Sri Ramudale Full Video Song HD | Mamagaru Telugu Movie | Vinod Kumar, Yamuna, Dasari Narayana

preview_player
Показать описание
A rich man marries a poor girl against the wishes of his parents. Angered by his decision, his brother-in-law makes an attempt to discredit the girl and her father.
Initial release: 1991
Рекомендации по теме
Комментарии
Автор

2024 సంవత్సరంలో కూడా ఈ పాటవినే వారు వుంటే ఒక లైక్ వేసుకోండి

govinduramesh
Автор

సినిమాలో హీరోయిన్ యమున గారు ఎంత అందంగా ఉంటారో ఈ పాట కూడా అంత బాగుంది 2020 లో కూడా యమున గారు అలాగే ఉన్నారు

gaddameedibhanuvasureddy
Автор

తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు, సాంకేతిక బృందం, వినే మనం ..అందరం ధన్యులం

MVS
Автор

ఈ పాట వింటుంటే ఎదో ఒక ఫీలింగ్ భాద గా ఉంటుంది

Nani-zwmz
Автор

ఇటువంటి అర్దం కలిగిన, అద్భుతమైన పాటలు ఇంక రావు. పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది. మనసు పులకరించె పాట.

mungaranagaraju
Автор

భారతీయ సంప్రదాయంలో భార్య భర్తల బంధానికి ఈ పాట ఒక మచ్చు తునక

cnr
Автор

ఇలాంటి సినిమాలు మళ్ళి మళ్ళి రావాలి.. మళ్ళి జన్మంటు ఉంటే ఇలాంటి ఆణిముత్యాలు చూడాలి.

prasadp.n.v
Автор

మనసు పులకరించే పాట. చిత్ర గారు బాలు గారు ప్రానం పెట్టి పాడారు.యమున వినోద్ కుమార్ గార్కి 🙌👌

shankarmulla
Автор

సంగీతం, గానం, రచన.. అన్నీ తెలుగు దనం ఉట్టిపడిన పాట... అందరికీ వందనాలు

rajyalakshmiburrakadasanth
Автор

ఈ సినిమా అంటే చాలా ఇష్టం ఎన్నిసార్లు టీవీ లో మొబైల్ లో కూడా చూస్తాను ఇందులో రెండుక్యారెక్టర్స్ బాగుంటాయి ఒక్కటి తండ్రి బాధ్యత దాసరి గారు రెండోది బాగా ప్రేమగా చూసుకునే పేద అమ్మాయి తెలిసిన కూడా ఏమి ఆశించకుండా పెళ్లి చేసుకోవడం దేవుడు లాంటి భర్తగా వినోద్ కుమార్ గారు సూపర్ ఈ సినిమా మాటల్లో చెప్పలేనంత సెంటిమెంట్ బాగా డైరెక్ట్ చేసారు దాసరి గారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

devid
Автор

ఇది పాట కాదు ... అంతకు మించి అద్భుతమైన గానం చెవిలో అమృతం పోసినట్టు ఉంది ...

k.chandrashekar
Автор

ఇలాంటి పాటలు ఈ కాలం లో ఎప్పుడు వస్తాయో

ravivicky
Автор

ఈ మూవీ అన్న ఈ మూవీ సాంగ్స్ అన్న నాకు చాలా ఇష్టం 90's లో వచ్చిన సినిమా 2024 లో ఎంతో ఇష్టంగా వింటున్నాం ఇప్పుడే కాదు 2034 కి 2044 కి 2054 కి 2064 కి 2074 కి 2084 కి ఈ ప్రపంచం ఉన్నంత వరకు వింటూనే వుంటారు❤❤❤❤. గుడ్ ఫీల్❤❤❤

nukarajubonu
Автор

ఈ సినిమా షూటింగ్ మా ఊరి లో తీసారు.... మంచి సినిమా..

AaRaDYADeVaTHaiR
Автор

వినోద్ కుమార్ గారు చాలా అందంగా ఉంటారు నటన కూడా చాలా అద్భుతం ❤❤❤

thuttasantoshkumar
Автор

సావిత్రి గారు, సౌందర్య గారు, యమున గారు 🙏🙏🙏

madhukondraju
Автор

నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం రోజుకి మూడు నాలుగు సార్లు అయినా వింటాను ఈ పాటలో చా అర్థాలు ఉన్నాయి❤

UmarFarooq-upfm
Автор

Ee song vintunte edho oka feelings amazing superb👌🌷🌷🌷💕💕💕💕💕💕

nagaveminagaveni
Автор

దయచేసి ఈ సినిమాను తిరిగి రిలీజ్ చేయండి ..

jakkularahul
Автор

SPB sir & చిత్రమ్మ
🙏🙏🙏🙏🙏🌷🌸🌹🌺🌺🌹🌸🌷🥀💐🏵️💐💐💐💐
Lot's of love and respect both of you..❤️

ganeshroyal