Naramadhaa Nadhi Video Song || Rathasaradhi Telugu Movie || Vinod Kumar || Raveena Tandon || Srikant

preview_player
Показать описание
Naramadhaa Nadhi Video Song From Rathasaradhi Telugu Movie Starring: Vinod Kumar, Raveena Tandon, Srikanth
Рекомендации по теме
Комментарии
Автор

తెలుగు లో పాత పాటలు వింటుంటే మనస్సు హాయిగా ఉంటుంది.
పాత (గడిచిన) రోజులు
మరలావస్తే బాగుండును. Old is diamond.

Ajay.p
Автор

అప్పట్లో వినోద్ గారు చాలా చాలా మంచి సినిమాలు చేశారు అందులోని పాటలు ఇప్పట్టికి ఒక ఊపు ఊపుతున్నాయి.... 😘😘😘😘😘😘

chandra
Автор

ఏమి మెలోడి సామి ఇది వింటుంటే ఎంతో హాయిగా ఉంది
గత స్మృతులు గుర్తుకు వస్తున్నాయి ఆ నాటి చిన్నప్పుడు విషయాలు గుర్తుకు వస్తున్నాయి కొంచెంం భావోద్వేగం కూడా వస్తుంది

Pradeep-jyle
Автор

ఈ పాటలు నేను చిన్నపుడు టేప్ రికార్డర్ లో విన్న రోజులు గుర్తుకు వస్తున్నాయి.

MyNatureVideos
Автор

ఈటీవీ లో పొద్దున్నే 08.30 నుంచి 9.30 "మనో రంజిని" ప్రోగ్రాం వచ్చెది. అందులో ఇలాంటి ఎన్నో పాటలు వచ్చెవి. అవి విని, స్కూల్ కి నడిచి వెళ్ళే దారిలో పాడుతూ వెళ్ళే వాడిని. ఈ పాటలు వింటే ఆ రోజులు గుర్తుకొచ్చింది.

balasubramanyamm
Автор

ఇలాంటి పాటలు ఈరోజుల్లో ఎందుకు రావు డాన్స్ పాట మ్యూజిక్ సూపర్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

manikumari
Автор

శరత్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వినోద్ కుమార్ గారి నటి రవీనా టాండన్ గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనీ ఇందుకే అంటారు భయ్య. ఇలాంటి సాంగ్స్ ఎందుకు రావడం లేదు భయ్యా ఇప్పుడు చీ....

sanapallisrikanth
Автор

ఇలాంటి పాటలు వింటుంటే పాత రోజులు మళ్ళీ వస్తె బాగుండు అనిపిస్తుంది, బాధగా ఉంటుంది

anandkoninti
Автор

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంట
గౌతమీ నది తీరంలో
సుఖవీణలో చలిగంట
కన్నులా గీటుకో… గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో… ఊపులో, ఓ ఓ
నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో
సుఖ వీణలో చలిగంట
ఎగుడు దిగుడు ఎదలోనా
మొగలి పొదలు రగిలేనే
పగలే మసక పడుతుంటే
పెదవి పెదవినడిగేనే
పూయకే మల్లెలా మాయలో, మత్తులా
చేయకు చిట్టిల అందని ఎత్తులా
సొంపుకో సొగసును చూపి
దింపకే దిగులు సఖీ
చెంపకో చెఱుకుల ముద్దు
పంపరా పనస రుచి
ప్రేమలో ఏదేటూ ఏదిటో, ఓఓ
నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో
సుఖ వీణలో చలిగంట
చిలిపి చిలిపి కలలెన్నో
నెమలి కనులు నెమరేసే
వదులు వదులు వలదంటే
చిగురు వలపు ముదరేసే
పాడకే కోకిలా… ఈడులో కోడిలా
ఆడితే శోకిలా… వేడిలో వెన్నెలా
సందెకో చలిరుతువొచ్చి
అందమే వణికెనురో
పొద్దుకే పొడుపులు వచ్చి
నిద్దరే చిరిగెనులే
ప్రేమలో ఏమిటో ఏదిటో, ఓ హొ
నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంట
గౌతమీ నది తీరంలో
సుఖవీణలో చలిగంట
కన్నులా గీటుకో… గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో… ఊపులో, ఓ ఓ

ibrahimkhaji
Автор

జై శ్రీమన్నారాయణ🙏మనసుని ప్రశాంతంగా ఉంచే సాధనాలు రెండు ఒకటి ఆధ్యాత్మికం ఇంకోటి పాత సినిమా పాటలు

sraghunadhacharyulu
Автор

జీవితంలో బాధ కలిగిన ప్రతిసారి ఈ పాట నాకు వినడం ఇష్టం.
Thank you for music director, Vinod sir and Ravinatondon madam .
Also song writer...

prabhasurya
Автор

ఆ కాస్ట్యూమ్స్, ఆ హెయిర్ స్టైల్స్, ఆ లొకేషన్ డెకరేషన్స్, ఆ క్రియేటివిటీ మరియు మ్యూజిక్ ఇంకా వేసి వేయినట్టు ఆ స్టెప్స్, దానికి తోడు అందమైన ఎక్స్ప్రెషన్స్ ఆ అందమైన సాంగ్స్ ని వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు, వాళ్లు నిజంగా చాలా అదృష్టవంతులు అప్పట్లో ఇంత గొప్ప వాటిలో యాక్ట్ చేసినందుకు. నిజంగా ఇప్పట్లో వాళ్ళకి అంత టాలెంట్ అంతా క్రియేటివిటీ గా ఎవ్వరూ తీయలేరు.🙏🙏❤❤👏👏💐💐👌👌 ఇంకా చెప్తూనే ఉండాలనిపిస్తుంది. అప్పటి సాంగ్స్ గురించి మూవీస్ గురించి ఆప బుద్ధి కావడం లేదు నా మనసుకి, కానీ ఎంత చెప్పినా తక్కువే మీరే అర్థం

ChitramBhaleraVichitram
Автор

90's లో పుట్టిన వారికి ఈ పాటలు ఒక వరం....

nareshvattipalli
Автор

ఈ పాట 2050 లో విన్నా కూడా వినసొంపుగా వుంటుంది ఎందుకంటే మా బాలు గారు పాడిన పాట

fharidbabu
Автор

రాక్ కోటి శకం (1990- 2000) అధ్బుతం వారి జోడి మెలోడీ, మరియు ఫోక్ ట్యూన్లు ఎన్నటికీ మర్చిపోలేరు బాలూ, చిత్ర

prathizna
Автор

వినోద్ గారికి హ్యాంట్సాఫ్ 🙏🙏🙏🙏🙏సూపర్ హిట్ హీరో

VenkateshThati-kpzu
Автор

వేటూరి గారి సాహిత్యం అధ్బుతం....
Evergreen song 🌷🌷🌷🌷

kumudinidevigopireddy
Автор

ఇలాంటి పాటలు బలానికి కృతజ్ఞతలు నా నమస్కారం మంచి మ్యూజిక్

lakashmanthatiboyina
Автор

2020 లో కూడా ఈ పాట వింటున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

ajaykumar-njcz