Manasantha Nuvve Latest Promo | Episode No 761 | 24th June 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

ఈ సీరియల్లో సింధు క్యారెక్టర్ ఎంత బావుందో యష్ క్యారెక్టర్ అంత అసహ్యంగావుంది కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

వంటలక్క ఈ సీరియల్ సేమ్ ఒకలాగే రన్ చేస్తున్నారు

tirumalaradha
Автор

Sindhuni ala chudalekunamu plege e సీరియల్ end చేయండి

sreesrikanth
Автор

E sakshi...matram chala baguntundi...❤❤

DeviEedala-dljb
Автор

యశ్ అమ్మ పాలు తాగుతూ అమ్మ అడగు జాడల్లో నడుస్తున్నాడు

ssReddy-hzpn
Автор

స్త్రీ ఔన్నత్యాన్ని, భార్య గొప్పదనాన్ని గుర్తించలేని ఒక శాడిస్ట్ పాత్రలో ఏక్నాథ్ లాంటి ఒక గొప్పనటుడు నటించడం నిజంగా ఆయన అభిమానులకు చాలా బాధాకరం కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

సింధు కి పిల్లలు దగ్గరవ్వగానే యశ్ కి విడాకులు ఇచ్చి పిల్లలను తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకంటేె పిల్లల గురించి నిజం తెలుస్తుంది అని ఎవరినో భార్యగా తీసుకు రావడం, సింధు కి అనుమానం రాకుండా ఉండాలని సంధ్య తో క్లోజ్ గా ఉండడం ఇవన్నీ దరిద్రంగా ఉన్నాయి పిల్లలని తల్లి నుంచి దూరం చేయడానికి ఇన్ని ప్లాన్ లు అవసరమా అలాంటి వాడితో కలిసి వుండకూడదు విడాకులు ఇచ్చి తను పిల్లలతో హాయిగా ఉంటే బాగుంటుంది

srb
Автор

చివరకు యష్ పాత్ర విలన్. దమయంతి పాత్ర హీరో. పెళ్లి అయిన వానిని కోరుకొనే సంధ్య హీరోయిన్. ఇదేనేమో డైరెక్టర్ గారి ప్రతిభ. Sir రాను రాను మీ Etv ఛానల్ లోని సీరియల్స్ ను చూసే ప్రేక్షకులు తగ్గిపోతారు sir. కొంచెం కథా గమనాన్ని చూడండి sir.

parishanenithirupathisai
Автор

Chinna pillalatho ilanti action cheyyinchatam correct a,

rajirajeswari
Автор

100% varastga undi, yash, damayanti mentalollu nijamga, kada friends

Gkrishnaveni-my
Автор

Sandhu ki properties vunnai kada, mariachi poyara director garu, valla father dhi

chinnimadakam
Автор

Sindhu daggara CHARACTER undhi ne la cheap character less keep Vamp to illegal relation maintain chese type kadu 😂🤣

shaikarifjahan
Автор

Mee amma kanna worst ga evvaru penchaleru Yash. Ninnu characterless fraud ga penchindi Damu

AndhraAdapaduchu
Автор

యాష్ కిరాతకుడు పొగరు తగ్గలేదు.
సింధు కూడా తెలివైంది. ఉద్యోగం, డబ్బు సంపాదించగలదు. వీడు ఆమె కెరీర్ ను నాశనం చేయలనుకున్నాడు ప్రతి సారి. ఆమె వీడి విజయానికి ప్రోత్సహించింది. వీడి విజయం చూసి పొంగిపోయింది. కష్టాలలో ఆదుకుంది. ప్రాణాలు కాపాడింది. వాడి నేరాలు నెత్తిన వేసుకొని శిక్ష అనుభవించింది.
అతనికి కృతజ్ఞత కూడా లేకుండా, ఇంకా వేధించి బాధిస్తున్నాడు. ఆడది తలుచుకుంటే సాధించలేనిది ఉందా. వాడికి ఎంత సంపద ఉన్నా అమ్మ ప్రేమ ఇవ్వగలడా

modemramachandraiah
Автор

E serial dwara prajalaku EMI sandesam evvalani writer thinking. Wrong serial. Magavalu a thappu Chisina OK na. Atta character worst ga undi. Early close the serial.

korukondasrinivasarao