RANGU SEETHAAMMO PART 10 FULL SONG | FOLK SONG | JANU LYRI | KARTHIK REDDY | PARSHURAM NAGAM

preview_player
Показать описание
RANGU SEETHAAMMO PART 10 FULL SONG | FOLK SONG | JANU LYRI | KARTHIK REDDY | PARSHURAM NAGAM

*TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇

*SEO EXPERT
*AUDIO PLATFORM - DISTRIBUTION
*CMS SUPPORT
*PROMOTIONS
*CONTENT SUPPORT
*BRANDING
*24×7 SUPPORT
*GUARENTEED RESULTS

SPECIAL THANKS - RONI ORIGINALS ( SRIKANTH )

PRESENTED BY : VIVAAN - SHRAVAN REDDY VELMA

LYRICS - DIRECTION : PARSHURAM NAGAM

SINGER'S : BODDU DILIP - LAVANYA

MUSIC - PRAVEEN KAITHOJU

DOP - HARISH PATEL

EDITING-DI : ADARSH PATEL

CAST - KARTHIK REDDY - JANU LYRI
NITHU QUEEN - NANI PATEL
AKHILA - SAGAR
NANDHINI - SRINU SRIKAKULAM

CHILD ARTIST : HAVISH

HAIR & MAKE UP - ARAVIND

POSTER DESIGN - ROCKEY DESIGN

PRODUCTION MANAGERS : MESU VENKY
BONAKANTI NARENDHAR

SPECIAL THANKS : GADDAM GANGAREDDY
GADDAM SRINIVAS REDY
GADDAM VENKATA REDDY
HARISH
VAMSHI

#RANGUSEETHAAMMO
#PART10
#KARTHIKREDDY
#JANULYRI
#PARSHURAMNAGAMSONGS
#FOLKSONG
#LADDUMUSIC
#RANGUSEETHAAMMOSONGS
#LADDUMUSICPART9SONG
#PART10JANULYRI
#PART10KARTHIKREDDY
Рекомендации по теме
Комментарии
Автор

రంగు సీతమ్మ సాంగ్ సీరీస్ అర్థం కావడానికి పార్ట్ -1 నుండి పార్ట్ 10 వరకు చూడండి

laddumusic
Автор

1 నుండి 10 వరకు ఎపిసోడ్ చూసాను ఒకదానికి మించి మరోకటి బాగుంటుంది ప్రతి ఒక్కరూ బాగా నటించారు సాంగ్ లో అర్ధం బాగుంది ఎపిసోడ్ 11 ఉందా? ఉంటే ఎప్పుడు
మరి ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని

sathishthalla
Автор

నీ యక్క.. ఇప్పటి దాకా యూట్యూబ్ చరిత్రల లేదు.. ఒకే ఒక్క Song 10 Parts ..మల్ల ఒకే ఒక్క Writer ..Super అస్సలు🎉🎉🥳

Satyam.gajjala
Автор

ప్రతి నాన్న జీవితం కూతుళ్ళ బాగు కోసం పోరాటమే లవ్ యూ నాన్న❤❤❤❤❤❤❤❤❤

venkateshk
Автор

Thatikamma thalli inadhi
Vari gaddi bidda inadhi
Padene palollu iyyiri
Agge annadhammulu iyyiri
Kattelu suttalu iyyiri nai
Super
10 songs vere level bro 👌👌👌👌👌

sanvikagama
Автор

యూట్యూబ్ చరిత్రలో నీలిచే పోయే 1టూ 10 సాంగ్స్ అన్న గారు సూపర్ సాంగ్స్ మార్ని మంచి మంచి సాంగ్స్ తీయాలి అన్ని మనస్ఫూర్తిగా అభినందనలు అన్న 11సాంగ్స్ వెయిటింగ్ అన్న గారు ❤️

BadavathMaruthi-bnjv
Автор

అన్నా ఈ పాట విన్న అంతసేపు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటుంది అన్న ఇలాంటివి ఇంకెన్నో పాటలు తీయాలని కోరుకుంటున్నాను మీ అభిమాని

SravanKumarNandagiri
Автор

1 పార్ట్ నుంచి 10 వరకు అన్ని బాగున్నాయి థాంక్యూ అన్న ప్రతి తండ్రి కి అంకితం ఈ సిరీస్ పార్ట్ 10 లో కన్నీళ్లు ఆగలేవు🎉🎉🎉❤❤❤

AnilKumar-ppq
Автор

జానపద సాంగ్ లో ఒక జీవితాన్ని ఆవిష్కరించారు సూపర్ అన్న

rnareshrochini
Автор

10పార్ట్ స్ సూపర్ అసలు సాంగ్ s ఏం అయిన చాలా బాగున్నాయి మీ నటన అద్భుతం చాలా బాగా చూపించారు ఈ సిరీస్ చాలా అంటే చాలా బాగా చేశారు అల్ టీమ్ సూపర్ అసలు మాటలు లేవు 👌👌👌👌👌👏👏👏👏❤❤❤

PosiPosamma-qs
Автор

అసలు మాటలు సరిపోవు మీ ఈ పాటలని వర్ణించడానికి ❤👏 పాట వింటున్నంత సేపు కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి 10 పార్టులుగా ఉన్న ఈ సిరీస్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి నిజంగా చాలా గ్రేట్ రైటర్ అండ్ సింగెర్స్ మరియు మీ టీం అందరూ యాక్టర్స్ కూడా నటనలో జీవించేశారు 👏🥳🙏

abbasanibhavani
Автор

ఓరి నయానో అప్పుడే 10 parts ఒకే పాట ఇన్ని రకాల 🙏🏼 నాయ్యన మీకు 🙏🏼🥰 సూపర్ సూపర్

Family_
Автор

RANGU SEETHAMMA అనే టైటిల్ ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ సూపర్ హిట్ Boss. కీర్రక్ సీరీస్. ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల మీ టీమ్ ఇంకా మంచి సిరీస్ లు చేయాలని కోరుకుంటున్నాము.

mahashiva
Автор

పరుశరామ్... మాటలులేవు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

యూట్యూబ్ చరిత్ర లోనే ఒకే ఒక్క పాట 10 పార్ట్స్... ఇజం ముందు రావు రాలేవు...



మళ్ళీ అది నువ్వే రిపీట్ చెయ్యాలి.. నువ్వే బ్రేక్ చెయ్యాలి నీ రికార్డు నీ..

ఇంకో మంచి పాటల సవ్వడితో ❤❤❤❤

sunilkumarmekala
Автор

Goosebumps bro 🔥 అస్సలు మాటలు రావట్లె ..కళ్లలోనుండి నీరు ఆగట్లె😢

sagargogu
Автор

1st సాంగ్ నుండి చూస్తున్న బట్ 10th పార్ట్. చూస్తే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి and గుబుసంస్ వచ్చాయి bro చాలా బాగుంది all the best for u r next

anuradhatelugu
Автор

అన్నా పాట అయ్యాక లాస్ట్ లో to be continued kosam 1000 కళ్ళతో చూశాను అన్న... plz next kuda continue చేయు

rameshpadala
Автор

మనిషి జీవితం అంతా ఇంతే అని ఒక పాటలో చూపించారు ....🥺🫡పాట అనడం కంటే జీవితం అనడం correct 💯
ప్రేమలో కష్టం....
పెళ్లి చేసుకోవడంలో కష్టం....
పుట్టిన పాప ని ఎత్తుకెళ్లారు అలా
పండిన పంట ని ఎత్తుకెళ్తే కష్టపడ్డారు....
ప్రేమించిన భార్య(మాకు ఎంత దగ్గరైనా RANGU SEETHAMMA)మరణం...😢ఇష్టం లేకున్నా పిల్లల కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఆవిడ కూడా మీ ప్రతి కష్టం లో తొడుగ
కన్న కూతురు ప్రేమ ని అంగీకరించి పెళ్లి చేసారు....
కూతుర్లని వల్ల అత్తవాళ్ళు కష్టపెడితే ఆస్తి పాస్తులు అన్నీ ఇచ్చేసి పూరి గుడిసెలో బతికారు....
చిన్న కూతురుకి కొడుకు పుడితే ఆనందించారూ... ఆ ఆనందం ఎన్నో రోజులు కూడా ఉండనీయకుండా ఇలా అర్ధయిష్షు ఇచ్చి తీస్కెళ్లిపోయాడు ఆ
RANGU SEETAMMA పాట మొదటి part వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు సంతోషిస్తే చిరునవ్వు...😊మీరు బాధ పడితే ఏడ్చాము😢
కానీ ఈ సిరీస్ అయిపోయింది అని మాత్రమే అనొద్దు🥲😢
Never felt bored to watch this song....🎉
Naalanti chaala mandhiki ee series oka emotion🤗❤️
Thnq to the entire team

abhiaru
Автор

ఒక తండ్రి చనిపోతే ఉండె జీవితాన్ని చూపించారు..❤

Yashvillager
Автор

చాలా అంటే చాలా బాగున్నాయి ఈ లాస్ట్ ఎపిసోడ్ నాకు మస్తు ఏడుపు తెప్పించింది ఒక్కసారిగా మా నాన్న నా కోసం పడే చాలా అంటే చాలా బాగుంది మాటల్లో ఏం చెప్పలేదు సూపర్ సూపర్ సూపర్ 😔😭🥰💫👌👌👌👌

sabithaq