Sukha Dukhalu Movie | Idhi Mallela Velayani Song | Chandra Mohan, Vanisri - OldSongsTelugu

preview_player
Показать описание
Watch Chandra Mohan Telugu Old hit Songs Idhi Mallela Velayani old hit song from "Sukha Dukhalu" Movie, Starring Chandra Mohan, Vanisri. Movie Directed by I.N Murthy and Produced by P. Kameshwara Rao, Music composed by S.P Kodandapani

Рекомендации по теме
Комментарии
Автор

అప్పటి పాతకాలం హీరోయిన్ లు దేవతల్లగా ఉండేవారు 🙏🏼🙏🏼🙏🏼

subramanyamsubbu
Автор

పాటపాడిన. అక్కకు నటించిన. అక్కకు ఇద్దరికి కృతజ్ఞతలు

swamulukoritala
Автор

అలనాటి మధురమైన పాటలు ఇప్పుడు మచ్చుకైనా వినిపించవు. నేను ఆకాశవాణి శ్రోతగా ఇలాంటి మంచిపాటలను అభిరుచిలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కోరుతూ .. ఉండేవాడిని.

mangiliputilingareddy
Автор

ఈ పాట నేను యెన్నటికి మరిచిపోలేను, విన్నపుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయీ

kumar-cdnv
Автор

సుశీలమ్మ గాత్రం.... కళాభినేత్రి అద్భుత నటన... మాటల్లో చెప్పలేనిది

ramachandrarao
Автор

ఈ పాటను సృష్టించిన సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఒక లెజెండ్. ఆయన సృష్టించిన ఎన్నో పాటలు ఎప్పుడూ మరువలేనివి

mahendrakvuppala
Автор

The voice of no other female singer is a match to the voice of Nightingale Suseelamma garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ambedkarkorapati
Автор

నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం నా జీవితంలో బాగా గుర్తుకు వచ్చే

madhavmadhavrao
Автор

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ.... వాణిశ్రీ గారు చాలా అందంగా ఉన్నారు ఈ

venkataramareddyc
Автор

కవి గారు వ్రాసిన ఈ పాట
ఎప్పటికి రతనాల మూట
యువతకీ ఆదర్ష బాట
కవిగారికి వందనాలు కోటి

gondesisolapuri
Автор

అద్భుతమైన గానం
సుశీలమ్మ గాత్రం
మధురాతి మధురం

sairasongs
Автор

ఎన్ని యుగాలకైనా ఈ పాట జీవించే ఉంటుంది 👋 వింటుంటే వల్లు పులకరిస్తుంది ఈ పాటను సృష్టించిన మహానుభావులందరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

obuleshjonnalagadda
Автор


ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమని
తొందరపడి ఒక కోయిల
ముందేకూసిందీ..విందులు చేసింది !!
కసిరే ఎండలు కాల్చుననీ
ముసిరే వానలు ముంచుననీ
ఇక కసిరే ఎండలు కాల్చుననీ
మరి ముసిరే వానలు ముంచుననీ
ఎరుగని కోయిల ఎగిరిందీ (2)
చిరిగిన రెక్కల ఒరిగింది..నేలకు ఒరిగింది

||ఇది మల్లెల వేళయనీ||

*మరిగిపోయేది మానవహృదయం
కరుణ కరిగేది చల్లనిదైవం (2)
వడే లతకు ఎదురైవచ్చు వాడని వసంతమాసం
వసివాడని కుసుమ విలాసం

||ఇది మల్లెల వేళయనీ||

*ద్వారానికి తారా మణిహారం
హారతి వెన్నెల కర్పూరం (2)
మోసం ద్వేషం లేనిసీమలో (2)
మొగసాల నిలిచెనీ మందారం

||ఇది మల్లెల వేళయనీ||

SpirichualKreatures
Автор

దేవులపల్లి వారి రచన, కోదండపాణి గారి సంగీతం, సుశీల గారి గానం ఈ పాటను ఆచంద్ర తారార్కం నిలిచి పోయేవిధంగా చేసింది👍👌😊😊

bapanaiahchandolu
Автор

సుశీల అమ్మ వాయిస్ అద్భుతం. ఎప్పటికి మరచిపోలేము ఆ అమ్మ పాటలను

karrisrikumar
Автор

చక్కని. సంగీత, సాహిత్యవిలువలతో కూడిన అద్భుతమయిన గీతం

sayyadahmad
Автор

సుశీలమ్మ మీ గానం వింటుంటే నిజంగానే ఆ కోయిల పాడినట్టు గానే ఉంది...

AaronAnnu
Автор

Wonderful song, I like it. I listen often.

Nag
Автор

ఎంత వినసొంపుగా ఉంది ఎన్ని బాధలు ఉన్న ఈ పాట వింటే హాయిగా ఉంటుంది మనసుకు

shaikallavuddin
Автор

🙏🙏ఎంత అద్భుతం అపురూపం అనుభూతి అనురాగం అమరము అదృష్టము అద్వితీయం ఎన్ని యుగాలయినా ఈ గానం సాహిత్యానికి అభినందనలు శుభాకాంక్షలు 🙏🙏.

divyasaidivyasai