్లన్న సామీ🙏
అన్న సూపర్ సాంగ్ మల్లన్న కరుణ కటాక్షములు కల్గి గొప్ప విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️

mayurifolks
Автор

కోరినకోర్కెలు తీర్చే కొంగు బంగారం కొమురవెల్లి మల్లన్న 🎉🎉 జై మల్లన్న జై జై మల్లన్న 😊

santhoshmeesa
Автор

జై కొమురవెల్లి మల్లన్న 🙏🙏🙏 చాలా మంచి సాంగ్ ఇచ్చారు ఈ సట్టి కి ఈ సాంగ్ 100మిలయన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

ashokmadira
Автор

Sreekanth ee amayichala bagapaduthundi 🙏🙏👍👍👍👍👌👌👌👌

allareddyeppa
Автор

Voice super and song is super ❤ inka marinni ravali anna garu

chikkondrarajurj
Автор

సూపర్.... సాంగ్ very నైస్ మేడం నీచుస్తే ఆడపిల్లలకి ధైయిర్యం ravali

PranayGoli
Автор

జై కొమురవెల్లి మల్లన్న స్వామి సూపర్ సాంగ్

Msahasrachikki
Автор

Pata vinti ma malla vasunadu🎉🎉🎉🙏🙏🙏💟 madhuramo anna super😊😊🌹

ManishaBasakonda-mmuj
Автор

Excellent Song Anna.. Wish many more from your team❤

madhunallaveni