Rakesh master dance at JD dance academy at ibrahimpatnam 😁😂

preview_player
Показать описание
Rakesh master dance at JD academy at ibrahimpatnam 🙄🙄🙄
Рекомендации по теме
Комментарии
Автор

నా చిన్నప్పటినుంచి ఈ స్టెప్ ని చూస్తున్నా ఇప్పుడు నా వయస్సు 35 సంవత్సరాలు.నా age లో మార్పు వచ్చింది గాని ఈ స్టెప్ లో మాత్రం మార్పు రాలేదు.

HariPrasad-fdcu
Автор

ఇదివరకు ఈ వీడియో చూసి చాలా నవ్వే వాడిని కానీ ఈరోజు అసలు నవ్వరట్లేదు.
గ్రేట్ రాకేష్ మాస్టర్ RIP ❤️

siddhustories
Автор

ముక్కు సూటి మనిషి రాకేష్ మాస్టర్... యదార్థ వాది లోకవిరోధి... ❤🙏

kgjnmurthy
Автор

telugu industry ఇంత మంచి డాన్సర్ ని కోల్పోతుంది. నవ్వి నవ్వి సచ్చే వాళ్లు జనం.

gangadharsiravene
Автор

comment lu చూస్తుంటే నవ్వి నవ్వి పోయేలా ఉన్న బ్రదర్స్

chinnapuli
Автор

ఓహ్ డాన్స్ ఇంత కష్టం గా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది...😂😅

karthikeya
Автор

రాత్రి ఈ వీడియో చూసి చాలా నవ్వుకున్న కాని next day evng మాస్టర్ చనిపోయాడు 😢😢😢😢

_Sanjana_
Автор

ఈప్పుడు అర్థమైంది అందరూ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారో నవ్వు ఆపుకోలేక

thokaladevendhar
Автор

జీవితం మీద విరక్తి వచ్చినవాడు రాకేష్ మాస్టర్ డాన్స్ చూస్తే వెంటనే బాధలు మర్చిపోయి జీవితం అంత సంతోషం గా ఈ గాలి పంపు డాన్స్ చూసి బ్రతికేస్తాడు 😄

parasamutyam
Автор

నిజంగా ఈ వీడియోని చూసి చాలా చాలా వరకు నవ్వుకునే వాడిని కానీ ఇప్పుడు నాకు ఏజ్ బాగా పెరిగింది అంటే 10 సంవత్సరాల పైన అయిపోయింది అంటే నాకు 25 సంవత్సరాలు ఇంకా రాకేష్ మాస్టర్ ఆ స్టెప్పులు వేసినప్పుడు ప్రతి ఒక్క రోజు నవ్వుకునే వాడిని దీన్ని చూసి కానీ నేను పెరుగుతున్న గాని రాకేష్ మాస్టర్ డాన్స్ మాత్రం ఏ మాత్రం మారడం లేదు

purushothampurush
Автор

ఒక్కొక్కసారి అనిపిస్తుంది😂 మోహన్ బాబు డాన్స్ బెస్ట్ అనిపిస్తుంది.

nareshkumarrajukshatriya.
Автор

ఇదిగో డాన్స్ మాస్టరు మనం చెప్పింది వాడు చేయడయ్యా వాడికొచ్చిందే చేస్తాడు ( డాన్సయినా, ఇంకేదయినా 🤦 ఆ సైకిల్ టైర్ కి గాలి కొట్టే స్టెప్ ఉంది కదా దాన్ని సెట్ చెయ్..., 😔

Sandyshorts
Автор

RIP Rakesh Master!! You will be dearly missed. Shocked to see that you are no more in this world..

Rahulhandsomemba
Автор

కామెంట్ లు Off చేయండి బాబు🤣🤣🤣.. చచ్చేలా ఉన్నాం 😅😂😂

Mr_naidu
Автор

సార్ మీరు దేవోలాప్ కాలేదేమో కానీ మీ దగ్గర వున్నా స్టూడెంట్ మాత్రం చాలా పేరే తెచ్చుకున్నారు అంటే మీవల్ల నే ఏమి ఏదన్నా మీరు గ్రేట్ సార్

ShekarSiripuram
Автор

Rao garu manam cheppindi cheyadu vadiki vacchinde chestadu, 😅😅😅😅😅

happytips
Автор

పక్కన ఉన్నవాడు చూడు రాకేష్ మాస్టర్ నీ ఎలా
ఎవడురా వీడు అనుకుంటున్నాడు 😂😂😂😂😂😂😂😂

RAVI__RATHIPELLY
Автор

Super master for ever dance in tollywood Rakesh master 👌👌👌💐💯

sowmyarao
Автор

That Yellow Shirt Uncle Expressions 😂😂😂😂😂😂

prasanthgowd
Автор

మహానుభావుడు రాకేష్ మాస్టర్ గారు జగన్ గారు తయారుచేసిన బూమ్ బూమ్ మందు తాగి చచ్చిపోయాడు మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను సార్

phanit