Will There Be A Normal Delivery If There Are Thyroid And BP Problems| JRWH | 8th June 2021| ETVLife

preview_player
Показать описание
#JeevanarekhaWomensHealth #Health #ETVWin

థైరాయిడ్, బీపీ సమస్యలు ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందా

Gynaecologist Dr Rajini talks about the viewer's query about the possibility of normal delivery while suffering from thyroid and blood pressure and shares the chances and presents her guidance.

Рекомендации по теме
Комментарии
Автор

నీతూ గారు థైరాయిడ్, BP ఏది ఉన్నా..‌ ఏమీ కాదు.. మనం pregnancy ని ఎంజాయ్ చేయాలి.. భయపడుతూ ఉంటే అది బిడ్డ మీద, delivery మీద ప్రభావం చూపుతుంది‌‌.. ఇప్పటి నుండే ధ్యానం, breathing exercises, morning evening అరగంట walking, 8th month నుండి butterfly exercise చేయండి మీకు తప్పని సరిగా normal delivery అవుతుంది... అన్నింటి కన్నా ముఖ్యమైనది be positive నాకు normal delivery అవుతుంది అనుకుంటూ ఉండండి‌‌.... నేను ఎలా చెబుతున్నాను అంటే నేను కూడా మీలాగే ఈ situations face చేశా.. Last month నాకు normal delivery అయ్యింది..

జ్యోత్స్న
Автор

Hello Madam my wife eppodu pragent but thiriyad and sugar and BP kuda akuvaga undhi dhanivalana baby growth peragaledu ani cheputunara and umaneru 8.2 undhi blood 9.4 undhi emi ayena problem undha medham

hari