Rajendrudu Gajendrudu-Telugu Movie Songs | Neeli Vennela Video Song | TVNXT

preview_player
Показать описание
Watch & Enjoy #NeeliVennelaVideoSong From Film #RajendruduGajendrudu-రాజేంద్రుడు-గజేంద్రుడు Movie starring Rajendraprasad, Soundarya, Kota Srinivasa Rao, Brahmanandam, Babu Mohan, #Ali, #MallikarjunaRao, Among others. Directed by S.V.Krishna Reddy and Produced by K.Atchi Reddy Music composed by S.V.Krishna Reddy.
TVNXT Channel brings you the latest Tollywood updates along with all the updates from entertainment. Stay tuned to our channel for all the Telugu Movie News, Tollywood Movie Updates, Telugu Movie Reviews, Telugu Movie Spoofs etc.

For more latest News and Gossips:
Рекомендации по теме
Комментарии
Автор

ఆహా ! వింటూ అలా ఉండి పోవచ్చు ☺️👌👌👌👌👌 మీలో ఎంతమందికి పాట ఇష్టం ఒక లైక్ ఇచ్చి తెలియజేయండి ఫ్రెండ్స్ 👍

tipsandtricksbykavya
Автор

అమ్మ చేతి ఆవకాయ పచ్చడి sv కృష్ణారెడ్డి అచ్చ తెలుగు సాంప్రదాయ సంగీతం రెండు ఒక్కటే రుచి....అశ్లిలతకు తావు లేకుండ కుటుంబ సమేతంగా చూడ దగ్గ సినిమాలు ఓన్లీ sv సినిమాలు....

panikarasatyamyadav
Автор

ఏప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఏమంటారు ఫ్రెండ్స్ ఒక చిన్న like నచ్చిన

cherryranjith
Автор

ఓ చల్లని చూపులా దేవత
ప్రతి జన్మకు కోరెద నీ జత 👍👍👌👌👌సూపర్ లిరిక్స్ 3:21

sadaseena
Автор

అలనాటి మధుర స్వరాలు చెవికి వినసొంపుగా ఉంటుంది ఈ 2021 లో చూసే వాళ్ళు like కొట్టండి

gangadhargoud
Автор

సూపర్ సాంగ్ SV కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ ఎవర్ గ్రీన్ హిట్

raanaprathap
Автор

ఈ పాట ఇప్పటికి షేర్ షాట్ లో వస్తుంది, s, v, కృష్ణా రెడ్డి గారి ఆణిముత్యం, ఆయన ఏ సినిమా తీసిన హిట్ 👌🏼👌🏼👌🏼

vangeevarupusujatha
Автор

నాకు ఎంతో ఇష్టమైన సినిమా ఈ పాటలు వింటుంటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి❤️
ప్రస్తుత పాటలలో ఈ మాదుర్యం

chevvakulasrilatha
Автор

పల్లవి:

నీలి వెన్నెల జాబిలి...
నీలి వెన్నెల జాబిలి...వీణ నవ్వుల ఆమని
రా మరి.. నా దరి.. అందుకో.. ప్రేమనీ
నీలి కన్నుల కోమలీ...

నీలి వెన్నెల జాబిలి ...
నీలి వెన్నెల జాబిలి.. వీణ నవ్వుల ఆమని
చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ
రాగ వీధుల సాగనీ...

చరణం 1:

నావలపుల కోవెల మంటపం...
నీ రాకకు పలికెను స్వాగతం

సిరి మల్లెల రువ్వే
తొలి ప్రేమకు ఆయేను తోరణం...

ప్రేమలే పెనవేయగా... ఆశలే నెరవేరగా...
అనురాగ సిరులు.. సరసాల సుధలు..మనసార మరులు
పండించు కొందామా...

నీలి వెన్నెల జాబిలి ... వీణ నవ్వుల ఆమని

చరణం 2:

ఓ చల్లని చూపుల దేవత...
ప్రతి జన్మకు కోరెద నీ జత

నా కుంకుమరేఖల బంధమా...
జత చేరుమ జీవనరాగమా

కాలమా అనుకూలము... కానుకా సుముహూర్తము....
గోరింట పూల.. పొదరింటిలోనా.. నీకంటి దీపమై.. జంట చేరనా...

నీలి కన్నుల జాబిలి... నీల నవ్వుల ఆమని
చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ
రాగ వీధుల సాగనీ ...

sensationmm
Автор

ఆల్ రౌండర్ కృష్ణారెడ్డి గారికి నటి నటులకు గాయని గాయకులకు రచయిత లకు సంగీత కళాకారులకు థాంక్స్ నీలి వెన్నెల జాబిలి.., ..కుకుకూ కూకుకూ పాటలు చాలా సూపర్ హిట్ సాంగ్ అందించారు

telikiobulaiah
Автор

ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోర దా నీ జత! నా కుంకుమ రేకుల బంధమా జత చేరుమా జీవన రాగమా ❤️❤️❤️👌👌👌

tipsandtricksbykavya
Автор

అచ్చమైన తెలుగు పాటనిచ్చిన యస్ వి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు

kuniankababu
Автор

చల్లని చూపుల దేవత సాంగ్ బాగుంటదిి మరియు చరణాలు అద్భుతం సినీ తరాన్ని ఎంతో ముందుకు తీసుకువచ్చిన ఎస్ వి కృష్ణారెడ్డి

prasadacharya
Автор

S v కృష్ణ రెడ్డి గారి మూవీస్ చాలా బాగుంటాయి ఈ సినిమా లో పాటలు అద్భుతం అమృతం

pramakwt
Автор

మెంటల్ గా ప్రవర్తిస్తుంన్నా వాళ్లకు వినిపించాలి ఈ పాట

andojuchary
Автор

రాజేంద్రడు గజేంద్రడు సాంగ్స్ అన్నీనూ మైండ్ బ్లోయింగ్ సూపర్ సూపర్ హిట్

nagireddy
Автор

ఈ పాట వింటే కొత్త ఉచ్చహం వస్తుంది ఇందులో పల్లవి రాగం చాల బాగుంది i love this song❤️👌

raviarts
Автор

లిరిక్స్...అద్భుతంగా.... రాసారు...రాజేంద్రప్రసాద్ గారు...తెలుగు industry...కి గొప్ప వరం లాంటి వాళ్ళు మీరంటే నాకు చాల ఇష్టం...మా నాన్న గారికి కుడా..మీరు అంటే...చాల ఇష్టమ్..మీ లాంటి...malti tallented person dorakadam maa adrustam...🙏

kavithakuppili
Автор

ఇటువంటి సమయంలో మీరు తప్పకుండా ఒక మంచి సినిమా తీయండి.svkr sir

yadaiahbyagari
Автор

Krishna Reddy sir 1movie వెంకీ సౌందర్య combo లో చేసిఉంటే బాగుండేది

muthupuppala