What are the Causes of 24 Hours Stomach Pain | How to Treat Appendix Surgery | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
What are the Causes of 24 Hours Stomach Pain | How to Treat Appendix Surgery | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#Appendix #24Hours #StomachPain #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

Entha cute smile tho manchi ga madyalo jokes tho ardamayyelaga baga explain chestaru doctor garu miru 😀😊

sreelakshmi
Автор

Simple but very important video.Thank you Doctor.ఇలాంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన జాగ్రత్తలు.

ramarao
Автор

Sir, You Explained Very Clearly & briefly..Thank You

VISWAGNA
Автор

నమస్కారం డాక్టర్ గారూ!! చిన్నప్పుడు మాకు విరేచనాలు కావాలని ప్రభాకరరావు మాత్ర లు వేసే వారు దానివల్ల ప్రేగులు శుభ్రం అవుతాయని అది మంచిదేనా కాదా దయచేసి జవాబు ఇవ్వండి.. 🙏💖

nagsvvideos
Автор

Good morning sir you have explained briefly thank you.

sanjukumar-qofu
Автор

చాలా బాగా అర్థం అయ్యేలా వివరించారు సార్....
కుట్టు వేయకుండా ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుందో కాస్త చెప్తే బాగుండు.❤

naveengoudaluka
Автор

సర్ చాలాబాగా స్త్రీల లో వచ్చే గర్భసంచి ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి....

nagaswarupa
Автор

చాలా ఉపయోగకరమైన విషయం చాలా చక్కగా వివరించారు thanq సర్

DurgaprasadGunnam
Автор

Khan's tho games adakudadhu..wow..em explanation sir..big fan😍😍😍🤗💗💗💗🍫

chari_here
Автор

Thank you doctor garu very valuable information

GRaju
Автор

Such a nice Doctor sir ...u r really great sir..I am a big fan of u dr garu..thanq for great information

pochimireddygayathri
Автор

Sir Rumatied Arthritis gurunchi cheppandi sir, I am suffering lot with this

dmuniraja
Автор

Thank you for information. Because my children always complain about stomach pain

chimmaniindira
Автор

Very good and nice 👍👍👍 inform, one question though you are very good doctor, how to you look after your patient and get time to make so so useful health video's.

nandadandu
Автор

Hi Andi sir ni nenu today kalisanu...iam so happy ga vumdhi... phone number adagatam kanna sir ni meet avvamdi....miru chala happy ga feel avutaru...

ammavlogs
Автор

Thankyou sir chaala baaga clear ga cheppaaru

rajasekhar
Автор

Prthide chala baga ardamayatattu chabutunnaru danyavadamulu

devibuddaraju
Автор

Doctor ante meelaga undali sir. Chaduvu rani valaku kuuda meeru chepindhi ardham avuthundhi.

Ramu-itjb
Автор

Namaskaram doctor garu, maida, testing salt, food colours, maggi, yippee, pasta veti gurinchi oka video cheyandi pizzz
Mana sampradaya telugu vantakalani marchipoi elanti Chinese food ki alavachestunnamatu padadam manchida. Mana pillala ki manam elanti food pedutunnam valla health ni maname padu chestunnama. 2nd year baby kuda maggi adugutundi ante dani ardam enti mother's me marali kada. Plz Dr garu oka vedio cheyandi adi ento mandi mother's ki use avvali sir

anvitha
Автор

Thank you somuch for your insights on healthcare. You are doing Great service to the humankind. Kindly do a video on keloids on skin after Surgeries How to get rid of this keloids. Pls make sure to do this video sir.

Krishitha