Rallallo Isakallo Telugu Superhit Video Song | Seetharama Kalyanam Songs - Balakrishna | Rajini

preview_player
Показать описание

Seetha Rama Kalyanam . Starring Balakrishna,Rajani
Рекомендации по теме
Комментарии
Автор

2023 లో ఈ మాధూర్యాన్ని వినేవాళ్ళు, 2024, 2025, 2026, లో కూడా వినాలనుకునే వారు ఒక లైక్ కొట్టండి.

PavanTalksTelugu
Автор

నిజానికి Youtube గనుక లేకపోతే ఇలాంటి చక్కని మదురగీతాలను మనం miss అయ్యేవాళ్ళం Thankyou to Youtube 🙏🙏🙏

sankarmatrix
Автор

2020 లో ఈ మాధూర్యాన్ని వినేవాళ్ళు, 2021, 2022, 2023, లో కూడా వినాలనుకునే వారు ఒక లైక్ కొట్టండి.

chiranjeeviganji
Автор

జీవితం ఇలా సాగిపోవాలి అనుకున్న వాళ్ళు చిన్న like వేసుకోండి

pawangoudu
Автор

1980లలో ప్రతి చోటా వినిపించే మధురమైన పాట ఇది. నటసింహం బాలకృష్ణ గారు &రజనీ గారి డ్యాన్స్, మహదేవన్ గారి సంగీతం మనస్సును హత్తుకొంటుంది. నేను ప్రతి రోజు ఈపాట వింటాను. ఇప్పుడు కూడా ఈ చక్కని ప్రేమ గీతాన్ని ఎంత మంది వింటున్నారు👍👍 జై బాలయ్య ❤❤❤❤❤👌👌👌

bhashag
Автор

మనిషన్నవాడికి.. తొలివలపు జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే పాట / సంగీతం..

quiteone
Автор

100 ఏళ్ల తర్వాత కూడా ఈ పాట విన్న ప్రతి తెలుగు మనిషికి తన జీవితంలో మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

raghavendramaddimsetty
Автор

2121 సంవత్సరం లో ఈపాట చూసినవారు ఒక లైక్ ఎలాగో నేను ఉండను....ఇప్పుడు Date 22.01.2021 time19.10 💚💛

kcpreddy
Автор

ఈ పాట అంటే ఇష్టం పడనివాళ్ళు ఉంటారా జై బాలయ్య

t.sarathbabu
Автор

దమ్ముంటే ఇలాంటి సాంగ్ ఒక్కటి చెయ్యండ్రా..
పాడండ్రా... ఇప్పటి వాళ్ళకి ఇదే సవాల్..
సూపర్ duper evergreen song...
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

g.saisrinivas
Автор

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో

కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో .. 2
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో…..
యెన్నెన్ని భావాలో … ||రాళ్ళళ్ళో ||

చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో .. 2
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో …
యెన్నెన్ని కౌగిళ్ళో.. .. ||రాళ్ళళ్ళో ||

easwarsahoo
Автор

అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్, మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్

sanampudiravi
Автор

బాలకృష్ణ సినీ జీవితానికే ఒక ఆణిముత్యం ఈ పాట..

chalapaitrips
Автор

చాలా అందమైన పాట, ఈ సినిమాలో బాలకృష్ణ, రజనీ చాలా అందమైన జంట, ఈ పాట వింటే చిన్ననాటి మధుర స్మృతులు తప్పకుండా గుర్తుకువస్తాయి, అందమైన మెలోడీ

esrilakshmi
Автор

ఎన్ని రోజులు అయిన ఇలాంటి మధురమైన పాటలు ఎంత వెతికిన దొరకవు

jyothiyandamuri
Автор

అందమైన జంటకు తగిన పాట చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తున్నాయి ఈ పాట వింటే రోమాలు ిక్కబొడుచుకుంటాయి

venkateshbalu
Автор

చిన్ననాటి ప్రేమ అంటివే నీ కనీసం 50 సార్లు సినిమా సీతారామ కళ్యాణం సూపర్ స్టార్ బాలకృష్ణ

kurapativasudevasharma
Автор

చిన్నప్పుడు 16 mm తెరపై రోడ్డుమీద చూసిన చిన్ననాటి జ్ఞాపకం Kv మహదేవన్ సూపర్ సంగీతం గోదావరి అందాలు ఇంక ఏమి చెప్పగలం ఈ అందమైన పాట గురించి.

sekharmatha
Автор

చిన్న నాటి జ్ఞాపకాలు పాట రూపంలో చూపించిన దర్శక, సంగీత, స్వర కర్త, నటి నటులకు ఒక లైక్

polinaidu
Автор

Neelam koyyana
బాలకృష్ణ గారి సినిమాలలో ఈ సినిమా ప్రతిఒక్కరికీ నచ్చుతుంది.ముఖ్యంగా ఈ పాట ఎప్పుడు విన్నా మనసుకు చాలా హాయిగా ఉంటుంది. చిన్ననాటి జ్ఞాపకాలదొంతరలు మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

charan.k