PODHU PODHULU PODESEY DJ FULL SONG | MOUNIKA DIMPLE | SHEKAR VIRUS | SL MUSIC FOLKS

preview_player
Показать описание
PODHU PODHULU PODESEY DJ FULL SONG | MOUNIKA DIMPLE | SHEKAR VIRUS | SL MUSIC FOLKS

PRODUCER : PEETLA NAGARJUNA

CASTING : MOUNIKA DIMPLE & VICKY

SINGERS : KONGARI KRISHNA - ROHINI

DOP- EDITING - ARVINDH KONTHAM

MUSIC- VENKAT AZMEERA

DJ -MAHESH CHITHALVADI

CHOREOGRAPHY- SHEKAR VIRUS

#SLMUISCFOLKS #DJFOLKSONG #PODHUPODHULUPODISEYDJSONG
#MOUNIKADMIPLEDJSONGS #LATESTDJSONGS #NEWDJSONGS
#FOLKDJSONGS #MOUNIKADIMPLEPODHUPODHULAPODISEY
Рекомендации по теме
Комментарии
Автор

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన పొద్దు పొద్దులు పొడిచే సాంగ్ పార్ట్ 2 అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నానను ఏం లేదు ఫ్రెండ్స్ కొందరు స్వార్ధపరులు మన పొద్దు పొద్దు పొడిచే సాంగ్ ను కాపీ చేసి వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేసుకోవడం జరుగుతున్నది ప్లీజ్ న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది ఫ్రెండ్స్ అన్యాయం అనేది ఈరోజు పని చేసినా కూడా రేపు అనే టయానికి అది అంతం లేకుండా వెళ్ళిపోతుంది మీరు అందరూ న్యాయం వైపు ఉండండి మీరు న్యాయాన్ని గెలిపించండి ఫ్రెండ్స్ మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను

slmusicfolks
Автор

అసలు ఈ పాటకు కోరియోగ్రపీ చేసిన మాస్టార్కు ధన్యవాదాలు చెప్పాలి 💐💐💐💐 ఆ అమ్మాయి డ్యాన్స్ కోసమే పుట్టిందా అనే విధంగా చేసింది సూపర్ ఆ దేవుడి దీవెనలు ఎల్లవేళలా మీకు మి టిం కు ఉండాలని కోరుకుంటున్నా❤❤❤❤

rajeshorem
Автор

Folk Song's aa Mazzaka❤️❤️❤️
Awesome Performance
Definetly Block Buster HiT Anthe🥰😘😍💃🏻💃🏻💃🏻
Supb Supb Supb
Mana Mass MahaRani Mounika Dimple Dance Chesthe Dj Box Lu Daddarilli Povalsinde 🥳🥳🥳
Mamuluga Ledhu Dance Simply Supb
I Really Love This Song...
Eka Roju Nonstop Ga Ee Song Vinalsinde
Ledante Mudda Dhigadhu Bayyooo
Antha Pichi Pichi ga Nachesindi.❤️❤️❤️❤️❤️

freedomworld
Автор

డాన్స్ కుమ్మేసరు కొత్తగా ఉన్నాయ్ డాన్స్ స్టెప్స్ పాత మొహాలు చూసి చూసి బోర్ గ ఉంది.... సైడ్ డాన్సర్ కూడా బాగున్నారు...all the best overall team

Kanjarlaakhila
Автор

సూపర్ తమ్ముడు ఎన్ని సార్లు ఈ సాంగ్ ని చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, డాన్స్ అదూర్స్❤

kalyankumar
Автор

1:08 kothaga undhi kadha naku kuda nachindhi 😊super choreographer 👌👏👏

vishnuvardhan
Автор

Super choreography brother ..moment chala bagunnai, and grace moments aithe inka Super 👌

arjunreddyvlogs
Автор

Maounika dance kosam ayina 100 chusa song....excellent beats and awesome steps...really great song. 🎉

santhosh
Автор

Video loo Annayya Blue చొక్క చినిగినా డాన్స్ ఇరగా ఎసాడు డాన్స్ ❣️❣️💯❣️❣️

pillastarteddy
Автор

Cine industrial lo Co-ordination + grease + simply new steps + creativity = mana shekhar master... Mana folk lo mathram avvanni unna master mana shekar virus annane ... Super anna..
Group Matram Nice choreography ❤❤🎉🎉

tsrikanth
Автор

డింపుల్ డాన్స్ ఏ సాంగ్ చేసిన ఇరగ తీస్తుంది సినిమా ఇండస్ట్రీలో హీరో పక్కన డాన్స్ చేసే అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా హనుమంతుని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ డింపుల్ మౌనిక సిస్టర్

ramachandruubbapalli
Автор

ఈ మధ్య కాలంలో మన తెలంగాణ లో ఎక్కడ దావత్ లు అయిన మొత్తం ఫోక్. సాంగ్స్ హే. సూపర్

prasadm
Автор


Assal em energy
Dance అయితే వేరే Assal....
నీ body lo bones levuu... స్ప్రింగ్స్....ఉన్నాయి అనట్టుగా ఉంది dance All the best మౌనిక and

saikumarsaragalla
Автор

Inni rojulu wait cheyalsi vachindi e song kosam 🎉❤❤❤❤❤

zakeerashraf
Автор

E song anni sarlu chusina malli malli chudali anipisthundhi ....super dance 🥳

kavyamudhiraj
Автор

ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే డాన్స్ మౌనిక ఎనర్జీ 🔥🔥🔥బ్లూ షర్ట్ అబ్బాయి 🔥🔥🔥

chinnapasunoori
Автор

Super dance performance and choreography just 🔥 orange kurta boy expression just wow ❤

mohammadfaisal--b
Автор

Chronography chal bagundi neat ga vundi, team chalabaga chesaru dance super song .. heroine is main attraction for this song ❤❤❤❤

charanraj
Автор

Em song bayya super undi dhinamma mind la Keli asalu pothaledhu dance superb Choreography excellent undi song vachina roju nundi daily 4, 5times chusthunna song superb All the best whole team 👏

parsharamulusuddala
Автор

Super ❤️❤️ naga Durga gaarini tesukunteee mass untundeee songs views oka range lo osthundeee over all ga exllent 😍😍

urstrulygowthamff