Alitho Saradaga | 3rd June 2019 | (Director) Vamsi Paidipally| ETV Telugu

preview_player
Показать описание
Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
Рекомендации по теме
Комментарии
Автор

Prabhas anna fans andari nundi meku hatsoff
Pedda director meru telugu lo👍

TuluguRahul
Автор

Vamsi garu..
U r not only good as a director but also good as a person.. The way you were answering the questions throughout the show is awesome.. This showed your modest personality..
Keep going real maharshi garu👍👍

kavyabhogi
Автор

Munna flop kadhuu....
Super dilouges...
Prakash Garu..prabhas between dilouge....no words to say...👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤💖💞💗🤩

deepakopparthi
Автор

మీరు మున్నా బాలేదు అంటున్నారు ఆ మూవీ చూసి మా బాబు మున్నా పెరు పెట్టేసుకున్నాడు యూత్ చాలా కనెక్ట్ అయ్యారండి

savitrisarella
Автор

కేవల JR.NTR గూర్చి చెబుతారని ఈ వీడియో చూసా

jnrrocks
Автор

Munna సినిమా చాలా బాగుంది అది ఇప్పటికీ చూసినా బొర్ కొట్టదూ.

ravikumarkandakatla
Автор

వంశీ అన్నా మా ఖానాపూర్ నుండి రెండో డైరెక్టర్.

shankerboddu
Автор

అలీ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మన షో కి పిలవండి..అలాగే SPB గారి INTERWEW లాగా 2 parts ఉండాలి..pls pls నేను త్రివిక్రమ్ సర్ కి ఏకలవ్య భక్తుడను....

srinivasfacetoface
Автор

Vamsi, Munna is a very good film. At the same time other Prabaz movie has similar kind of story.

rameshputhalamanoharareddy
Автор

అన్న మళ్ళీ మా ప్రభాస్ తో ఒక్క మంచి, ,,సందేశాత్మక,, చిత్రం తీయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍💖💖💖💖💖💖💖💖💖💖💖💖

fr
Автор

Perfect director👍🏻
Congrats for the maharshi movie..🎂💐🎊
All the very best for your future sir..!💐🎉🎊

srilathagaddamidi
Автор

తల్లి దండ్రుల గురించి మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు అన్న....మహేష్ బాబు గారి అభిమానుల తరపున మీకు మా శుభాకాంక్షలు

raajrocks
Автор

వంశీ గారు నేను మీ సినిమాలు చూసాను ఈ మద్య వచ్చిన మహర్షి సినిమా చాలా బాగుంది రైతుల కష్టాలు, వ్యవసాయం గురించి గాని చాలా చక్కగా వర్ణించారు అలాగే ""సక్సెస్ అంటే జర్నీ "" అన్నారు చాలా బాగుంది.
ఎంతో కొంత భూమి ఉన్న రైతుల కష్టాలు మారాలని కోరుకున్న మీ ఆలోచన చాలా మంచిది కానీ
ఎక్కువ జనాభా అసలు భూమి లేనివాళ్ళ పరిస్థితి, వాళ్ళ బ్రతుకులు ఎన్నడు మారాలి
మీరు భూమి లేనివాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి సినిమా తీయండి మీ సినిమా ద్వారానైన ఈ ప్రభుత్వాలలో చిన్న ఆలోచన వస్తుందేమో

venkatdasari
Автор

Great dircoter sir good movies each and every film giving butifull msg through picture. Iam froud to come our village bheemaram.

nareshbheemaram
Автор

మున్నా
బృందావనం
ఎవడు
ఊపిరి
మహర్షి

Ali ji plz call Action King Arjun
ఆలీగారు యాక్షన్ కింగ్ అర్జున్ గారిని పిలవండి

t.v.s.phanikirankumar
Автор

Nirmal....khanapur mandal vamshi garidhi nirmal Dist valla unte like 2021

madhukumaramaragonda
Автор

Venkatesh garini tesukurandi sir me show ki

Gundapusupraja
Автор

Maharshi super block bustar 👍 💪 movie sir

kotamarthianilkumarkumar
Автор

గెలుపు - బంధుత్వాలు అని చెప్పారు. మనిషి మనుగడని ఒక్క మాటలో చెప్పారు...😢😢

satyanarayanaj
Автор

ప్రభాస్ అన్న కి హిట్ ఎప్పుడు ఇష్టవ్ అన్న మరి ప్రభాస్ ఫాన్స్

abhichilipi