Attempt to Murder Case Against Chandrababu: Police Confirm Angallu Charge Fabricated

preview_player
Показать описание
Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.

About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

Рекомендации по теме
Комментарии
Автор

A SP నీ సస్పెండ్ చెయ్యకపోతే అడ్మినిస్ట్రేషన్ చేయిదాటి పోతుంది..బాబుగారికి..

ratnajiraok
Автор

సార్ మీ విశ్లేషణ కరెక్ట్ గా చెప్పారు సార్ కరెక్ట్ గా చెప్పారు

bavanarayanabezawada
Автор

రిశాంత్ రెడ్డికి త్వరలోనే ప్రమోషన్ ఇచ్ఛి తన మంచితనాన్ని, ఔదార్యాన్ని చంద్రబాబు నాయుడు నిరూపించుకోబోతున్నారు. కార్యకర్తల త్యాగాల మీద చంద్రబాబు నాయుడు తనకు ఓక గుడిని నిర్మించుకోవాలి అనుకుంటున్నారు .

saiprasadsajja
Автор

As usual మీ విశ్లేషణ ఈ విషయం మీద కూడ సూపర్.

krishnavivek
Автор

దుష్ట శిక్షణ.. శిష్ఠ రక్షణ.. చేయలేని పరమ అసమర్థుడు.. చంద్రబాబు..!! కార్యకర్తల శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి.. సింహాసనం అధిష్ఠించిన.. అతనికి.. అప్పటి బాధితుల కుటుంబ సభ్యుల మనోవ్యధ అర్థం కాదు.. కీర్తి కండూతి.. అవినీతి కన్నా నీచం..!! ప్చ్..

commonman
Автор

ఎవరిమీదనైనా తప్పుడు కేసు పెట్టడం క్షమించరాని నేరం. అందులోనుా పోలీసులే పెట్టాలంటే ' కంచే చేనును మెసినట్లు'. దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రోత్సహించిన వారిని మరింత కఠినంగా శిక్షించాలి. కోర్టు టైం ను వృథా చేసినందుకు భారీ జరిమానా విెధించాలి.

KishoreKumar-ovoi
Автор

Why not file a case against Rishant for booking false case and suspend him and prosecute?!

vrdasari
Автор

పోలీసులు ఇది ఫాబ్రికటేడ్ కేసు అని కోర్టు కు నివేదించేరా? కోర్టు కేసు తీసి వేస్తే, sp మీద తప్పుడు కేసు పెట్టినందుకు సస్పెండ్ చేసి కేసు పెట్టవచ్చు.

venkateswararaokadiyala
Автор

Clarification: 1. Y Rishant Reddy was SP, Chittoor Distrcit at the time, not Annamayya District as wrongly mentioned. 2. 'False' spelling in the video is incorrect.

RameshKandula
Автор

Good presentation. Nearly 170 tdp activities were arrested and suffering financially, physically ( in jail upto bail) suffered particularly this case. All of Kutame activitists and Democratic persons ( those who were voted to KUTAME Government) wanted to punish the that calprits ( Aspecially polica officials) . People wanted not only development, But also administration should be run as a Democratic manners. Otherwise next time nobody dare to come out side for fight against the above quatoed people. Thank you for your updates.

sivaramakrishnaprasad
Автор

This incident shows how previous regime used their police power to suppress opposition parties and their leaders

bhanumurthij
Автор

It appears JAGAN MOHAN REDDY had become the CM OF AP just to take revenge on CBN GARU and book all kinds of false & fabricated cases against him & his if he did any good for the people of AP?

vijayalakshmiparanthaman
Автор

మాజీ C.M పరిస్థితే ఇలా వుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. That particular S.P should be dismissed from the job.

varaprasadization
Автор

I always waiting for your video sir
It’s so clean crisp and easy to understand
U explain with good examples
If you are a UPSC trainer
Ranks and good personality beurocrats would administrate

rogerfede
Автор

తప్పుడు పనులని చేసిన వారిని శిక్షించాలి అంటే కంటికి కన్ను పంటికి పన్ను సిధ్ధాంతం ఎలా అవుతుంది? లోకేష్ గారి మాటలు. చంద్రబాబు నాయుడు గారి మెమొరబుల్ ట్రీట్మెంట్ మాటలు ఏమయ్యాయి?

jaiganesh
Автор

రిషీంత రెడ్డి ki promsson ఇవండీ సీబీన్ గారికి ki

yerrasrinivas-yq
Автор

ఒకపక్క సనాతన ధర్మం అంటూ..అన్య మతస్థుురాలితో కాపురం చేస్తూ..ఇద్దరు కూతుర్లు అన్యమతం ఆచరిస్తూ...సొంత ఇంటిలో సనాతన ధర్మానికి ఏమాత్రం విలువ లేకపోయినా..బయటి వారికి నీతులు చెప్పేందుకు అవమానం గా వుండదా?😂

viswatharun
Автор

I never expected CBN garu would be such a scaring personality,

dasarigopi
Автор

సార్ కూటమి ప్రభుత్వం speed గా respond అవ్వాలి YSRCP KI SAKSHI PAPER KI SAKSHI NEW CHANNEL వారికి counter ఇవ్వాలి లేకపోతే ప్రజలు నిజం నమ్ముతారు

AbbuluBp
Автор

How policemen can do such case against a CBN ?

raomn