Jabardasth | 9th August 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo

Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.

Рекомендации по теме
Комментарии
Автор

ఈ షో టీవీలో కాకుండా youtube లో ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్❤❤

ModrichaSurya
Автор

రాఘవ్ గారు మీరంటే చాలామందికి అభిమానం గౌరవం ఉంది కొన్ని ఎపిసోడ్ నుంచి మీరు కొంతమంది మాటలు విని చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు దయచేసి ఆ గౌరవాన్ని పోగొట్టుకో కండి రాఘవ్ గారు

katruchinnajcchinna
Автор

ఎలా ఉండే షో ను ఎలా చేశారు రా బాబు చి చి చి....విరక్తి కలిగింది

ramaiahdharavathu
Автор

Ragava Garu Skits Cheyakunda ilaa Sodi tho gadipestunaru . 😂

pavaninandan
Автор

ఆది తర్వాత రోహిణి కోసమే జబర్దస్త్ చూస్తున్నాను

shaiktajremo
Автор

జబర్దస్త్ టైమింగ్ 30 మినిట్స్ పెట్టండి ముందు మీ ఆడ్స్ బెట్టింగ్ టైమింగ్ మేము చూడటం వేస్ట్ అసలు ముందు జబర్దస్త్ ఇప్పటి జబర్దస్త్ కి చాలా తేడా ఉంది

ranjithbandapelli
Автор

Rohini garu is a gift to Telugu Film industry. Directors must make use her acting skills. Rohini garu ur acting is awesome

livingstreams
Автор

రాఘవ్ గారు మీ విలువ మీరే పొగుట్టుకుంటూరు

DunnaBalaraju-zd
Автор

So cute and beautiful my lovely Rashmi 💘💘💘💘💘💘💘💘💘💘💘

SrinuKing-etdr
Автор

రాఘవగారు ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం రోహిణి గారు స్కిట్ చాలా బాగుంటది

anandaacharya
Автор

Raghava garu staring lo unte punchs skit lo kuda vundatlee 😂😂

sivareddy
Автор

రాఘవ ఓవర్ చేయకండి చూడలేక పోతున్నాం కొంచం తగ్గించుకోండి..

burraanil
Автор

మితి మీరితే ఎదైనా, హృదనే --- అన్నీ సమపాళ్లలో వుంటేనే రుచి కరంగా వుంటుంది !

satyanarayanampkm
Автор

This episode laughing episode, every team, Members gd perfomancess And full Entertainment episode 😂😂😂😂😅😅😂😂😂😅😅

ashokthogari
Автор

Raghavagaru valla son murari ni skits lo tiskunte superga workout avtadi emantaru

saicharan
Автор

పాత లీడర్లను పిలిచి కొత్త లీడర్లను తయారు చేయమనండి పరమ బోరింగ్ వస్తుంది జబర్దస్త్ చూడాలంటే
చంటి
చంద్ర
వేణు
అభి

Gsrinivas-klwk
Автор

Nagi anna ne tesukurandi raghav gari team ke

chsriharsha
Автор

రష్మీ గారు చాలా అందంగా ఉన్నారు డ్రెస్ బాగుంది❤

laxminaryanaa
Автор

ఆది స్కిట్‌లు ఎంత మంది మిస్ అవుతున్నారు.... లైక్ చేయండి 👍🏻

MaD_MannY
Автор

Super Rapid Rashmi❤ my favourite Jabardast @. rashmi fans Bangalore

rajuv