Alitho Saradaga | Ali Reza & Amit Tiwari (Actors) | 4th April 2022 | Full Episode | ETV Telugu

preview_player
Показать описание
#alithosaradaga #telugushow #etvwin

Ali interviews Telugu prominent actors Ali Reza & Amit Tiwari where they share their life experiences and memories from their careers.

Рекомендации по теме
Комментарии
Автор

What a great human being Ali Reza is !!! Very down to earth and a very friendly human being. Amit looks deadly on screen but such a soft soul he is. God bless both of them.

sreenathreddybommu
Автор

ఆలీ రాజా గారు చాలా గ్రేట్ అందరూ సమానమే అనేది జనాలు చెప్తారు కానీ అతను చేసి చూపిస్తున్నాడు అతని లా మన మొత్తం భారతదేశ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది చాలా మంచి హ్యూమన్ బీయింగ్

saradasanthi
Автор

"విక్రమార్కుడు" మూవీలో మున్నా పాత్రలో
అమిత్ గారి నటనకి మాటలు లేవు..💗💗
ఆ పాత్రలో ఆయన గారు చాలా
చాలా బాగా నటించారు... 💗💗

AlluInthi
Автор

@18:54 Ramsar Hotel at East Maredpally. He sits on the counter in the evening hours daily.

chittaboinaghani
Автор

వావ్ అమిత్ మీ పాత్ర నాకు నచ్చింది మరియు మీరు మంచి టాలెంటెడ్, మీ యాక్షన్ మాకు చాలా ఇష్టం, మీ నుండి మరిన్ని విలన్ పాత్రలు కావాలి, చివరగా మీరు ఫ్లూట్ విసిలింగ్ బాగుంది

Team-fplt
Автор

Ali garu mee character chala bagundi mathaniki kadhu manushulaki viluva icharu, amith garu amazing talent and mee visil super.

itrustyouinlifetime
Автор

Ali reja గారు చేసిన శ్రీ మంతం గురించి అలి గారు ఏ comment చేయలేదు ఎందుకో, ఆయనికి కూడ నచ్చలేదు అనుకుంటా?!

HTS
Автор

ఆలీ రైజా you or tha great parsanal in బిగ్ బాస్ హౌస్ లవ్ యూ ఆలీ రైజా

dommanarasimharaonarasimha
Автор

I Like Ali Reza ❤❤❤
Very Genuine And Talented Person 👏👏👏

bajishaik
Автор

అలిరజా మీరు ఒక టివి అవకాశాలు ఆగాయి అని, సినిమా అవకాశాలు రాలేదు అని బాధ పడకండి, ఎందుకు అంటే మీకు ముందు ముందు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అనే వాక్యానికి నేను లోబడి ఉంటాను, మీలాంటి వారు చాలా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు మంచి పొజిషన్లో ఉంటారు కొంచెం లేట్ అంతే మీరు మంచి స్థాయిలో ఉంటారు అని నేను నమ్ముతాను

umalingavarapu
Автор

Last 3mins of Affection and love for Kaushik from his brother Baladitya is Highlight in 7thJun 2021 Alitho Saradaga ❤

nanihemanth
Автор

అలీ రేజా గారు చిన్న స్క్రీన్ శోభన్ బాబుగారు అనుకుండే వాళ్ళము అప్పట్లో ఆయనకి సినిమా లలో. మంచి హీరో పాత్రలు రావాలని ఆభగవంతుని కోరుకుంటు న్నాము 🙌🏿

vimala.m
Автор

Ali reza garu kula mata prastavana lekunda anni festivals celebrate chesukuntunnaru 👍🏻👍🏻👏🏻👏🏻

jamunad
Автор

ఆలిరాజా గారు మతసామరస్యానికి ప్రతీక మీరు సూపర్ సార్

nageshm
Автор

ఇవాళ మీ విక్రమార్కుడు సీన్ 👍 చూశాను రవితేజ గారి తో పోటీపడి చాలా అద్భుతంగా చేశారు

baburaonayak
Автор

Both are down to earth persons. First of all good human beings of course good actors also 👌👌👍👍💐

madhunlrr
Автор

చాలా సహజంగా సాగింది షో మొత్తం ఇద్దరు సూపర్బ్ 👍👍👍👍👍👍👍👍

sathishmanthena
Автор

44:25 మరియు 45:11అమిత్ గారి టాలెంట్ కి 🙏🏻💗🙏🏻💗

AlluInthi
Автор

Hi Amit's flute talent is superb..

ranisudha
Автор

రవితేజ గారి రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మల్లి మన ముందుకు వస్తున్న వఢ్ఢె నవీన్ గారికి మల్లి పాత వైభోగం రావాలని కోరుకుంటున్నాను అలీ గారు vadde నవీన్ గారిని మీ షో కి పిలవండి సార్

rKaero