Aata Kaavala Full Video Song | Annayya Video Songs | Chiranjeevi, Simran | Mani Sharma

preview_player
Показать описание
Aata Kaavala Full Video Song | Annayya Video Songs | Chiranjeevi, Simran | Mani Sharma

Song Name :
Music : Mani Sharma
Lyrics : Bhuvanachandra
Singers : Sukhwinder Singh, Radhika
Directed : Muthyala Subbaiah

Annayya Telugu Movie Starring Megastar #Chiranjeevi, Soundarya, Raviteja, Venkat, Sarath Babu & Others, Music by #Manisharma, Directed By Muthyala Subbaiah, Presented By Allu Arvind & Produced By K. Venkateshwara Rao On Sri Sai Ram Arts.

----------------------------------------------------------------------------------------------------------

Enjoy and stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు వినాయక ఉత్సవాలలో రోజు రాత్రి ఈ పాటకు నేను డాన్స్ చేసే వాడిని ఆ రోజులు తలుచుకుంటే గుండె జివ్వుమంటుంది ❤️❤️

ryapanwarpandari
Автор

మణిశర్మ గారి ముసిక్ 🎵🎶
చిరు గారి డాన్స్ ఇంకా ఎమ్ కావాలి
ఇంతకంటే సూపర్ 👌👌

sanjukumar
Автор

ఆయన మాస్ ముందు ఇప్పుడున్న హీరోలందరూ ఉడత బచ్చ గాళ్లు
జై మాస్ గాడ్ మెగాస్టార్ చిరంజీవి ✊✊✊

TonyStark-hurv
Автор

అన్నయ్య మెగాస్టార్ డాన్స్ మనకు దేవుడు ఇ చిన ఒక వరం జై మెగాస్టార్ జై హింద్

srinujerripothula
Автор

నేను 5వ తరగతిలో ఉన్నపుడు పెద్ద బిల్డింగ్ కడుతున్నారు.. దాని ముందు ఇసుక ఉంటే దాంట్లో పెద్ద గవ్వలు ఏరుకొని లాగులో ఏసుకొని వెళ్లి ఈ పాట వచ్చినపుడు వెళ్ళలో పెట్టుకొని ఒకటే ఊదుడు.. కొన్ని కొన్ని జ్ఞాపకాలు 😍😍😍.. ఎంతోమందికి ఇలాంటి సంతోషమైన గుర్తులు ఇచ్చిన అన్న కు 🙏🙏🙏

chinthapallyshashidhar
Автор

Magadheera dialogue reminder:
"మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవలి" 💥

tejaredrouthu
Автор

హీరోయిన్ కళ్ళలోకి కళ్లు పెట్టి చూస్తూ రొమాన్స్ చేసే డైలాగ్ చెప్పే డాన్స్ చేసే ఒకే ఒక హీరో మెగాస్టార్... లెజెండ్ 🔥

AA--NAV
Автор

మళ్లీ పాట కచ్చితంగా రామ్ చరణ్ తో రీమేక్.. చెయ్యాలి 👍👍👍

LovarajuAi
Автор

ఇలాంటి మాస్ సాంగ్స్ అంటే మొదట గుర్తొచ్చే పేరు MEGA⭐️STAR

maruthi
Автор

ఈ మాస్ పాటను కొట్టే మాస్ పాట ఇంకా రాలేదు. బాస్ స్టెప్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జై చిరంజీవ

itsdjkumar
Автор

ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಎಲ್ಲಿವರೆಗೂ ಸೂರ್ಯ ಮತ್ತು ಚಂದ್ರರು ಭೂಮಿಯನ್ನು ಬೆಳಗುತ್ತಾರೋ ಅಲ್ಲಿವರೆಗೂ ಚಿರು ಅಣ್ಣ ಅವರ ಹೆಸರು ಅಜರಮರ...🙏🏻❤️ Love You ಅನ್ನಯ್ಯ..🥰

powerstar
Автор

బాసు నువ్వు పెట్టింది పేరు గ్రేస్ 👌👌👌👌👌👌❤️❤️❤️⚡⚡

rukminikumari
Автор

This song is Testimony of Megastar’s caliber. His dance, grace, naughty acts between steps with full of surprises are unmatched till date. Many actors dance well and do all these kind of acts. But none can match his Charishma and the ability to blend all these things perfectly. Forever the best of the bests. We can only thank him for entertaining us tirelessly throughout. Special thanks to Manisharma and Simran for their contribution.

NOCHINTHA
Автор

బహుశా పంచెకట్టు లో ఇలాంటి మాస్ సాంగ్స్ కు డాన్స్ వేయడం BOSS నుంచే అలవాటు అయిందేమో ⭐️

maruthi
Автор

నాకు చాలా ఇష్టం ఈపాట అంటే... ఎందుకూ అంటే నా చిన్నతనంలో రికార్డ్ డాన్స్ లు వేసేటప్పుడు ఈ పాట కూడా వేశారు డాన్స్..నాకు ఇప్పుడు ఈ పాట వింటుంటే...నా చిన్న తనం గుర్తుకు వస్తుంది..మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామశింగవరం

srijyothidjremix
Автор

అన్నయ వేస్తే ఆ స్టెప్స్ కే అందం వస్తాది అది అన్నయ గ్రేస్

naveenbalaji
Автор

First time I heard this song....And became a fan of mani sharma's music🤩

ankanghosh
Автор

ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే
అంజనిపుత్ర అతిబలవంత
విరదివీర జై చిరంజీవ✊️♥️♥️

kirannakinamoni
Автор

we are 90's kids to lucky to enjoyed this song in theatre 🥰🥰🥰thank u chiranjeevi garu nd team

pakalaashok
Автор

23 సంవత్సరాల ఐనా పాట vachi అదే Magic ❤️❤️❤️👌👌

ItsMe-uptl