How to Lose Face FAT In Telugu||Get Slim Face In 1 Week||Face Fat Exercises In Telugu||FACE FAT TIPS

preview_player
Показать описание
How to lose face fat? We all want to know how to remove face fat & how to get rid of double chin. To get slim face is what I wished for myself and in today's video I'm gonna tell you how to lose facial fat with the help of a few facial exercises, tips, tricks & methods.

#RemoveFaceFat #FaceExercise #doublechinexercises

మీ బుగ్గ‌లు ఉబ్బిన‌ట్టు ఉండి మీ లుక్ స‌రిగ్గా లేదా...అయితే ఈ ఫేస్ exercises ఫాలో అయితే సూప‌ర్బ్ ఫేస్‌క‌ట్ మీ సొంతం

Title2: ఈ ఫేస్ ఎక్స‌ర్‌సైజ్‌ల‌తో బ్యూటిఫుల్ లుక్ మీ సొంతం..

title 3: మీ ముఖంపై ఫ్యాట్ ఎక్కువై ముడ‌త‌లు ఉన్నాయా..అయితే ఈ వీడియో మీ కోస‌మే..

Introduction 00:00
Face Fat Exercise 1 - 00:39
Face Fat Exercise 2 - 01:14
Face Fat Exercise 3 - 01:45
Face Fat Exercise 4 - 02:18
Face Fat Exercise 5 - 02:33
Face Fat Exercise 6 - 02:44
Face Fat Exercise 7 - 03:07
Face Fat Exercise 8 - 03:21
Face Fat Exercise 9 - 03:41

ఈ రోజు వీడియోలో మీకు faceకు సంబంధించి కొన్ని exercizeల గురించి explain చేయ‌బోతున్నా. మ‌న‌లో చాలామందికి face కొంచెం chubbyగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. దీనివ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు వ‌చ్చి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా మ‌న cheeks ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తుంటాయ్‌. అలాగే double chin తో కూడా అసౌక‌ర్యంగా ఫీల్ అవుతాం. సో వీట‌న్నింటిని నేను ఇప్పుడు మీకు చూపించే simple face exercises తో త‌గ్గించుకుని ఒక beautiful face cut ను పొందొచ్చు. వీటిని మ‌న comfortని బ‌ట్టి sitting positionలోనైనా, standing positionలో అయినా చెయొచ్చు.

exercise1
ఈ ఎక్స‌ర్‌సైజ్‌లో మీ ఫేస్‌ను strightగా ఉంచి మీ cheeksను balloon position లో వ‌చ్చేలా ఇలా గాలి తీసుకోవాలి. ఎంత వీలైతే అంతా cheeksని expand చెయ్యాలి. ఇలా మీరు ఎంత టైమ్ ఉండ‌గ‌ల‌రో అంత‌సేపు ఉండండి. లేదా ఒక ten numbers count చేసేంత‌సేపు ఉంచండి. అలా gap ఇచ్చి సేమ్ ఎక్స‌ర్‌సైజ్‌ని 5 టైమ్స్ చేయండి. ఇలా చేయడం వ‌ల్ల మ‌న చీక్స్‌పై బాగా pressure ప‌డుతుంది. అలాగే మ‌జిల్స్‌పై కూడా బాగా pressure ప‌డి ఒక మంచి shape వ‌స్తుంది. cheeksలోని fat ఈజీగా reduce అవుతుంది.

ex2
ఈ ఎక్స‌ర్‌సైజ్‌లో mouthను ఒక ప‌క్క‌కు తెచ్చి first size మాదిరి నోట్లోకి బాగా గాలి తీసుకుని cheekకు ఒక ప‌క్క మాత్ర‌మే బెలూన్‌లా ఉంచాలి. పూర్తిగా మీ mouth ఒక ప‌క్క‌కు వ‌చ్చేయాలి. ఇలా 10 సెక‌న్స్‌పాటు ఉంచండి. అలా రెండుప‌క్క‌లా చేయండి. gap ఇస్తూ క‌నీసం ఐదు సార్లైనా చేయండి. ఇలా ఒక పక్కే బాగా pressure ఉంచండం వ‌ల్ల neck ద‌గ్గ‌ర‌నుంచి pressure ప‌డి ఆ areaలో ఉన్న fat అంతా క‌రిగిపోతుంది.

ex3
ఈ ఎక్సైజ్‌లో మ‌నం X letterను ప‌ల‌కాలి. అలా ప‌లికి mouth ని close చేయ‌కుండా అలాగే ఉంచాలి. ఎంత వీలైతే అంతా మీ mouthని expand చేయండి. అలా ప‌ది సెక‌న్ల‌పాటు ఉంచండి. X లెట‌ర్ ప‌ల‌కాల‌ని ఎందుకు అంటున్నానంటే ఈజీగా మీకు గుర్తుండిపోవ‌డానికి. So ఈ ఎక్సైజ్ వ‌ల్ల Cheeks అలాగే కంటి కింద‌భాగంలో ఎక్కువ pressure ప‌డుతుంది. దీంతో ఆ భాగంలో ఉన్న కొవ్వు మొత్తం క‌రుగుతుంది. ఈ ఎక్సైజ్ ను కూడా minimum ఐదుసార్లు చేయండి.

ex 4
ఈ ఎక్సైజ్‌లో ఇందాకా చెప్పిన X letter ఎక్సైజ్ మాదిరి O ప‌ల‌కండి. ప‌దిసెక‌న్ల పాటు అలా hold చేసి ఉంచి 5 times చేయండి. ఈ ఎక్సైజ్ వ‌ల్ల మ‌నFace చాలా slimగా క‌నిపిస్తుంది.

ex5
ఈ ఎక్సైజ్‌లో మీరు maximum ఎంత smile చేల‌గ‌లిగితే అంత smile చేయండి lips close చేసి. మీరు ఎంత‌సేపు ఉండ‌గ‌లిగితే అంత సేపు ఉండండి.

ఎక్స్‌6
దీన్ని fish mouth exercise అంటారు. చేప మూతిలాగా మ‌న mouthని ఉంచాలి. ఇలా చేస్తే lip కింద ఉన్న fat అంతా క‌రిగిపోతుంది. అలాగే cheeks లో ఉన్న fat కూడా burn అవుతుంది. అలా ప‌దిసెక‌న్ల‌పాటు ఉంచి గ్యాప్ తీసుకుంటూ 10 times చేయండి. మీ mouth placeలో ఉన్న fat ఈ ఎక్స‌ర్‌సైజ్‌తో పూర్తిగా త‌గ్గిపోతుంది.

ex7
ఈ ఎక్స‌ర్‌సైజ్‌లో మ‌న neckని straight గా ఉంచుతూ పైకి చూడండి. ఇలా ప‌దిసెక‌న్ల పాటు ఉంచండి. ఈ ఎక్స‌ర్‌సైజ్‌వ‌ల్ల మెడ‌పై అలాగే chin కింద ఉన్న fat అంతా burn అవుతుంది.

ex8
ఈ ఎక్స‌ర్‌సైజ్‌తో మ‌నం double chin ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇందాకా చెప్పిన ఎక్స‌ర్‌సైజ్ మాదిరిగా మెడ‌ను straightగా ఉంచి head up చేయండి. ఒక ప‌క్క‌కు తిరిగి మీ mouthని ముందుకు వ‌చ్చేలా చేయండి. ఇలా ప‌దిసెక‌న్ల‌పాటు ఉంటూ గ్యాప్ తీసుకుని 5 టైమ్స్ చేయండి.

ex9
ఈ టైప్‌లో మీ రెండు గుప్పిళ్లును మూసి చిన్ కింద పెట్టి pressure ఇవ్వండి. అలా ప‌ది సెక‌న్ల‌పాటు చెయ్యాలి. ఇలా చేస్తే మీకు డ‌బుల్ చిన్ స‌మ‌స్య ఉండ‌దు.

how to lose face fat exercises,how to lose face fat overnight,how to lose face fat teenager,how to lose face fat and get jawline,how to lose face fat in two days,face fat loss in 7 days,how long does it take to lose face fat,How to Lose Face Fat,How To Getting Rid of Double Chin,face fat,face fat loss,face fat exercise,face fat loss exercise for women,face fat exercise in telugu,step by step face fat exercise
Рекомендации по теме
Комментарии
Автор

Nenu wind musical instrument 🎷 play chestanu..Dani valla cheeks pain untundi kasepu ...idi emina usefull avtundaa as an exercise...

Ravindra
Автор

Teeth lopaliki velladaniki excercise kaani tips kaani choppandi madam

aishuaishu
Автор

Nose 👃🥸 size loss avvadaniki tips choppandi.madam

aishuaishu
Автор

Ilanti excercises dr. Manthena Satyanarayan Garu alage, beauticians chubby cheeks ravadaniki ani chepparu . Meeru chuste fat reduce cheyadaniki antunaru, Mari nenu chubby cheeks kosam ఈ excercises chestunna , Mari ila cheste fat reduce ayyi naa face inka sannaga avthunda

SrideviGadual
Автор

Enni months looo change kanipistadi akka?

tpgnani
Автор

Useful tips boys ki kuda uses na sister

kingkohli
Автор

Sis only one cheek fat akkuva undhi em cheyyali

srinivas-
Автор

Naku buggalu baga ekkuva vunai andi chala akkuva vayasu kanabadutundhi boby kanna face lavu ga maripotundhi

durgadevi
Автор

Permanent results untunda after one week

meenabsc
Автор

Telugu health and tips channel ni same as it is dhimpesaaru

sushmassweethome
Автор

Super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌

bhavanasiveni
Автор

Anytime cheyyocha particular time ha madam

Meenakashivasamsetti
Автор

Enni cheyyala okati chestey chala sister

muvvabrahmeswari
Автор

Adina pani chesukuntoo ila exercise chesukovachhaaa

PravallikaKachana
Автор

Forehead thaggalante em cheyali cheppandi

keerthi
Автор

Madam how many times I ll do this excercise

akankshakarumuri
Автор

Have a Great Wonderful magnificent future ahead. God's blessings and my best wishes are always with you.

Bless everyone with positive thoughts and you will always be protected from all negatives and surrounded by protection shield from GOD SHIVA SUPREME SOUL FATHER OF ALL SOULS. Our soul Father .

We all have two fathers soul, Father and body's father. 🙏🏼🌹

divineangel
Автор

improove avataniki decrease avataniki plate exercise na🤔

alekhyas
Автор

Permanent ga results untunda 1 week cheste or malli try cheyala

meenabsc