Kalki 2898 AD Movie Review | KALKI Review Telugu | Prabhas | Telugu Movies

preview_player
Показать описание
#kalkireview #kalki2898adreview #moviematters #kalkimovie #kalkitelugumovie #kalkireviewtelugu #prabhas #amitabhbachchan #kamalhaasan #deepikapadukone #sana #nagashwin🔥
Рекомендации по теме
Комментарии
Автор

ఎక్కడ బాలేదు అంటావో అని భయపడ 😂😂😂 ఎంత మంది రివ్యూస్ విన్నా చూసిన నీ రివ్యూ కోసం wait చేశా 😂😂😂

samdurgam
Автор

పూలచొక్కా, , రాగడి, , తైవ్యూ, , , ఎన్ని రివ్యూస్ చూసినా, , పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చే నీ కోసమే తెలుగు ప్రేక్షకులు ఎదురు చూశారు... .❤❤❤❤

sheebanaveen
Автор

Arey babu evadayina review ante excitement to chustadu.. neneti ni review ante tension to chustunna 😅

Kaizoku_u
Автор

తిరుపతి లో వెంకేశ్వరస్వామి నీ చూసినప్పుడు కూడా ఇంతా ఆనందం కలగలేదు అన్న అంతా wait చేశాము 😅

kolliparasunilnani
Автор

3:43 Om raut doesn't harmed here 😂

werewolf-
Автор

సినిమా కన్నా నీ రివ్యూ గురించి వైటింగ్ మచ్చ ❤❤

inampudimanikantarajuinamp
Автор

సింపుల్ గా చెప్పాలంటే ప్రకృతికి మనం ఏమిచామో ఈ ప్రపంచానికి ఆ ప్రకృతి తిరిగి ఎలాంటి రోజుల్ని ఇస్తుందో తెలుస్తుంది.

satyapatel
Автор

నేను నీ రివ్యూ చూడకుండా థియేటర్ కి అస్సలు వెళ్ళను బ్రో అంత జెన్యూన్ గా రివ్యూ ఇస్తారు మీరు!❤❤

Venky_Universe
Автор

ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో కని విని ఎరుగని విజువల్స్ ఈ kalki లో చూశాను భయ్యా Bhairava Vs Aswathama battle Fight🥵⚔️🔥Day-1 250Cr biggest blockbuster 100%✅

Salaar
Автор

స్టార్టింగ్ మంటతో ఓపెన్ చేసాక ఎక్కడ బాగాలేదు అంటావో అని చాలా భయపడ్డా బ్రో ❤❤❤

kidstarvlogs
Автор

ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి డార్లింగ్స్ ❤🔥

hmggnvo
Автор

Movie 100% worth watching with family
Sathosh naryan background music amazing man.
Amithab VFX, Kamal sir
Mahabaratham shots next level awesome 👌🙏👍🏻

inmemoryofcoco-sj
Автор

Meeru bagundi annaru ante
Ah movie next level inka 🤝

rockycashpoint
Автор

నువ్వు ఎలాగో ప్రభాస్ ఫ్యాన్ పాజిటివ్ గానే చెబుతావ్.
ఫస్ట్ ఆఫ్ అంతా ఏమి లేదు
కానీ సెకండ్ ఆఫ్ సూపర్ 👌
Part 2 కోసం వెయిటింగ్

balajibalaji
Автор

1st half chusi anty inthala laag vundhi anukonna but 2nd half & Climax 20 mins full satisfaction vachindhi... Worth watch movie...🥰🥰

rajvirat
Автор

నిజం గా కల్కి సినిమా అద్దిరింది... నాగ్ అశ్విన్ డైరెక్షన్ 🔥🔥🔥

raghuvaran
Автор

నీ రివ్యూ కి మించిన రివ్యూ మరొకటి లేదు, బాగుంది అన్నావు కాబట్టి చూసేస్త

JagadeeshArika
Автор

Great review!! I don't watch movies in theatres anymore but this movie felt like Telugu cinema just went to next level. I loved it!! Only thing they could've just casted Sonu Sood Or Abhishek Bachchan instead of f Amitabh Animation of younger Aswathama, that's the only thing which brought me out of immersion. World building is the best in Indian cinema.

muttineni
Автор

0:19 ee Mata nuv eppudu antav ani edhurchusthunna ra ❤️‍🔥🎇

subhashs
Автор

Deepika and fire shots
Match made in heaven

wishvakrish