Jabardasth | 10th August 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo

Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.

Рекомендации по теме
Комментарии
Автор

శనివారం టీం గెలవాలని ఎంతమంది మేధావులు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ❤❤

ModrichaSurya
Автор

భాస్కర్ అన్న సూపర్ అన్న అసైన్మెంట్ కదా అన్న థాంక్స్ అన్న❤❤❤❤

kristnahari
Автор

రాఘవ గాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది

mahidharreddy
Автор

రాఘవ గారికి వయస్సు పెరుగుతున్న కొద్ది బీపీకూడ పెరుగుతున్నట్టు వుంది.. చాలా ఇర్రిటేట్ గా అవుతున్నాడు..

Evarrameerantha
Автор

సరదా శుక్రవారం సరిపోదా శనివారం లో వచ్చిన 6 స్కిట్స్ కన్నా లాస్ట్ లో విన్నర్ టీం అనౌన్స్ మెంట్ వచ్చాక రాఘవ గారు ఇమ్మాన్యువేల్ చేసిన కామెడీ సూపర్

ramadurgamprabhakar
Автор

తెలుగులో హీరోయిన్స్ ఎవరు పనికి రాలేదమ్మా
కుష్బూను తీసేయాలి ఎంత మంది కోరుకుంటున్నారు

sivaprasaadvelama
Автор

ఈరోజు మూడు స్కిట్లు కామెడీ సూపర్ ఇదే కామెడీ కంటిన్యూ చేయండి

Gsrinivas-klwk
Автор

ఫ్రెండ్స్ టీవీలో కాకుండా youtube లో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ❤❤

ModrichaSurya
Автор

రాఘవ గారు ఎంట్రీతో మనీ తీసుకోవడానికి సిగ్గుండాలి అంటున్నారు ఆ ఎంట్రికి వెళ్ళడానికి నికు సిగ్గు ఉండాలి కదా😂😂

LaxmanyadavPanchitha
Автор

Sanivaram vallu gelichina kuda friday valla comedy bagundhi veella skits ante kuda

ramadevirama
Автор

Iam always proudly saripoda shanivaaram. God bless all of yours. Ori Raghava ni over action apu chudaleka potunnamu. 18/20 But weast your skit😢😢😢

velpulagangadhar
Автор

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో మల్లెమాల వారు ఏదో కొత్త ప్రయోగం చేస్తుంట్టువునారు ఈ మధ్య చూడాలని అనిపించడం లేదు ఎవరెవరికి ఎవరెవరి మధ్య ఏదో శత్రుత్వం ఉన్నటు అనిపిస్తూ ఉంది 🙃😮‍💨

sbm
Автор

Ram Prasad Yemi Chesina 10/10
Bullet Baskar yemi Chesina 8/10
Edi scam laga undi

HARI-vurk
Автор

Immanuel pedda artist la feel. Andarini lokuvaga matladathadu

mandalapuveerendraprasad
Автор

రాఘవ రాఘవ ని పీకి పారేయండి పారేయండి ఓవరాక్షన్ ఎక్కువయింది గెలిచిన ఒప్పుకోడు ఓడిపోయిన ఒప్పుకోడు ఎందుకు రాఘవ దరిద్రపు రాఘవ తీసి పారేయండి

chowdamlaxman
Автор

Friday n Saturday shows bagunnai 🎉 Congratulations 🎉 winners

patavindia
Автор

While the new format of competing Friday and Saturday teams is a good idea, there is a need to balance the strength of the teams. The Friday group has a clear edge over Saturday team, making them routinely a clear winner. I suggest the following:

1. Make Auto Ram Prasad as the Friday group capitan.
2. Let Bullet Baskar be the capitan of the Saturday team.
3. Going by performance so far, Auto Ram Prasad team consistently performs well. Hence, the first choice to choose the remaining team members should start from Bullet Baskar.
4. Which means Auto Ram Prasad will select his next team mate, after Bullet Baskar.
5. Trust this bias in selection, towards Bullet Baskar, may lead to more balanced groups, improving the popularity of the program.
6. If the above is not feasible, at least exchange Immanuel and Nukaraju teams, for a better balance.

ShamsunderKonda
Автор

Rashmi navvetechalu swachamaina di aamenavvull❤❤❤❤❤❤

nilakanthamsrinivasaraosri
Автор

నిజం గా నమ్మకం కుదరడం లేదు అను నువ్వు చేసిన ప్రతిదీ మనసులో ఉండే విధంగా గా చేసావు 👌🏻👌🏻👌🏻🌹🌹💕💕 కానీ నువ్వు చూడడానికి చాలా చాలా బాగున్నావు 👌🏻👌🏻👌🏻💕💕💕🫰🏻🫰🏻

pmgowri
Автор

స్టార్టింగ్ ఉన్నట్టు ఎప్పుడు లేదు జబర్దస్త్ మొత్తం ముడ్డ గుడ్పరు ఫల్తూ వాళ్ళు

psrcreations