Alitho Saradaga | 24th June 2019 | Actor J.D.Chakravarthy | ETV Telugu

preview_player
Показать описание
Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
Рекомендации по теме
Комментарии
Автор

ఈ వేళలో నీవు ఏమ్ చేస్తూ ఉంటావో
ఎంత మంది కి ఇష్టం❤.... Like here

ssoniya
Автор

My all time favourite actor J D chakravarthy garu🙏🌹 Me movies anni chala baguntai...

sumithrasumi
Автор

RGV శిష్యులు ఇలానే ఉంటారు
I like u jd chakravarthy

kkr
Автор

ఎంత యంగ్ & క్యూట్ గా ఉన్నారు....j.d చక్రవర్తి గారు...
Movie lo Kante బయటనే super ga unnaru 😍😍

bandaribhagyasri
Автор

నా చిన్నప్పటి నుండి చూస్తున్న ఇప్పటికి యంగ్ గానే వున్నారు 👌👌👌💙❤💜

maheshmahesh-pjug
Автор

JD గారి కోసమే మొత్తం షో, ఫస్ట్ టైం చూసా...

ramindlakumarbabu
Автор

ఆలీ గారు సాక్షి శివానంద్ గారి ని
వడ్డే నవీన్ గారి ని పిలవండి సార్

bashashaik
Автор

చక్రవర్తి గారు సత్య సినిమాను ఒకే రోజు రెండు సార్లు చూసాను గ్రే ట్ ఆక్టింగ్ సార్ థాంక్స్ అలీ గారు

SuperStar-dmee
Автор

మనకి మన నాన్న పోలికలు రావాలి గాని పక్కింటి అంకులు పోలికలు వస్తే బాగోదు కదా...
కర్మ, వర్మ... సూపర్

fassakpolitics.
Автор

జేడి సర్ మిమ్మల్ని నా చిన్నపటి నుంచి చూస్తున్న నేను పెద్దయ్య కాని మీరు పెద్ధవారు కాలే

madhuyadav
Автор

జే.డి.చక్రవర్తి ముక్కు సూటి మనిషి. తనకు నచ్చిన పనే చేస్తాడని ఈ ఇంటర్వ్యూ తో తెలిసింది.
ఇలా ఎవరూ ఉండలేరు.
ఈయన యాక్టింగ్, సినిమాలు బాగుంటాయి.
👌👍

beautifulcrafts
Автор

Rgv తర్వాత కరెక్ట్ పంచ్ లు వేసేది జేడీ నే.

creativekonaseema
Автор

JD Chakravarty Sir Super.He is One the Finest Actreess in India..One Of the Best and True Hero..RGV Batch anta Super

maddyswag
Автор

ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా...
తల రాతకు తల వంచ్చదు ప్రేమా... ఇష్టమైన వాళ్ళు లైక్ వేసుకోండి...

Chinnuchinny
Автор

ఫస్ట్ టైం అలీ ఫుల్ షో చూసాను... జేడీ చక్రవర్తి కోసం...

tirupathirao
Автор

ఫస్ట్ టైం అలీ ఫుల్ షో చూసాను... జేడీ చక్రవర్తి కోసం...

tirupathirao
Автор

RGV gari impact baga undhi mee paina🤣🤣🤣🤣🤣🤣

rajashekarmedari
Автор

JD ante gurthoche cinema వెలలో నువ్వు ఎం చేస్తూ ఉంటావో.... Best song ever ...

rams
Автор

గడ్డం లేకుండా చాలా బాగున్నావ్ జేడీ చక్రవర్తి గారు

shaikfarhan
Автор

Ma amma chinapati hero anta jd garu but na generation lo kuda intha bagunaru enti sir 😅 really great 😍

laharilahari