#Shorts - Anil Ravipudi Performance - #DheeCelebritySpecial - 29th May 2024 @9:30 PM in #Etvtelugu

preview_player
Показать описание
Anil Ravipudi & Sekhar master Dance Performance in Dhee Celebrity Special. Telecast on 29th May 2024 @9:30 PM in Etv telugu

#ManikantaMaster #Aadharsh #DheeCelebritySpecial #DCS #DheeDanceShow #Nandu #Etvtelugu #Mallemalatv #HyperAadi #PranithaSubhash #Sekharmaster #AnilRavipudi

Enjoy and stay connected with us!!
Рекомендации по теме
Комментарии
Автор

కొరియోగ్రాఫర్ కంటే అనిల్ రావిపూడి గారూ
బాగ చేశారు

pallalaerramreddy
Автор

హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయు అనిల్ లో all best anil👍

pachallaprasannakumari
Автор

అనిల్ రావిపూడి గారు డాన్స్ చాలా బాగా చేశారు సూపర్ 👌🏻😍

Ammaigaru
Автор

అనిల్ రావిపూడి అన్నలో చాలా talant ఉంది. Comedy చేస్తాడు, dance చేస్తాడు, acting కూడా బాగా చేస్తాడు.. హీరో metiral 😍👌

sagarartstsunami
Автор

అనిల్ గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం చూస్తుంటే అర్దం అవుతుంది....

BiddikaVasu-bmmz
Автор

అనిల్ రావిపూడి గారూ చాలా బాగా డ్యాన్స్ చేశారు సూపర్ హీరో అయ్యి వుంటే చాల బాగా ఉండేది 👍👍

manoj
Автор

అనిల్ రావిపూడి గారు మీ సినిమాలో మీరే హీరోగా
నటించి ప్రజల ఆదరణ పొందొచ్చు కదా

maddulabalajisharma
Автор

శేఖర్ మాస్టర్ కంటే అనిల్ రావిపూడి డాన్స్ చాలా బాగుంది

muneswarrao
Автор

ఇద్దరి కి ఓసారి ఓయి వేసుకోవచ్చు అంత క్యూట్ డాన్స్ 👌👌👌❤❤️❤️

kadulurivenkatasubbalakshm
Автор

సార్ మీరు ఇంత డాన్స్ వేస్తారానుకోలేదు సూపర్ సార్

nagendrababuerupa
Автор

ప్రొఫషనల్ కాకపోయినా అనిల్ రావిపూడి గారి డాన్స్ చాలా హుందాగ ఉన్నది❤❤❤

sivasharma
Автор

Super dance Anil రావుపూడి టాలెంట్ వున్నది బాగా. శేఖర్ మాస్టర్ కంటే మీ అందం మీ డాన్స్ సూపర్ జస్ట్ లైక్ హీరో.

mahitharani
Автор

ఎంత handsam గా ఉన్నారు అనిల్ గారు dance super super గా చేసారు ❤❤❤

yasodalysetti
Автор

అనిల్ రావిపూడి మోర్ దెన్ బెస్ట్ రాజేష్

satyanarayanaalajangi
Автор

అనిల్ రావిపూడి గారి డాన్స్ చాలా బాగుంది 👌👌

shaikdargabi
Автор

అనిల్ రావిపూడి డాన్స్ చాలా బాగా చేస్తున్నారు మీలో మంచి హీరో మెటీరియల్ ఉంది

NadamintiNaresh
Автор

అనిల్ రావిపూడి గారు డాన్స్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది

Jankhanpathanyoutubechann
Автор

నీ టాలెంట్ తో పోలిస్తే చాలామంది తెలుగు హీరోలు తక్కువే❤❤❤

chennaboinanagaraju
Автор

Heros ani oorkeyantara maree❤❤❤ wt a handsome hero❤❤❤❤

anithaballanki
Автор

Seriously Anil Gari Dance chala bagundhi

jagdisseven