Bhale Bhale Banjara Full Video Song - Acharya | Megastar Chiranjeevi, Ram Charan | Mani Sharma

preview_player
Показать описание
Experience the pulsating energy of "#BhaleBhaleBanjara" video song from the movie "Acharya," starring Chiranjeevi and Ram Charan. Sung by Shankar Mahadevan and Rahul Sipligunj, music composed by Mani Sharma, presented by #AdityaMusic, this electrifying item song is a visual treat with catchy beats and captivating choreography, promising to be a highlight of the film.

Audio Also Available on

Song Name: Bhale Bhale Banjara
Singers: Shankar Mahadevan, Rahul Sipligunj
Lyrics: ‘Saraswathi Puthra’ Ramajogayya Sastry
Music: Mani Sharma
Recording By Vickey Recording at Mahati Recording Studio
Co-Ordinator: V. Venkateswarlu
Stereo Mixed and Mastered By: S.V. Ranjith - Chennai

Movie: Acharya​
Starring: Megastar Chiranjeevi​​, Mega PowerStar Ram Charan, Pooja Hegde
Written & Directed By: Koratala Siva
Producers: Niranjan Reddy, Anvesh Reddy
Music: Mani Sharma
DOP: S. Thirunavukkarasu
Editor: Navin Nooli
Production Designer: Suresh Selvarajan
Fights: Ram Laxman, Vijay
Choreography: Sekhar VJ
VFX Supervisor: Durga Prasad Ketha
Costume Designers: Sushmita Konidela, Rajesh Kamarsu
Chief Co-Director: Chalasani Ramarao
Executive Producers: VY Praveen Kumar, B. Bala Prasad
Line Producer: PT Giridhar Rao
PRO: Vamsi Kaka, Nani
Marketing: First Show
Sound Design: Sync Cinema
Publicity Design: Anil Bhanu, Kaani Studio
DI & Sound Mix: Annapurna Studios
Colorist: M Raju Reddy
Audio On: Aditya Music

#BhaleBhaleBanjarasong #Acharyamoviesongs #RamCharan #RamCharanhitsongs #MegastarChiranjeevi #ManiSharma #Teluguhitsongs #Telugupopularsongs #telugutrendingsongs #adityamusic #telugudancesongs #telugumasssongs #teluguvillagesongs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

Visual treat for Mega fans !!🔥🔥🌟 Cannot imagine a father and son performing together gracefully at 67 and 36yrs age.

bsp
Автор

ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం.. 🤩
మెగాస్టార్ గారి డాన్స్, రాంచరణ్ డాన్స్ మాత్రం 💥

shaikpspk
Автор

ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం.. 🤩
మెగాస్టార్ and రాంచరణ్... 💥🔥🙏

shaikpspk
Автор

చిరంజీవి గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఎంత బాగుందో కదా ఇండస్ట్రి ఊగిపోయుంటుంది❤❤

phaneendra
Автор

చిరంజీవి, రామ్ చరణ్ గార్ల నాట్యం చాలా బాగుంది👌💐
శంకర్ మహదేవన్ గారి గాత్రం👌
మణిశర్మ గారి సంగీతం👌👌
రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం👌👌💐💐
కొరటాల శివ దర్శకత్వం👌👌💐

sharathchepoori
Автор

ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం 😍🔥 మెగాస్టార్, చరణ్ అన్న ఇద్దరు డాన్స్ చేస్తుంటే ధియేటర్ లో చేసిన రచ్చ మామూలుగా లేదు🔥🔥🔥🥳🥳🥳

yoga-pspk-official
Автор

చిరంజీవి గారి దేహానికి మాత్రమే వయస్సు పెరిగింది అంతే కాని ఆయనలోని నృత్య కళాకారుడికి కాదు.. 💗 🙏🏻💗🙏🏻
ఈ పాటలో "చిరుత" కంటే
"చిరు" గారే చాలా చాలా" స్టైలిష్" గా మరియు "గ్రేస్" గా
డాన్స్ చేశారు... 💗💗💗💗

AlluInthi
Автор

Let’s take a moment to appreciate Manisharma for giving a wonderful song.
This album is underrated

wishvakrish
Автор

ఈ సాంగ్ నీ ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది(Goose booms)

ijjudileep
Автор

అన్నయ్య నే చూడాలని పిస్తుంది ఆయన డాన్స్ మాత్రమే డాన్స్ అనిపిస్తుంది... Evergreen Megastar... అందుకే ఆయన Megastar అయ్యాడు...⭐⭐✨🌟🌟💥💥

vj-qhip
Автор

మన దేశంలో ఈ వయసులో లేదా ఇంత వయసులో ఇంతటి గ్రేస్ తో డాన్స్ వేసే నటుడు ఒకే ఒక్క మన మెగాస్టార్....చిరంజీవి గారు...
Proud of tollywood...

chch
Автор

మణిశర్మ సంగీతం అందించిన అన్ని పాటలు అద్భుతం...🙏

sreekanthreddy
Автор

డాన్స్ కే డాన్స్ నేర్పించే డాన్స్ అన్నయ్య చేసే డాన్స్....అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చిరంజీవి చిరంజీవే....జై చిరంజీవ❤️

sarmashussain
Автор

💕💕💕💕మణిశర్మ, శంకర్ మహదేవన్, చిరంజీవి.. సూపర్ combination from my childhood....💕💕💕💕💕💕

Sunnyside-tv
Автор

డాన్స్ చిరు అన్నయ్య కి ప్రియనేస్తం. ఇప్పుడు మన రామ్ చరణ్ కూడా జత కలిశాడు. ఇంక డాన్స్ అనే కళ కి విశ్రాంతి ఉండదు. జై ఆచార్య.

vamsikrishna-npuc
Автор

తండ్రి & తనయుడు ఇద్దరు ఒకే పాట లో చూస్తే ఆ రెండు కళ్లు చాలవు 😍😍😍😍😍👌👌👌

Nagamanikantachunduri
Автор

మన మెగాస్టార్ తెలుగు సినీ చెరిత్రలో ఎవరికి అందని దొరకని శిఖరం అయన ఒక హీరో గా ఎంత గొప్పవాడో అంతకు మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహోన్నతమైన మనసున్న మారాజు...🙏🙏🙏శత్రువులను కూడా ప్రేమించగలవాడు

thotarayudu
Автор

ఈ సినిమాకి సాంగ్స్ అండ్ బిజియం సూపర్ థాంక్స్ మణి శర్మ గారు 💥

Hello-
Автор

Jai Megastar 🥰✨ jai Ram Charan 🥰🥳 thandri kodukulani ila chusthunte manasuki chala chala snathosam ga untundi...inka inka anni sarlu ayina chudali anipisthundi... addicted for this song...i watch this song every day

sadhumadhulatha
Автор

Two mega stars dance...♥
Mind blowing...😍😩

spoorthispoorthi