Tholi Reyi Idi Tholi Reyi superhit song from Old Telugu movie Jeevitham-1973

preview_player
Показать описание
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

తొలిరేయీ... ఇది తొలిరేయి
ఇద్దరమూ చెరిసగమూ
ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి

పెళ్ళిపందిట నీవువేసిన మూడుముళ్ళూ
చల్ల చల్లగా వుండాలి... అవి ఒక నూరేళ్ళూ
మూగ గదిలో నేడు పలికే... ఈ రాగం..
ఆ.... ఆ... ఆ.... ఆ

ముందు ముందు బ్రతుకును..పండించె అనురాగం
నవదంపతులా ఆశా లతలా..పూచిన తొలిపూవు ఈ రేయీ

తొలిరేయీ... ఇది తొలిరేయి

కన్నులేమో వేరు వేరు... కలలు ఒకటేలే
తనువులేమో వేరు వేరు... మనసులొకటేలే
పూలపానుపులా... వేయిమల్లెల పిలుపులొకటేలే
కలవరించే కోటికోర్కెలా... గమ్యమొకటేలే... గమ్య మొకటేలే
ఆలుమగల అంతరంగాల...అందాలతొలకరి..ఈ రేయీ

తొలిరేయీ... ఇది తొలిరేయి
ఇద్దరమూ చెరిసగమూ
ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి
Рекомендации по теме
Комментарии
Автор

చాలా చాలా మంచి సాంగ్ ఇయర్ ప్లగ్ పెట్టుకని చెవుల్లో విన్నాను సూపర్

namburinagaseshu
Автор

రమేశ్ నాయుడు గారి సంగీతం, సుశీల గారి గాత్రం కలిసిన ఈ గీతం అత్యంత మధురమైన గీతాలలో ఒకటి.

nageswarasastry
Автор

SEEN FULL
ON 12-2-2023
Excellent song

gonthinaramarao
Автор

జీవితం. మూవీ. సినిమా కావాలి. చూసి. వేయండి. దయచేసి

Venkatreddy-tzuf
Автор

North India Queen Smt Latha amma garu, South India Queen Smt Susheela Amma garu, i mata oka cine function lo svayanga Smt Latha amma garay open ga chepparu, that's for all, 🙏👌👍

chavancv
Автор

కె.యస్.ప్రకాశ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి రమేష్ నాయుడు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

hemanth
Автор

టిపికల్ రమేష్ నాయుడు గారి పాట.
ఎంత హాయి గా, ఎంత హృద్యంగా వుందండిపాట.నాయుడు గారి కి
సుశీలమ్మ గారికి పాదాభివందనాలు.
నారాయణరెడ్డి గారికి నమస్సులు.
అందించిన మీకు ధన్యవాదాలు.
ముద్దమందారం చిత్రం లో
నీలాలు కారెన పాట కూడ ఇదే స్థాయి లో వుంటుంది.అదీ నాయుడు గారి పాటే.

ravindrapopuri
Автор

Ramesh naidu mark song . He is regularly with tiger balm at recording theatre

vamsieej
Автор

Yenno yellaki original song vinnaanu
Kruthajnathalu

ganeshchunduri
Автор

Move veyandi chala rojula nundi waiting

elizabethboddula
Автор

Pl upload Jeevitham movie lam eagerly waiting ..l had watched that movie when l was 15 or 16 yrs old lwant to watch just to recall my youth pl pl pl

shanthishanthi
Автор

ఈ పాట శోభన్ బాబు, జయంతి ల మీద చిత్రీకరించ బడింది.

padmashre
Автор

I watched the movie when I was in 9th class.It reminds me of my sweet school days.

gangisettiprabhaker
Автор

Sir..complete night I have watched/heard all the songs. You have taken me to school days..Excellent channel..

narasimhammulumudi
Автор

Ramesh Naidu at his best. One of his gems. Om Shanti

prakashrao