Ratha Saradhi Telugu Songs - Meghamaa Priya - Raveena Tandon - Vinod Kumar

preview_player
Показать описание
Watch ANR Vinod Kumar Raveena Tandon's Radhasaradhi Telugu Movie Song With HD Quality
Music - Raj Koti
Lyricist - Veturi Sundararama Murthy
Bhuvanachandra
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట నాకు చాలా ఇష్టమైన
విుకు ఇష్టమైతే లైక్

sumathiadire
Автор

ప్రస్తుతం నా వయస్సు 47 ఇప్పటికి నా మొబైల్లో, జియో శ్రావణ్ లో ఇలాంటి పాత పాటలు వందల సంఖ్యలో ఉంటాయి 🎉❤❤❤

devibojanayak
Автор

పాత తరం పాటలలో చీర కట్టుకుని డాన్స్ చేసిన ఎంత అద్భుతంగా ఉందో చూడండీ ఆ రొమాన్స్.పాట యొక్క మీనింగ్, ఇప్పుడు పాటలలో బికినీ షో తప్ప ఇంకేం లేదు...

chanti-okdl
Автор

ఇంత మంచి పాటలు వింటుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి

goddugubalaraju
Автор

ఇంత మంచి పాట ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టదు ఆఖరికి ప్రాణం పోతున్నప్పుడు కూడా వినాలి అనిపిస్తుంది జై తెలుగు జై జై తెలుగు

cparthareddy
Автор

ఈ పాట రచయిత ఎంత శృంగార పురుషుడు అంటే కార్తీక కౌఘిల్లు దాటి వైశాఖ వెవెల్లు కొచ్చే నీలో అందాలు. Ekkadikkediki ముడిపెట్టాడు. అమ్మ వేటూరి.

mandatigopal
Автор

అదృష్టం చేసుకున్నాం నిజంగా ఇలాంటి పాటలు వినడానికి..😍😍😘

ashokr
Автор

పాత పాటల సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మధురమైనవి

avutachalam
Автор

నిజంగా ఈ సాంగ్ వింటుంటే మనసు కి ప్రశాంతం గా ఉంది

nageswararaobadugu
Автор

ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ వినాలనే ఉంది .సూపర్ సాంగ్

karanamsateesh
Автор

90s generation very lucky life ku saripada songs eccharu I feel very happy ❤️❤️❤️

Ai_motivation
Автор

Prabash ఫస్ట్ క్రష్ రవీన నిజంగానే సూపర్ హాట్ చూస్తు ఉంటే మైమర్చిపోతాం....🔥🔥👌👌❤🤩😍

chanti-okdl
Автор

Rain vacheppudu kani..challati galulu veesthunnapudu...manasu ki relax kosam...tea thaguthu...ilanti music vinte childhood memories enno..manasuni thakuthaayi....

sruthiyareddy
Автор

Songs shot abroad are also no match for these Evergreen hits!!! OMG....

kunthurubabujinaidu
Автор

ఈ పాటని నేను 100times పైగా విన్నాను...

కానీ ఇంకా వినాలిపిస్తుంది ఎంటో తెలియడం లేదు...

ఇలాంటి పాటలు రాసేవాళ్ళు ఇప్పుడు చాల అరుదు...

ఏది ఏమైనా ఈ పాటకు నేను ఫిదా...

srikanthmaharaj
Автор

I used to listen this song everyday at least once...

Автор

Ilaanti song nenu yela marisipoyanu

Nagaraja-lg
Автор

ரவீணா டாண்டன் .... சொக்கத் தங்க சொர்க்க லேடியின் சூப்பர் பெண்மையை வர்ணிக்க என்னிடம் வார்த்தைகள் இல்லை ...!!!

muraliramaraj
Автор

Enni sarlu vinna kuda vinalani ani anipisthadi..e...pata 5 years ga na phone ringtone ga undi 😍🤗😇

satyasatya
Автор

Super coreography😍😍 masth dance by vinode and ravina. I'm mad about this song.

kavyashree