Jabardasth | 24th August 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo

Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.

Рекомендации по теме
Комментарии
Автор

సుదీర్ అన్న.గేటప్పు శ్రీను అన్న. ఉన్నపుడు చాలా బాగుండేది ఇప్పుడు చూడాలంటేనే బోర్ కొడుతుంది అనుకున్న వాళ్లు ఒక లైక్ వేసుకుండి దోస్తులు....

CAnkitha
Автор

💐👌కార్తీక్, ప్రవీణ్ టీమ్ లో అమ్మాయిలు చాలా డీసెంట్ గా యాక్ట్ చేస్తున్నారు వారికీ అభినందనలు 🌹

కృష్ణKumari
Автор

సరిపోదా శనివారం సూపర్ ఈ వారం, ఇది టై అవడం అంటే జడ్జిలు తప్పే,

subbarayudukakimalla
Автор

ఇంట్లో తాతమ్మలు బామ్మలు వుంటే...వాళ్లు మంచాన పడితే వాళ్ల పరిస్థితి ఎలా వుంటుందో అలాగే వుంది ఈ జబర్దస్త్ పరిస్థితి (వాళ్ళని బాగు చేయలేము...వదిలేయలేము...అలా వాళ్ళ చివరి క్షణాలవరకు మనకు చేతనైనంత సేవలు చేస్తూ, చూసుకుంటూ వుంటాం.అలాగే ఈ జబర్దస్త్ కూడా...నా చిన్నప్పటి నుంచి నన్ను నవ్వించిన షో అని చూడటం తప్పించి ఎం గొప్పవిషయం లేదు ఈ కాలంలో...2013లో మొదలైంది ఈ షో అప్పుడు నాకు 10సంవత్సరాలు...అప్పట్లో ఈ షో చూస్తుంటే ఇంటిల్లిపాదీ పై కప్పు లేచి పోయేలా పల్లున నవ్వెవాళ్ళం...ఈమధ్య కాలంలో అలా నవ్వె అదృష్టం మాకు ఒకసారి కూడా రాలేదు ☹️...మా పరిస్థితి ఎలా వుందంటే మనకు ఎంతో ఇష్టమైన తాతో, నాన్నమ్మో, అమ్మమ్మో చనిపోయేముందు వాళ్ళను వదిలేయలేక, కాపాడుకోలేక ఏడుస్తూ ఉంటామే అలా వుంది.దయచేసి చార్లీ షోస్ లాగా, mr.bean షో లాగ, టామ్ & జెర్రి లాగా అక్కడికే ఆపి వేయండి...దయచేసి షో పరువు తీయకండి🙏🏻😭...ఇన్ని సంవత్సరాలనుండి ఈ షో చూస్తున్నాను కాని ఇంతవరకు ఎప్పుడు కామెంట్ పెట్టలేదు ఫస్ట్ టైం నా మనసులో వున్నదంతా చెప్పాను)

allrounderachala
Автор

రష్మి నీ అందాన్ని మట్టి పాలు చేయకు సుధీర్ అనకు అంకితం చేయు అప్పుడే నీ అందానికి జీవితానికి ఒక అర్థం ఉంటుంది ప్లీజ్

bangarurajukrishna
Автор

Please continue old format, Jabardasth and Extra Jabardasth

prashanthkv
Автор

ఫ్రెండ్స్ టీవీలో కాకుండా youtube లో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్

ModrichaSurya
Автор

ఇంతమందిని తీసేస్తున్నారు రాఘవ గారిని కూడా తీసేయండి ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నారు

mudisettyprasad
Автор

Sudheer anna come back kavalani antha mandhi korukontunnaru

StudyVlog-li
Автор

నాకు కెవ్వు కార్తీక్ స్కిట్ చాలా నచ్చింది సూపర్ ❤

revathisurya
Автор

ఇ మధ్య ఆటో రామ్ ప్రసాద్ జోకులు సరిగ్గ వస్తలేవు కానీ 10/10 ఇసుతున్నారు

saikirangurrapu
Автор

శుక్రవారం చూడకున్న, శనివారం చూస్తే చాలు, విన్ ఎవరు తెలుస్తుంది

koppularavinderreddy
Автор

ఇదేం జడ్జిమెంట్ టోటల్ రెండు రోజుల పర్ఫామెన్స్ లో కార్తీక్ ప్రవీణ్ టీం బెస్ట్ ఉంది వాళ్లకు తకువ మార్క్స్ ఇవ్వడం ఏంది..

ramaiahreddypally
Автор

Not jabhadaste show enjoying...Only for enjoying rashim this is good girl

jagadeeshbonu
Автор

సెప్టెంబర్ 2న మా జనసేన పార్టీ అధినాయకుడు పుట్టినరోజు ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు డిప్యూటీ సీఎం గారు❤

nanirajesh
Автор

Karthik &Praveen teamlo kottahaga vachina Ammai acting super 💐💐🎉💐💐💐🎉

jettinagaraju
Автор

రాఘవ కు ఇంకా బుద్ధి రాలేదు మర్యాద పోగొట్టుకుంటుడు

srinipodila
Автор

కార్తీక్ టీం కు 10కీ 10 ఇవ్వాలి న్యాయంగా జడ్జి లు మోసం దగా చేస్తున్నారు

dygbblz
Автор

Hard work is not easy show respect that hard workers

durga
Автор

I love you so much sudheer Daddy Rashmi Mummy

uqvntos