Jabardasth Latest Promo | 16th & 17th August 2024 | Friday & Saturday 9:30pm | Rashmi, Kushboo | ETV

preview_player
Показать описание
#eenadu50 #jabardasth #telugucomedyshow #etvwin #rashmi #kushboo #krishnabhagavan #immanuel #telugushow #jabardasth #autoramprasad #BulletBhaskar #varsha #rockingrakesh #praveen #naresh

Рекомендации по теме
Комментарии
Автор

జబర్దస్త్ ఎంత గా చూసి enjoy చేశామో అంత చిరాకు కలుగుతుంది చూడటానికి

suradakrishna
Автор

కింద ఏళ్లు వచ్చిన ఇంకా ఆ TRP డ్రామాలు చూస్తుంటే థూ....థూ...

raghuvignesh
Автор

చూడాలంటేనే చికాకే వస్తుంది రాఘవగారు ఎగస్ట్రాలు ఎక్కువైపోయాయి

veeraraok
Автор

Only for RASHMI ❤️.. I love you Rashmi Gaaru...

Prasad-jq
Автор

రాఘవ గారికి కొంచం ఎక్కువ అవుతుంది జడ్జిమెంట్ కూడా గట్లనే పాడైంది ఏందిరా మాకు ఈ కర్మ

LaxmanyadavPanchitha
Автор

రాఘవ ని తీసేస్తే బెటర్ and భాస్కర్ స్కిట్స్ చాలా బాగుంటాయి

Cherry
Автор

Trp thakuvainattu undhi .😅last cimedy aythe bagundhi

pm_maibu_online_
Автор

మాకేదుకురా ఈ కర్మ అసలు చూడడం మానేస్తే ఒకపనిఐపోతాది 🙏🏽

HarshaHarshini-sp
Автор

రాఘవగారు మీరు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు

sarkilasumalathasumalatha
Автор

For Rashmi show TRP stunt😱 sudheer bro fan from Dubai

shafiqahmed
Автор

రాఘవ వల్ల జబర్దస్త్ సంకనకి పోయేటట్లు ఉంది ముందు వానికి తీసేసి యూత్ కు పెట్టుకుంటే బాగుంటుంది

Автор

I love you so much sudheer Daddy Rashmi Mummy

SaiKumari-ci
Автор

చూశాం చూశాం ఇలాంటి స్టంట్ లు చాలా చూశాం

sharathkumarraagi
Автор

స్కిట్ లో కంటెంట్ లేనప్పుడే ఇలాంటి కథలు పడాలి

AshokLatha-itvl
Автор

ఎందుకండీ మాకు ఈ టెన్షన్ అక్కడ జరిగేది ఏమివుండదు మీ ఓవర్ యక్షన్ తప్ప 🙏🏻🙏🏻🙏🏻మీకు ఈ జబర్దస్త్ టీమ్ వాళ్ళ కు ఒక్క నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻 చేయండి కానీ ఆడియన్స్ మనసు దోచుకొనెల 😔😔చెత్త కామిడి చేసి మా బుర్ర తినకండి 🙏🏻🙏🏻🙏🏻 ఇదివరకు జబర్దస్త్ అంటే మంచి రెస్పెక్ట్ ఉంది ఈ మధ్య కాలంలో 😔😔😔జబర్దస్త్ మీద చిరాకు వస్తుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

revathijekkamsetti
Автор

Rashmi vadhina looking so pretty and gorgeous and promo is superb

BavyaBavya-ngbq
Автор

Babu nukaraju chiraku vastundi pls aapey

BandhaviDola-ynxz
Автор

Promo thappa direct episode chudaka konni nelalu avuthundhi.

maddisaidulu
Автор

ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు

kalavalamahesh
Автор

Yedhi yemaina naagababu garu unnapude undhi show lo mazza

shankarvangaveeti