MegaStar Chiranjeevi Johnny Master Dance For Sundari Song

preview_player
Показать описание
Megastar chiranjeevi , Johnny Master lalo avaru Baaga Chesaru
Рекомендации по теме
Комментарии
Автор

చిరు అంటే కార్యదీక్షకి, సాధన కి, టాలెంట్ కి ఒక చిరునామా. చిరు ఒక ideal role model for any artist. ఆయన ఒక అరుదైన ప్రపంచ స్థాయి నటులు.

rajeeshp
Автор

చిరు వీసినంత ఈజ్ తో స్టైలిష్ గా డాన్స్ చేసే వాళ్ళు ఈ భూమి మీద లేరు.. ఉంటే ఒక్క ప్రూఫ్ చూపించండి చాలు... హ్యాట్సాఫ్ అన్నయ్య...
proud of your fan..forever
వచ్చే జన్మలో కూడా నీ సినిమాలు చూసి నీ ఫ్యాన్ గా ఉండాలని కోరుకుంటున్నాను...

kalagotlaprasad
Автор

Body lo ease,
Movement lo Grace,
Face lo expression,
Dance lo perfection,
Music ki tagina timing,
Total ga LOOK
DANCE LO MEGASTAR=CRICKET LO SACHIN.

nallaapareddysekharreddy
Автор

చిరంజీవి గారి డాన్స్ చూసి పెరిగి వుంటాడు ఎవ్వర్ గ్రీన్ మెగాస్టార్

murtyraju
Автор

ఎవరితో ఎవరికి పోలిక చిరంజీవి గారు
బ్రేక్ డాన్స్ వేసిన రోజుల్లో జానీ మాస్టర్
చిన్న పిల్లాడు. చిరంజీవి గారి వయసు
60 +మరి జానీ మాస్టర్ వయసు 30+
అప్పుడు ఇప్పుడు ఎప్పటికి కింగ్
మెగాస్టార్ ఐ లవ్ యు అన్నయ్య

seenuseenu
Автор

OMG, Megastar is superb, awesome, mind blowing, fantastic, don't never ever compare Chiru dance with any dance master, because it's not about dance skill, its about the grace and the way dance is being enjoyed by Chiru. Though somebody has grace like Chiru, we still always want to see Chiru dance because it's beyond dance, it's love bond we made with Chiru for last 40 years. East or West Chiru is best.

srinuyellapu
Автор

చిరంజీవి డాన్స్ చేస్తే డాన్స్ కే అందం వస్తుంది డానర్స్ కే దిమ్మ తిరుగుతుంది చూశారుగా చిరంజీవి డాన్స్ ఎంత స్టైల్ గా ఉంది

శ్రీ-భళ
Автор

Chiru grace evarilo chudalem Bhayya.... Johnny master ayyundochhu Kani 100℅ chiru vesina step andanga undi. It's true...

cvacherry
Автор

Jr ntr fan... But grace of chiru can't be seen... Mega star for a reason

avezzz_demonking
Автор

ఇద్దరు బాగానే చేసారు కానీ మెగాస్టార్ మెగాస్టారె అన్నయ్య స్టైల్ రావాలంటే ఎవ్వరికీ రాదు

dhomanarayana
Автор

Megastar can't be replaced.
His grace is ultimate.
No one In world will get that

chakkakishore
Автор

When Megastar dances it outperforms ...choreography is just a formality ...my chiru's grace is always at peaks ...

vipbobby
Автор

చిరును బీట్ చెయ్యడం నిజం చెప్పాలంటె ఇప్పటి వరకు ఎవరూ పుట్టలేదు అది ఆయనకే సాద్యం చూసారుగ

annavarapugovindaraju
Автор

Your question itself is wrong, Do not compare with legendary person.

rakeshrepala
Автор

చిరంజీవి గారు డాన్స్ మ్యాచ్ చెయ్యాలంటే ఇంకో జన్మ ఎత్తాలి

నేనుసైతం-ఘధ
Автор

annayya always great dancer..super grace

megastarchiru
Автор

Of course mega star chiranjeevi. Dance masters choreography chestaru..But mana Mega Star aa dance steps ki pranaam postharu.

PraveenPraveen-dgmn
Автор

Always chiru.dance master dance chestadu face expression stars istaru.enni jannamu ethina chiru la cheyaleru.he is my boss

sanjaykari
Автор

Absolutely chiranjeevi garee perfect...but jaany master is not bad..

k.ravinandankammara
Автор

choreography yavaru chesina dance lo chiru ki una grace yavaru match cheyaleruu

rajeshpittala