Manasantha Nuvve | 22nd June 2024 | Full Episode No 760 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Sindhu advises Bhavani to resolve the disturbances between her and Prasad. Yash meets Sindhu in order to settle things between them.

Рекомендации по теме
Комментарии
Автор

Sindhu dress asalu baguledhu 55y ammye laga vunadhi.

mylifemyselff
Автор

సింధు కేరెక్టర్ తప్పు కాదు తప్పు చైయలేదు అలాంటిపుడు సింధు తప్పు ఎలా అవుతుంది సింధు నే గెలవాలి

SuhaSini-npte
Автор

ఎన్ని చానల్స్ లలోసీరియల్స్ నడుస్తున్న అన్ని సీరియల్ అన్ని వేరియేషన్ లో చూపిస్తున్నారు కానీ టచ్ కూడా చేయరు ఈ సీరియల్ అంట దరిద్రం వేరే భాష వాళ్లయినా ఏ సీరియల్స్ సీరియల్స్ లో టచ్ చేయట్లేదు ఈ సీరియల్ లో మాత్రం ఎలా ఆడవాళ్ళంతా ఎలా ఒప్పుకున్నారు అర్థం కావట్లేదు టైట్ హగ్p ఇస్తున్నారు

DevathiAnji
Автор

సింధు క్యారెక్టర్ ఎవరి మాట వినదు ఎవరితో స్థిరంగాకలిసి ఉండదు శ్రీ కథలు సింధు క్షణానికి రకంగా మారిపోతుంది ఎవరికీ వ్యాల్యూ ఇవ్వదు తనదే కరెక్టు అంటుంది కానీ తను చేసేది ఎవరికీ చెప్పదు ఎస్ మాట మీద నిలబడతాడు మొదట్లోఅన్ని చెబుతాడు ఇప్పుడు పిల్లలు కావాలంటే చిన్న కడుపుతో ఉన్నప్పుడు ఏమో ఇంటిల్లపాది మనశ్శాంతి లేకుండా ఎక్కడెక్కడికో తిరిగింది బతిమిలాడినా తినలేదు మెట్ల పూజలు సింధు భార్యగా కోడలిగా అన్ని తప్పులే కథ చేసింది

DevathiAnji
Автор

ఆమె దగ్గర కన్న తల్లి పేగు బంధం . అంతు లేని ఆత్మ విశ్వాసం . సరేనా యశ్ .

shivasairam
Автор

Entha bagundho Ela Yash ni sindhu ni chustunte please villiddarini kalapandi

puttaashwini
Автор

pls end the serial . It is getting too boring ! Unnecessary dragging !Yash is educated and why can’t he think for himself . His mother is bad influence. She stole the kids . Please end this serial .

SrinivasCherukumilli-pdev
Автор

Nina ngt oka saree next day mrng same sareee

pkusuma
Автор

Sindu Place Maarina prathi chota dress Style change autondi

SK_gamer