Jabardasth | 31st August 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo

Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.

Рекомендации по теме
Комментарии
Автор

నిజంగా భాస్కర్ అన్న skit సూపర్ 👌 ♥️ ❤️

thammunaidu
Автор

బుల్లెట్ భాస్కర్ అన్నకి 10 కి 10 ఇవ్వాలెదు జడ్జ్ కి కుత్త పలిగిద్ది జై భాస్కర్ అన్న

s.anji
Автор

రాఘవ గారు నిజంగా చాలా ఎక్సట్రా చేస్తున్నారు, కాస్త ఓవర్ యాక్షన్ తాగించుకుంటే చాలా బాగుంటుంది

beerakamkiran
Автор

రాఘవ గారు ఎక్స్ట్రా చేస్తున్నారు బాగా తగ్గించుకుంటే బాగుంటుంది

prasadande
Автор

కెవ్వు కార్తిక్ స్కిట్ చాలా బాగుంది జడ్జెస్ అన్యాయం చేశారు

shivakumarb
Автор

రాకెట్ రాఘవ సోది వినలేకపోతున్నాము
తగ్గించుకుని మంచి స్కిట్ లు రాసుకుంటే మంచిది

pentayyanaiduchitikela
Автор

కమెడియన్ అంటే నవ్వించాలి అండ్ వాళ్ళని చుస్తే మనసు హాయిగా ఉండాలి. అంతేగాని ఇర్రిటేషన్ రాకూడదు. రాఘవ గారి స్కిట్ లు పక్కన పెడితే అసలు రాఘవ గారి స్కిట్ ఎవరు చూడటం లేదు. భాస్కర్ అండ్ రాంప్రసాద్ స్కిట్స్ తప్ప మిగతావాళ్ళు స్కిట్స్ చూడాలని చూడటం తప్ప ఇంకేం లేదు. బట్ రాఘవ గారు అతని మీద వున్నా మర్యాదను కాపాడుకోవడం మంచిది.

phalgunabellana
Автор

ముడుతలు రాఘవ ముసలోడు జబర్దస్త్ షోలో బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంది ఇంట్రస్ట్ లేడుకుండ పోతుంది

srirajarajeshwaravideos
Автор

ఒక్క పంచ్ కి కూడా అస్సలు నవ్వు రాకుండా ఎంత జాగ్రత్త పడ్డారు... గ్రేట్...30min వేస్ట్

Shivayyalo_Nenu
Автор

Bhaskar Next skit లో రాఘవ ని guest గా పిలిచి కసి

santu
Автор

భాస్కర్ అన్న స్కిట్ సూపర్..
రాఘవగారు మీరు ఓవరాక్షన్ తగ్గించండి..
ఇంతకు ముందులా మీ స్కిట్లు లేవు...
మీరు పెద్ద వాళ్ళని మిగతా వాళ్ళు గౌరవిస్తున్నారు..

kameswararaogudivada
Автор

Rashmi Sudheer anna jodi nachina vallu like ❤❤❤

MithunUttam
Автор

వర్ష వేసుకునే డ్రెస్ రష్మీ వేసుకుంటే చూడాలని ఉంది

Gsrinivas-klwk
Автор

భాస్కర్ స్కిట్ సూపర్ 20/20
జడ్జిల పక్షపాత వైఖరి మారాలి

mkumargoud
Автор

శుక్రవారం ని గెలిపించాలని కెవ్వు కార్తీక్ కి తక్కువ marks ఇచ్చారేమో అనిపిస్తుంది. కార్తీక్ skit first తడబడ్డ actual గా funny గా వుంది.

manju
Автор

భాస్కర్ స్కిట్ కు 10+10
జడ్జిమెంట్ రాంగ్

Gsrinivas-klwk
Автор

రాఘవ గారిని జబర్దస్త్ లో నుంచి తీసేసి వేరే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం ఎంతో మంచిది మాట్లాడే విధానం ఎందుకో గొడవలో అవుతాయి అనిపిస్తుంది

anandaacharya
Автор

Raghava is becoming an irritation. It's so cheap... don't over do.

rationalbeing
Автор

రాఘవ ..గారిని barincha లేక పోతున్నారు..తెలుగు వారు..ithani .పంపించ డా ని కి...malle Mala..వారు sketch..వేశారు..😂😅

sivakumarveduru
Автор

Actually raghava garu skit kanna skit ki mundu comdey spr ga chestunnaru

Ramabhanta