Alitho Saradaga | Suma Kanakala (Anchor) | 2nd May 2022 | Full Episode | ETV Telugu

preview_player
Показать описание
#alithosaradaga #telugushow #etvwin

Ali interviews Telugu prominent anchor Suma Kanakala where she shares her life experiences and memories from her career.

Рекомендации по теме
Комментарии
Автор

మా శ్రీకాకుళం జిల్లాలో షూటింగ్ చేసినందుకు మీకు అందరికి ధన్యవాదములు 🙏

bheemarao
Автор

Husband and wife, parents position in our lives chala baga chepparu Suma Mam

jo
Автор

కామెంట్స్ చూస్తుంటే సుమ మీద ఇంత కుల్లుందా వీళ్ళకి అన్పిస్తుంది, తను ఎంత డీసెంట్ గా డ్రెస్ అప్ అవ్తుంది, చాలా స్పొంటేనిటీ గా మాట్లాడతారు, అంత అలవోకగా ఎవరూ యాంకరింగ్ చేయలేరు, తనని చూసి ఏడవడం మాని మీరు అలా సక్సెస్ అయి చూపించండి

vanaja_creations
Автор

షో సుమ కండక్ట్ చేసినట్లు గా వుంది
హిట్ తో పని ఏమిటి.మేము ఆ సినిమా థియేటర్లలో చుస్తాము

bsubbarao
Автор

Outstanding anchoring Sumakka. We love ur punches in events .we r a big fan of u.🌹💐💐🌹💐🌹🌹💐💐🌹🌹

rachelnoel
Автор

Ali Garu e mesg chustharo leadho naku theliyadhu kani ila movi pramoshans kosam show ki meru welcome cheppakandi meru ante oho Prema vundhi maku

muralilaxmi
Автор

Suma garu me shows baguntay bt koncham e madya sotha dappu kottukivatam ekkuvga chesthunnaru anni shows lo

udaigoud
Автор

Multiple talented suma madam
All the best

rameshveeramalla
Автор

ఏంటయ్యా ఈ అన్యాయం ?
సుమ గారిని పిలిచారు బాగుంది ఒక అర్థం ఉంది ( సీనియర్ మోస్ట్ anchor ) .
Recent గా క్లిక్ అయిన వాళ్ళని కూడా పిలుస్తున్నారు, మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు Comedy legend , senior most comedian, Great artist అయినా
కోవై సరళ గారి ని ఎందుకు పిలవడం లేదు,
అంతలా మరచి పోయేలా ఉన్నారా,
అసలు అయితే ఎవరెవరినో పిలుస్తారు
కాస్త ఫేమస్ అయితే చాలు,
Example Jabardasth artists లను కూడా పిలిచారు.
కోవై సరళ గారి కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా
ఆవిడకి separate fan base ఉంది .
Please Worth less people ని పిలిచి మీ షో Reputation ని పాడు చేసుకోవద్దు

ఇది ఒక fan గా నా ఆవేదన

Y.Sowmyakrishna_official
Автор

జయమ్మ పంచాయతి సినిమా మంచి విజయం
సాదించాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను from pspk fans 🙏✊️

shaikpspk
Автор

సుమ గారు రెండవ సరి అలీతో సరదాగా షో కి రావడం చాలా సంతోషం గా ఉన్నది
"జయమ్మ పంచాయతీ' విజయం కావాలని కోరుకుందాం 😍❤️

sanjukumar
Автор

ఆలీ సుమగారు ఎన్నో సినిమా అవార్డు ఫంక్షన్ లకి వన్నె తెచ్చారు మళ్లీ ఎప్పుడు అలా చూస్తామా అని ఎదురు చూస్తున్నాను

kameswararao
Автор

జయమ్మ ఫ్యాన్స్ ఒడిస్సా స్టేట్ నాది, మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ పాలకొండ కోట దుర్గమ్మ అమ్మవారిని కోరుకుంటున్నాను.అలాగే ఆ డైరెక్టరీ కి ఈ సినిమా తో పెద్దపెరు రావాలి.అని కోరుకుంటున్నాను

jagannathdirector
Автор

I am big big big big big big big big big big big big big big big big big big big big big big big big big big big fan of vadde Naveen garu

harsha-uped
Автор

Nice episode among the episodes I watched

tvnewz
Автор

Kovai sarala gaarini pilavandi show ki please

sivapuli
Автор

మీరు ఎంత పెద్ద anchor అయినా, సభా మర్యాద పాటి0చాలి, intervier మీ frd, లేక కుటుంబ సభ్యులు అయినా సభలో anchor ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి, dominating గా మాట్లాడదానికి, డిబేట్ కాదు ఇంటర్వ్యూ ఫర్ పబ్లిక్

ravikanthmaddali
Автор

సుమా కల్మషం లేని మనసు, తెలివి, ధైర్యం, ముఖ్యంగా ఓర్పు ఇవన్నీ నీకు ఉండబట్టే నీవు రాణించగలుగుతున్నావు.నిండు నూరేళ్లు సంతోషముగా నువ్వు వుండాలి దీవిస్తూ నీ అభిమాని.

griddaluruvijayamma
Автор

Dressing valgar ga vestene show ki rating ani chese valaku answer anchor neat dressing talking anni kalabosina suma ni valla values anedi nilichipotay

haseenahansu
Автор

9:27 పల్లెచేనా పాచిపట్టిన సుమ...అన్నట్టు వినిపిస్తుంది😆😆😁😁😂🤣😅😍

lemmymessi