Selayeru Paduthunte || Full Video Song || Kalyan Keys || Sai Sharvani || Djshiva Vangoor

preview_player
Показать описание
Selayeru Paduthunte || Full Video Song || Kalyan Keys || Sai Sharvani || Djshiva Vangoor

#selayellu #paduthunte #paruthunte #2022folksongs

LIKE|COMMENT|SHARE|SUBSCRIBE

𝐌𝐔𝐒𝐈𝐂 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
♪Song: Selayellu
♪ Lyrics : Mahender Mulkala
♪ Music Director : Kalyan Keys
♪ Singers : Djshiva Vangoor, Srinidhi

: 𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐓𝐈𝐎𝐍 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
♪Concept Screenplay & Direction : Djshiva Vangoor's
♪ Producer : Djshiva Vangoor
♪ Dop : Kamli Patel
♪ Editing & DI : Djshiva Studios HYD
♪ Drone : Suresh Munna
♪ Dubbing Studio: Raaju HYD
♪ Choreographer : Alex
♪ Costume Designer : Djshiva Vangoor
♪ Art Director : Djshiva Vangoor
♪ Cast : Djshiva Vangoor & Saisharvani
♪ Production Manager : Nenu Mee Bharath
♪ Make up & Hair : Raju Thimmappa
♪ Posters: Rana

For Branding - reach us at contact@
► Visit Our Website:-
► Like us on Facebook: -
► Follow us on Instagram: -

Keywords:
#selayellusong #selayerusong #selayeruparuthunte #selayerupaduthunte #musimusinavvindhi #muripalajabilli #musi Musi Navvindi #muripala jabilli
#selayellufolksong #selayerufolksong #2022newfolksongs #kalyankeys
#mogalipuvvula #lavaadive #mogalipuvvulavadivebava #bestfolksongs

Music Label - Djshiva Music
© 2022 c) All Rights Reserved
Рекомендации по теме
Комментарии
Автор

For More Latest Updates
Follow Me on Insta [ DJSHIVA VANGOOR ]

djshivavangoor
Автор

ఎంత గొప్పదో మన దేశంలో ఉన్న తెలుగు సాహిత్యo. ఎన్ని సినిమా పాటలు విన్న కానీ తెలంగాణ యాస ఎంతో గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ మళ్ళీ అవే వినేలా ఉంటాయ్ పాటలు. సాహిత్యం మరియు గీతం చాలా గొప్పగా వర్ణించారు. ఇలాంటి మరిన్ని పాటలు రావాలని కోరుకుంటూ...

vijaykumar-khfo
Автор

బావ మారుదల్లా ప్రేమ ...మన భాషలో ఉన్నా తియ్యదనం అంత ఈ పాటలో పెట్టి రాసిన మరియు పడినవారికి అభినందనలు...🎻❤️🎶👌👌👌

Naveenyadav-xohb
Автор

తెలంగాణ మట్టిలో మాణిక్యమణులు జానపదాలు.. ఈ పాట అందులో మాణిక్యం కంటే ప్రేమగా గొప్పగ వుంది..

kiraneerla
Автор

ప్రాసతో కూడిన అచ్చమైన తెలంగాణ యాసలో జానపద గీతం...చాలా బాగుంది...Go ahead...👍😍😊

gavvalaramulu
Автор

ఫస్ట్ టైం జీవితం లో ఒక పాట కోసం వెయ్యి కండ్లతో అద్భుతం.... 🔥🔥🔥🔥🔥🔥

saiswarajraparthi
Автор

💞 ఈ సాంగ్ వింటుంటే తెలంగాణ సంస్కృతి మనలో ఉంటుందని తెలుస్తుంది💞

anjianji
Автор

నా తెలంగాణ కోటి రతనాల వీణ.!
ఈ పాట కోటి మధురానుభూతుల జాన..!!

rajuch
Автор

2090 లో కూడా ఈ సాంగ్ ని చూసే వాళ్లు ఎంతమంది 😂

time
Автор

ఇలాంటి జానపద పాటలు పాడలి అంటే..,
పల్లెటూరులో పుట్టిన ఆణిముత్యాలకు మాత్రమే సాధ్యం..!

yennellihariprasad
Автор

ఇన్ని రోజుల నిరీక్షణకు నిజమైన బహుమతి మీ గొంతుకి, ప్రకృతి అందానికి చక్కని జోడీ కుదిరింది😍

srinivasmunja
Автор

తెలంగాణ సాహిత్యం తెలుగు భాషకు గర్వకారణం.. ఇలాంటి పాటల ముందు సినిమా పాటలు పనికిరావు.. వినసొంపైన సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్న సాహిత్య కళాకారులు అందరికీ శతకోటి వందనాలు., 🙏🌷❤️

dhanalaxmifertilizers
Автор

పాట చాలా బాగుంది అందులో నీ expressions, charactors, loved it 😍💫❤️🔥

maahii_
Автор

కృషితో నాస్తి దుర్భిక్షం, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఈ పాట. పదామృతం, గానామృతం, నాయనానందం, శ్రవణానందం మొత్తంగా మీ పాట మధురామృతం

haridiguvamurthy
Автор

ఎంత బాగా రాసినారో సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🔥🔥🔥

borerakesh
Автор

Beautiful song, lyrics, tune, she is beautiful mind blowing expressions.God Bless You

eeswark
Автор

ఈ సాంగ్ ని ఎంత ఇష్టంతో ఎంత passion తో తీసారో ఏ ఒక్క second scene చూసిన అర్థం అవుతుంది, ప్రతీ ఒక్క సన్నివేశం చాలా premium చాలా అందంగా ఉంటది

nagininaresh
Автор

ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్న ఈ పాట కోసం మొత్తానికి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, , , , శివ, , శ్రీనిధి ప్రాణం పెట్టి పాడారు ఈ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూసినవాళ్ళు లైక్ వేసుకోండి ❤️❤️❤️❤️

its_me_nani__
Автор

ప్రల్లేల అందాలన్నీ మాకు ఈ అద్భుతమైన పాటలో చూపించినందుకు వినిపించినందుకు ధన్యవాదములు💐💐👌👌👌👌👌

vinamravinnu
Автор

సమాజం లో ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలతో, పని వత్తిడితో ఉన్న సమయంలో ఇలాంటి పాటలు వింటే చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా వారి మనస్సు ఉంటుంది
మీ
నాగరాజు కర్నూలు.

gollanagaraju