Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv

preview_player
Показать описание
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv

Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.

Subscribe To Our Channel To Get Latest News And Updates.

Follow us on Social Media:

#HYDRA #RevanthReddy #RedTv
Рекомендации по теме
Комментарии
Автор

మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఇంత క్వాలిటీ గా మాట్లాడుతున్నారు గ్రేట్ మీరు

vidhyasagarreddy
Автор

తమ్ముడు నువ్వు ఎవరో నాకైతే తెలియదు కానీ నీ మాటలకు హాట్స్ ఆఫ్ బ్రదర్ ❤❤

SrinivasTokaturam
Автор

నువ్వు గ్రేట్ తమ్ముడు
సబ్జెక్టు కు సరిపొయ్యే సమాధానము ఇచ్చిన మొదటి వ్యక్తి నువ్వు

saleemabdul
Автор

అన్న మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి. మీకు కోటి కోటి నమస్కారం అన్న.

ShivrajBhosgonda
Автор

చాల హుందాగా మాట్లాడారు సోదరా మీరు మాట్లాడింది 💯 currect👍

gummallaram
Автор

ఎక్కడికెళ్లిన బ్రతకాగలవు అన్న నువ్వు.. చాలా పద్దతిగా, ఇటుక మీద ఇటుక పెట్టి పేర్చినట్టు భలే మాట్లాడుతున్నావ్ 👌🏻

rajeshtinku
Автор

❤ రెడ్ టీవీ విలేఖరికి అభివందనలు❤ చాలా కరెక్ట్ గా తెలియజేసిన నిర్వాసితులకు ధన్యవాదాలు❤

LaxminarayanaErroju
Автор

ఎమన్నా స్పీచ్ భయ్యా 👌👌👌ఇంత ఓపికతో అస్సలు కోపం పడకుండా ఇంత బ్రిలియంట్ గా మాట్లాడావు.. భయ్యా 🙏🙏🙏🙏👏👏👏👏👏ను సూపర్ బ్రో

pavanovhunt
Автор

అన్న మీరు మాట్లాడే మాటలో ఏ ఒక్క తప్పు మాట లేదు.. నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ అన్న. .

nagaraju
Автор

Very logical.. high knowledge in the subject.. God bless you.. భగవంతుడు మీకు మంచి చేయాలి..

kalemlokeswararao
Автор

మీ పద్ధతి బాగుంది . పేద ప్రజలకు అండగా నిలువు నీలాంటి వాళ్లే నాయకులు కావాలి

RakshithLuckyboy
Автор

Power Of Education & Confidence 👌🏻🔥

fernandezraj
Автор

సూపర్ ఆవేశం లేదు ఆలోచన తో మాటల తూఠాలు దింపుతున్నావ్
కోపం తో కాదు కసితో రాజకీయానికి మసి చేస్తున్నావ్
మొమట్టం లేదు బాధతో తాపత్రయం తో వెలివేస్తున్నావ్ సూపర్ బ్రదర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

MRSKYTOURS
Автор

సూపర్ భయ్యా నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దమ్ముంది 👍👌

gajulachandpasha
Автор

మళ్ళీ ఉద్యమం రావాలి. బాధితులంతా సిద్ధం కాండి.

srivanimedipally
Автор

నీకు ఉన్న నాలెడ్జ్ ఆ పొట్టడు రేవంత్ గాడికి లేదు, చాలా సూపర్ గా కూల్ గా అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పావ్..

srinugudidesi
Автор

ఔరా! తెలంగాణ బిడ్డ అనిపించాడు . చాలా విషయముండబ్బ

mbkmurthy
Автор

తమ్ముడు నీకు ఉన్నంత తెలివి తేటలు కూసింత కూడా లేదు GM సాబ్ గోరు కు ?

SrinivasTokaturam
Автор

నీలాంటి వ్యక్తి రాజకీయంలో ఉండాలి అన్న, కుదిరితే మీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాం.

Stephen_
Автор

అస్సలు నీవు C M కావాసింది బ్రదర్ ఆలా మాటాడవు ❤️
ని మాటలు c m వింటే పారిపోతాడు 😂😂

eshwarpulicheri